ఐఐఎంలో ఇంటిగ్రేటేడ్ పీజీ చేస్తే కెరీర్ అవకాశాలు ఇవే..
Sakshi Education
ఐఐఎం లాంటి ప్రతిష్టాత్మక విద్యాసంస్థల్లో మేనేజ్‌మెంట్ కోర్సుల్లో ప్రవేశం పొందాలనుకునే వారి సంఖ్య ప్రతీఏటా పెరుగుతుంది. ఇలాంటి పోటీ వాతా వరణంలో ఐఐఎం బోధ్‌గయ అందించే ఇంటిగ్రేటెడ్ కోర్సు ద్వారా.. డిగ్రీ, పీజీ ఒకేసారి పూర్తిచేసే అవకాశం లభించడం విద్యార్థులకు మేలు చేస్తుందంటున్నారు. అంతేకాకుండా కోర్సు పూర్తికాగానే ఆకర్షణీయమైన వేతనాలతో క్యాంపస్ ప్లేస్‌మెంట్స్ ద్వారా ఉద్యోగాలు సొంతం చేసుకునే అవకాశం లభిస్తుంది.
ముఖ్యమైన సమాచారం
1. దరఖాస్తు: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.
2. దరఖాస్తు తేదీ: త్వరలో ప్రకటించనున్నారు.
3. పూర్తి వివరాలకు వెబ్‌సైట్: http://iimbg.ac.in
ఇంకా చదవండి: part 1: ఇంటర్‌తోనే ఐఐఎంలో పీజీ.. వివరాలు తెలుసుకోండిలా..
Published date : 18 Jan 2021 02:42PM