Skip to main content

2020లో జేఈఈ-మెయిన్‌లో ఉత్తీర్ణత సాధించిన వారు సైతం ఈ ఏడు అర్హులే..

2020లో జేఈఈ-మెయిన్‌లో ఉత్తీర్ణత సాధించి.. అనివార్య కారణాల వల్ల అడ్వాన్స్ డ్‌కు హాజరు కాని విద్యార్థులు..

ఈ ఏడాది నేరుగా అడ్వాన్స్‌డ్‌కు హాజరుకావచ్చు. అంటే.. జేఈఈ-మెయిన్-2020 ఉత్తీర్ణత ఆధారంగానే వారు జేఈఈ అడ్వాన్స్‌డ్ 2021కు దరఖాస్తు చేసుకోవచ్చు. ఫలితంగా జేఈఈ-అడ్వాన్స్‌డ్‌కు హాజరయ్యే విద్యార్థుల సంఖ్య కొంత పెరిగే అవకాశం ఉంది.

ఇంకా చదవండి: part 3: జేఈఈ-అడ్వాన్స్‌డ్-2021 లో ఆ నిబంధనలు యథాతథంగానేనా?

Published date : 18 Jan 2021 02:49PM

Photo Stories