Skip to main content

ప్రజలపై రూ. 8,000 కోట్లపన్నుల భారం

ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో మిగిలిన కాలానికి ప్రజలపై సుమారు రూ. 8,000 కోట్ల మేర పన్నుల భారం పడనుంది.

పన్నుల ద్వారా ఆదాయం అంచనా

వ్యాట్

28,749

మద్యం

4,027

మోటారు వాహనాలు

1,384

స్టాంపులు - రిజిస్ట్రేషన్లు

2,461

మొత్తం

37,398



అలాగే పన్నేతర ఆదాయం రూ. 9,011 కోట్లు వస్తుందని అంచనా. దీనిని బట్టి ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మిగిలిన నెలల్లో పన్నులు పెంపు ద్వారా రూ. 8,000 కోట్ల అదనపు ఆదాయం పెంచుకోనున్నారు.
Published date : 06 Sep 2014 04:54PM

Photo Stories