బడ్జెట్ సంక్షిప్తంగా (రూ. కోట్లలో)
మొత్తం బడ్జెట్ వసూళ్లు (1 + 2) | 1,10,367 |
(1) మొత్తం రాష్ట్ర రెవెన్యూ వసూళ్లు | 92,078 |
రాష్ట్ర ప్రభుత్వ పన్ను ఆదాయం | 37,397 |
రాష్ట్ర ప్రభుత్వ పన్నేతర ఆదాయం | 9,011 |
కేంద్ర పన్నుల వాటా | 16,838 |
కేంద్ర ప్రభుత్వ సాయం | 28,830 |
(2) మొత్తం మూలధన వసూళ్లు | 18,289 |
బహిరంగ మార్కెట్ నుంచి రుణాలు | 10,532 |
(ఫ్లోటింగ్) రుణం | 1,000 |
కేంద్ర ప్రభుత్వం నుంచి రుణం | 978 |
ఇతర రుణాలు | 2,994 |
డిపాజిట్ల లావాదేవీలు తదితరాలు | 862 |
రుణాలు, అడ్వాన్సులు | 1,921 |
ప్రణాళికేతర వ్యయం | 85,151 |
ప్రణాళికావ్యయం | 26,673 |
మొత్తం బడ్జెట్ వ్యయం | 1,11,824 |
నికర లోటు (మొత్తం వ్యయం - మొత్తం వసూళ్లు) | 1,456 |
రెవెన్యూ వ్యయం | 98,142 |
రెవెన్యూ లోటు (రెవెన్యూ వసూళ్లు - రెవెన్యూ వ్యయం) | 6,064 |
ద్రవ్య లోటు | 12,064 |
ప్రణాళికేతర ఖర్చు | 85,151 కోట్లు |
ప్రణాళిక ఖర్చు | 26,673 కోట్లు |
ప్రభుత్వ ఆదాయం | 92,078 కోట్లు |
రెవెన్యూ వ్యయం | 98,142 కోట్లు |
రెవెన్యూ లోటు | 6,064 కోట్లు |
మొత్తం వ్యయం | 1,10,367 కోట్లు |