Skip to main content

Govt Bank Jobs 2025: గుడ్‌న్యూస్‌.. 500 ఉద్యోగాలకు నోటిఫికేషన్‌ విడుదల, అప్లై చేశారా?

గుడ్‌న్యూస్‌.. యూనియన్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా వివిధ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఈ రిక్రూట్‌మెంట్‌ ద్వారా 500 పోస్టులను భర్తీ చేయనున్నారు. అర్హులైన అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. 
Union Bank Recruitment 2025: 500 Vacancies Out, Apply Now   Union Bank of India recruitment notification 2025  Union Bank of India 500 vacancies
Union Bank Recruitment 2025: 500 Vacancies Out, Apply Now

గుడ్‌న్యూస్‌.. యూనియన్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా వివిధ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఈ రిక్రూట్‌మెంట్‌ ద్వారా 500 పోస్టులను భర్తీ చేయనున్నారు. అర్హులైన అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. 


మొత్తం ఖాళీలు: 500
పోస్టులు: అసిస్టెంట్ మేనేజర్ మరియు స్పెషలిస్ట్ ఆఫీసర్

వయోపరిమితి: 30 ఏళ్లలోపు ఉండాలి
అర్హత: గ్రాడ్యుయేషన్‌ పూర్తి చేసి ఉండాలి

Recruitment notification for the vacancies at union bank of mumbai

ఎంపిక విధానం: కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ (CBT),గ్రూప్ డిస్కషన్ (GD), ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు. 
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది

అప్లికేషన్‌కు చివరి తేది: మే 20, 2025.

Follow our YouTube Channel (Click Here)

 Follow our Instagram Page (Click Here)

 Join our WhatsApp Channel (Click Here)

 Join our Telegram Channel (Click Here)

Published date : 03 May 2025 11:55AM

Photo Stories