Skip to main content

సెరికల్చర్,ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో సెరికల్చర్ ఆఫీసర్, ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ పోస్టుల భర్తీకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఫిబ్రవరి 13న నోటిఫికేషన్ జారీ చేసింది.
సెరికల్చర్ ఆఫీసర్ పోస్టులు 13, ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ పోస్టులు 22 భర్తీ చేయనున్నారు. సెరికల్చర్ ఆఫీసర్ పోస్టులకు మార్చి 6 నుంచి మార్చి 27 వరకు, ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ పోస్టులకు మార్చి 7 నుంచి మార్చి 28 వరకు దరఖాస్తు గడువుగా నిర్ణయించారు.
Published date : 14 Feb 2019 04:59PM

Photo Stories