షెడ్యూల్ ప్రకారమే గ్రూప్–1 పరీక్షలు : హైకోర్టు
Sakshi Education
సాక్షి, అమరావతి: గ్రూప్–1 పరీక్షలు వాయిదా వేయాలని ఇటీవల ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో రిట్ దాఖలైన విషయం తెలిసిందే.
అయితే డిసెంబర్ 9వ తేదీన దీనిపై విచారణ చేపట్టిన హైకోర్టు ఆ రిట్ పిటిషన్‌ను కొట్టివేసింది. గ్రూప్–1 పరీక్షలను షెడ్యూల్ ప్రకారమే కొనసాగించాలని హైకోర్టు ఉత్వర్వులు జారీ చేసింది. డిసెంబర్ 14 నుంచి గ్రూప్–1 పరీక్షలు నిర్వహించేందుకు గతంలోనే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే.
గ్రూప్–1 ప్రీవియస్ పేపర్స్, మోడల్ పేపర్స్, స్టడీమెటీరియల్, జీకే, కరెంట్ అఫైర్స్ మొదలైన వాటి కోసం క్లిక్ చేయండి
గ్రూప్–1 ప్రీవియస్ పేపర్స్, మోడల్ పేపర్స్, స్టడీమెటీరియల్, జీకే, కరెంట్ అఫైర్స్ మొదలైన వాటి కోసం క్లిక్ చేయండి
Published date : 09 Dec 2020 04:46PM