ఫిబ్రవరి 10న గ్రూప్-2 అభ్యర్థుల ధ్రువపత్రాల పరిశీలన
Sakshi Education
సాక్షి, అమరావతి: గ్రూప్-2 పోస్టులకు అర్హత సాధించిన అభ్యర్థుల ధ్రువపత్రాలను ఫిబ్రవరి 10న పరిశీలించనున్నట్లు ఏపీపీఎస్సీ కార్యదర్శి పీఎస్సార్ ఆంజనేయులు బుధవారం ప్రకటనలో తెలిపారు. ఇతర వివరాలను కమిషన్ వెబ్‌సైట్‌లో పొందుపరిచినట్ల పేర్కొన్నారు.
Published date : 28 Jan 2021 02:57PM