నవంబర్18 నుంచి జూనియర్ లెక్చరర్ పోస్టులకు ఇంటర్వ్యూలు: ఏపీపీఎస్సీ
Sakshi Education
సాక్షి, అమరావతి: జూనియర్ లెక్చరర్ పోస్టులకు ఎంపికై న వారి ధ్రువపత్రాల పరిశీలన, ఇంటర్వ్యూలు ఈ నెల 18వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి.
ఇందుకు సంబంధించిన షెడ్యూల్‌ను ఏపీపీఎస్సీ గురువారం విడుదల చేసి కమిషన్ వెబ్‌సైట్‌లో పొందుపరిచింది.
Published date : 06 Nov 2020 04:08PM