జేఎల్ పోస్టులకు ఎంపికై న వారి జాబితా విడుదల: ఏపీపీఎస్సీ
Sakshi Education
సాక్షి, అమరావతి: ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో ఇంగ్లిష్, తెలుగు, ఉర్దూ, సంస్కృతం, ఒరియా, హిస్టరీ లెక్చరర్ పోస్టులకు ఎంపికైన వారి ప్రాథమిక జాబితాను ఏపీపీఎస్సీ సోమవారం విడుదల చేసింది. కమిషన్ వెబ్‌సైట్లో జాబితాను పొందుపరిచినట్టు కమిషన్ కార్యదర్శి ఆంజనేయులు ప్రకటనలో పేర్కొన్నారు.
Published date : 02 Feb 2021 03:07PM