ఏపీపీఎస్సీ వెబ్‌సైట్లో గ్రూప్-2 రెస్పాన్స్ షీట్
Sakshi Education
ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఇటీవల నిర్వహించిన గ్రూప్- 2 మెయిన్స్ పరీక్షలకు సంబంధించిన రెస్పాన్స్ షీట్‌ను జూలై 19న వెబ్‌సైట్లో పొందుపరిచింది.
వీటితో పాటు ఏపీ ఇన్సూరెన్సు మెడికల్ సర్వీసెస్ విభాగం సివిల్ అసిస్టెంట్ సర్జన్లు, గ్రౌండ్‌వాటర్ విభాగంలోని అసిస్టెంట్ హైడ్రాలజిస్టుల పరీక్షలకు సంబంధించిన సెలెక్షన్ జాబితాలను కూడా కమిషన్ వెబ్‌సైట్లో పొందుపరిచింది.
రెస్పాన్స్ షీట్స్ కోసం క్లిక్ చేయండి.
రెస్పాన్స్ షీట్స్ కోసం క్లిక్ చేయండి.
Published date : 20 Jul 2017 01:49PM