Skip to main content

ఏపీపీఎస్సీ పరీక్షల షెడ్యూల్ విడుదల

సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరీక్షల తాజా షెడ్యూల్‌ను ఆగస్టు 1న ప్రకటించింది.
ఈ మేరకు ప్రధాన పరీక్షల వివరాలను తేదీల వారీగా ఏపీపీఎస్సీ కార్యదర్శి ఏకే మౌర్య వెల్లడించారు.

ఏపీపీఎస్సీ పరీక్షల షెడ్యూల్ :

ఉద్యోగ హోదా

స్క్రీనింగ్ టెస్ట్ తేదీ

మెయిన్ పరీక్ష తేదీ

ఫారెస్ట్ రేంజి అధికారి

28.05.2019.ఎఫ్‌ఎన్ (జరిగింది)

22.10.2019 ఎఫ్‌ఎన్ మరియు ఏఎన్

23.10.2019 ఎఫ్‌ఎన్ మరియు ఏఎన్

24.10.2019 ఎఫ్‌ఎన్

డివిజనల్ అకౌంట్స్ అధికారి

07.07.2019.ఎఫ్‌ఎన్ (జరిగింది)

24.10.2019. ఏఎన్

25.10.2019 ఎఫ్‌ఎన్ మరియు ఏఎన్

పాలిటెక్నిక్ లెక్చరర్

స్క్రీనింగ్ పరీక్ష లేదు

20.10.2019

23.10.2019.ఎఫ్‌ఎన్

డిగ్రీ కాలేజి లెక్చరర్

స్క్రీనింగ్ పరీక్ష లేదు

28.11.2019

30.11.2019

జూనియర్ లెక్చరర్

స్క్రీనింగ్ పరీక్ష లేదు

19.01.2020, 20.01.2020

22.01.2020, 23.01.2020

గెజిటెడ్ పోస్టులు (నోటిఫికేషన్ నం 14/2019)

అసిస్టెంట్ బీసీ, సోషల్, ట్రైబల్ వెల్ఫేర్ ఆఫీసర్

---

11.08.2019 ఎఫ్‌ఎన్

05.11.2019 ఎఫ్‌ఎన్ మరియు ఏఎన్. సబ్జెక్ట్స్

06.11.2019 ఎఫ్‌ఎన్ (జీఎస్ మరియు ఎంఏ)

సివిల్ అసిస్టెంట్ సర్జన్స్ (ఏపీ ఇన్సూరెన్స్ మెడికల్ సర్వీసెస్)

స్క్రీనింగ్ పరీక్షలేదు

 

06.11.2019 ఎఫ్‌ఎన్ (జీఎస్ మరియు ఎంఏ)

06.11.2020 (సబ్జెక్టు)

జిల్లా సైనిక్ వెల్ఫేర్ అధికారి (సైనిక్ వెల్ఫేర్ సర్వీస్)

స్క్రీనింగ్ పరీక్ష లేదు

06.11.2019 ఎఫ్‌ఎన్ (జీఎస్, ఎంఏ)

06.11.2019 ఏఎన్

07.11.2019 (సబ్జెక్ట్స్)

అసిస్టెంట్ డెరైక్టర్ (ఏపీ టౌన్ కంట్రీ ప్లానింగ్)

స్క్రీనింగ్ పరీక్ష లేదు

06.11.2019 ఎఫ్‌ఎన్ (జీఎస్, ఎంఏ)

06.11.2019 ఏఎన్

07.11.2019 ఎఫ్‌ఎన్ (సబ్జెక్ట్స్)

అసిస్టెంట్ కెమిస్ట్ (గ్రౌండ్ వాటర్ సర్వీస్)

స్క్రీనింగ్ పరీక్ష లేదు

06.11.2019.ఎఫ్‌ఎన్ (జీఎస్, ఎంఏ)

06.11.2019 ఏఎన్

07.11.2019 ఎఫ్‌ఎన్ (సబ్జెక్ట్స్)

 

టౌన్ ప్లానింగ్ అసిస్టెంట్ (ఏపీ టౌన్ కంట్రీ ప్లానింగ్ సర్వీస్)

స్క్రీనింగ్ పరీక్ష లేదు

06.11.2019 ఎఫ్‌ఎన్ (జీఎస్,ఎంఏ)

08.11.2019 ఎఫ్‌ఎన్ (సబ్జెక్ట్స్)

రాయల్టీ ఇన్‌స్పెక్టర్ (ఏపీ మైనింగ్)

స్క్రీనింగ్ పరీక్ష లేదు

06.11.2019 ఎఫ్‌ఎన్ (జీఎస్, ఎంఏ)

06.11.2019 ఏఎన్ (సబ్జెక్ట్స్)

టెక్నికల్ అసిస్టెంట్ (ఆటో మొబైల్ ఇంజనీరింగ్, ఏపీ పోలీస్ ట్రాన్స్ పోర్టు)

స్క్రీనింగ్ పరీక్ష లేదు

06.11.2019 (జీఎస్,ఎంఏ)

06.11.2019 ఏఎన్ (సబ్జెక్ట్స్)

నాన్ గెజిటెడ్ పోస్టులు (నోటిఫికేషన్ నం 15/2019)

టెక్నికల్ అసిస్టెంట్ (జియోఫిజిక్స్) ఏపీ గ్రౌండ్ వాటర్ సబ్ సర్వీస్


స్క్రీనింగ్ పరీక్ష లేదు

25.11.2019 ఏఎన్ (సబ్జెక్టు)

27.11.2019 ఎఫ్‌ఎన్ (జీఎస్, ఎంఏ)

టెక్నికల్ అసిస్టెంట్స్ (హైడ్రాలజీ) ఏపీ గ్రౌండ్ వాటర్ సబ్ సర్వీస్

స్క్రీనింగ్ పరీక్ష లేదు

26.11.2019ఎఫ్‌ఎన్ (సబ్జెక్ట్స్)

27.11.2019 ఎఫ్‌ఎన్ (జీఎస్, ఎంఏ)

టెక్నికల్ అసిస్టెంట్ (ఏపీ మైనింగ్ సబ్ సర్వీస్.)

స్క్రీనింగ్ పరీక్ష లేదు

27.11.2019 ఎఫ్‌ఎన్ (జీఎస్,ఎంఏ)

27.11.2019 ఏఎన్ (సబ్జెక్టు)

డెప్యూటీ ఇన్‌స్పెక్టర్ ఆఫ్‌సర్వే (ఏపీ సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్సు సబ్ సర్వీస్)


స్క్రీనింగ్ పరీక్ష లేదు

27.11.2019 ఎఫ్‌ఎన్ (జీఎస్,ఎంఏ)

27.11.2019 ఏఎన్ (సబ్జెక్టు)

టెక్నికల్ అసిస్టెంట్స్ (ఏపీ ఆర్కియాలజీ మరియు సబ్ సర్వీస్ మ్యూజియం)


స్క్రీనింగ్ పరీక్ష లేదు

26.11.2019 ఏఎన్ (సబ్జెక్టు)

27.11.2019 ఎఫ్‌ఎన్ (జీఎస్,ఎంఏ)

వెల్ఫేర్ ఆర్గనైజర్ (ఏపీ సైనిక్ వెల్ఫేర్ సబ్ సర్వీస్)

స్క్రీనింగ్ పరీక్ష లేదు

27.11.2019 ఎఫ్‌ఎన్ (జీఎస్, ఎంఏ)

27.11.2019 ఏఎన్, (సబ్జెక్టు)


ఏపీపీఎస్సీ పరీక్షల షెడ్యూల్ కోసం క్లిక్ చేయండి
Published date : 02 Aug 2019 11:59AM

Photo Stories