ఏపీపీఎస్సీ పరీక్షల రివైజ్డ్ షెడ్యూల్ విడుదల
Sakshi Education
సాక్షి, అమరావతి: వివిధ ఉద్యోగాల భర్తీకి నిర్వహించే వివిధ పోటీ పరీక్షల రివైజ్డ్ షెడ్యూల్‌ను ఏపీపీఎస్సీ ప్రకటించింది.
ఈ మేరకు ఏపీపీఎస్సీ కార్యదర్శి పీఎస్సార్ ఆంజనేయులు అక్టోబర్ 21నఒక ప్రకటన విడుదల చేశారు. ఫిబ్రవరి 3, 2020 నుంచి మార్చి 29 వరకు పరీక్షలు నిర్వహిస్తారు. పరీక్ష తేదీల వివరాల కోసం ఏపీపీఎస్సీ వెబ్‌సైట్ https://psc.ap.gov.in చూడొచ్చు.
Check APPSC groups study material, bitbank and model papers here
Check APPSC groups study material, bitbank and model papers here
Published date : 22 Oct 2019 03:39PM