ఏపీ ఈసెట్-2019 వాయిదా
Sakshi Education
జేఎన్‌టీయూ: ఆంధ్రప్రదేశ్ ఇంజినీరింగ్ కామన్ ఎంట్రెన్‌స టెస్ట్-2019 వాయిదా వేసినట్లు ఏపీ ఈసెట్ రాష్ట్ర కన్వీనర్ ప్రొఫెసర్ పీఆర్ భానుమూర్తి తెలిపారు.
ఏప్రిల్ 19న జరగాల్సిన ఈసెట్‌ను వాయిదా వేసి 30వ తేదీన నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. డిప్లొమా ఫైనలియర్ విద్యార్థులకు ఏప్రిల్ 19న పరీక్షలు ఉన్నందున అనివార్యంగా ఏపీ ఈసెట్‌ను వాయిదా వేశామన్నారు.
Published date : 03 Apr 2019 02:43PM