Skip to main content

ఏఈఐ పోస్టులకు అక్టోబర్ 30న ధ్రువపత్రాల పరిశీలన

సాక్షి, అమరావతి: అసిస్టెంట్ ఎలక్ట్రికల్ ఇన్‌స్పెక్టర్ పోస్టులకు అర్హత సాధించిన అభ్యర్థుల ధ్రువపత్రాల పరిశీలన అక్టోబర్ 30న చేపడుతున్నట్లు ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కార్యదర్శి పీఎస్సార్ ఆంజనేయులు తెలిపారు.
అభ్యర్థులు అక్టోబర్ 30వ తేదీన ఉదయం 10 గంటలకు విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం ఎదురుగా ఉన్న ఏపీపీఎస్సీ కమిషన్ కార్యాలయానికి తమ ఒరిజినల్ సర్టిఫికెట్లతో హాజరు కావాలని సూచించారు.  
Published date : 19 Oct 2019 02:30PM

Photo Stories