Skip to main content

APPSC: కంప్యూటర్‌ ప్రొఫిషియన్సీ టెస్టు ఫలితాల విడుదల

APPSC
కంప్యూటర్‌ ప్రొఫిషియన్సీ టెస్టు ఫలితాల విడుదల

గ్రామ, వార్డు సచివాలయ సిబ్బందికి, గ్రేడ్‌ 5 పంచాయతీ కార్యదర్శులు, గ్రేడ్‌ 1, 2 వీఆర్వోలకు, కారుణ్య నియామకాలు పొందిన వారికి నిర్వహించిన కంప్యూటర్‌ ప్రొఫిషియన్సీ టెస్టు ఫలితాలను, జూన్‌ 20 నుంచి 25వ తేదీవరకు నిర్వహించిన డిపార్టుమెంటల్‌ టెస్ట్‌ ఆబ్జెక్టివ్‌ టైప్‌ పేపర్‌ ఫలితాలను APPSC విడుదల చేసింది.

Published date : 06 Jul 2022 03:47PM

Photo Stories