Skip to main content

8నపాలిసెట్, ఎడ్‌సెట్, లాసెట్ ఫలితాలు

సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో పాలిటెక్నిక్, బీఎడ్, లా కోర్సుల్లో ప్రవేశానికి సంబంధించి నిర్వహించిన ప్రవేశ పరీక్షల ఫలితాలనుఈనెల 8నవిడుదలకానున్నాయి.
ఈ ఫలితాలను రాష్ట్ర మానవవనరుల శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు విడుదల చేయనున్నారు. సాయంత్రం 5 గంటలకు విజయవాడలో ఈ ఫలితాలు విడుదల చేస్తారు. 
Published date : 08 May 2017 05:07PM

Photo Stories