Skip to main content

555 పోస్టుల భర్తీకి ఏపీపీఎస్సీ నోటిఫికేషన్ విడుదల

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఫారెస్టు బీట్ ఆఫీసర్లు సహా వివిధ విభాగాలకు చెందిన 555 పోస్టుల భర్తీకి ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఫిబ్రవరి 12న వేర్వేరు నోటిఫికేషన్లు జారీచేసింది.
ఈ మేరకు కమిషన్ ఓ ప్రకటన విడుదల చేసింది. పోస్టుల వారీగా నోటిఫికేషన్లు, ఆన్‌లైన్ ఫీజులు, దరఖాస్తు సమర్పణ తేదీలను అందులో పొందుపరచింది. పూర్తి సమాచారం కోసం కమిషన్ వెబ్‌సైట్ https://psc.ap.gov.in ను సందర్శించాలని ఏపీపీఎస్సీ పేర్కొంది.

పోస్టుల వారీగా వివరాలు...
  1. ఫారెస్టు సెక్షన్ ఆఫీసర్లు : 50 పోస్టులు
    దరఖాస్తులు:
    ఫిబ్రవరి 26 నుంచి మార్చి 20 వరకు
    ఫారెస్టు సెక్షన్ ఆఫీసర్లు పోస్టుల నోటిఫికేషన్ కోసం క్లిక్ చేయండి

  2. ఫారెస్టు బీట్ ఆఫీసర్లు : 330 పోస్టులు
    దరఖాస్తులు: మార్చి 5 నుంచి మార్చి 27 వరకు
    ఫారెస్టు బీట్ ఆఫీసర్లు పోస్టుల నోటిఫికేషన్ కోసం క్లిక్ చేయండి

  3. ఫారెస్టు సహాయ బీట్ ఆఫీసర్లు :100పోస్టులు
    దరఖాస్తులు:
    వూర్చి 5 నుంచి మార్చి 27 వరకు
    ఫారెస్టు సహాయ బీట్ ఆఫీసర్లు పోస్టుల నోటిఫికేషన్ కోసం క్లిక్ చేయండి

  4. హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్లు : 28పోస్టులు
    దరఖాస్తులు:
    ఫిబ్రవరి 27 నుంచి మార్చి 20 వరకు
    హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్లు పోస్టుల నోటిఫికేషన్ కోసం క్లిక్ చేయండి

  5. డిప్యూటీ సర్వేయర్లు : 29 పోస్టులు
    దరఖాస్తులు:
    ఫిబ్రవరి 20 నుంచి మార్చి 13 వరకు
    డిప్యూటీ సర్వేయర్లు పోస్టుల నోటిఫికేషన్ కోసం క్లిక్ చేయండి

  6. టౌన్ ప్లానింగ్ బిల్డింగ్ ఓవర్సీర్ :18 పోస్టులు
    దరఖాస్తులు:
    ఫిబ్రవరి19 నుంచి మార్చి13 వరకు
    టౌన్ ప్లానింగ్ బిల్డింగ్ ఓవర్సీర్ పోస్టుల నోటిఫికేషన్ కోసం క్లిక్ చేయండి
Published date : 13 Feb 2019 11:58AM

Photo Stories