భారతదేశంలో సమాఖ్య ప్రభుత్వ ఏర్పాటుకు కిందివాటిలో ఏ చట్టం ఆధారం?
1. భారతదేశంలో సమాఖ్య ప్రభుత్వ ఏర్పాటుకు కిందివాటిలో ఏ చట్టం ఆధారం?
ఎ) 1909 మార్లే - మింటో సంస్కరణల చట్టం
బి) 1919 మాంటెగ్ - చెమ్స్ఫర్డ సంస్కరణల చట్టం
సి) 1935 భారత ప్రభుత్వ చట్టం
డి) 1947 భారత స్వతంత్ర చట్టం
- View Answer
- సమాధానం: సి
2. రాజ్యాంగ పరిషత్ ఉప సంఘమైన సలహా సంఘం ఎధ్యక్షుడిగా ఎవరు పని చేశారు?
ఎ) బి. నర్సింగరావు
బి) జె.బి. కృపలాని
సి) సర్దార్ వల్లభాయ్ పటేల్
డి) రాజేంద్రప్రసాద్
- View Answer
- సమాధానం: సి
3. రాజ్యాంగ ప్రవేశిక ప్రకారం రాజ్యాంగం ఎప్పటి నుంచి అమల్లోకి వచ్చింది?
ఎ) 2611950
బి) 1581947
సి) 2411950
డి) 26111949
- View Answer
- సమాధానం: సి
4. 1976లో రాజ్యాంగ ప్రవేశికలో 42వ రాజ్యాంగ సవరణ ద్వారా చేరిఎన పదాలేవి?
ఎ) సర్వసత్తాక, ప్రజాస్వామ్య, గణతంత్ర
బి) సర్వసత్తాక, సామ్యవాద, లౌకిక
సి) సామ్యవాద, లౌకిక, సమగ్రత
డి) సర్వసత్తాక, సామ్యవాద, లౌకిక, ప్రజాస్వామ్య, గణతంత్ర
- View Answer
- సమాధానం: సి
5. భారత రాజ్యాంగంలోని ఒకటో అధికరణ భారత ప్రభుత్వాన్ని ఏవిధంగా ప్రకటించింది?
ఎ) సమాఖ్య ప్రభుత్వం
బి) అర్ధ సమాఖ్య ప్రభుత్వం
సి) కేంద్రీకృత సమాఖ్య ప్రభుత్వం
డి) పైవేవీ కాదు
- View Answer
- సమాధానం: డి
6. భారతదేశంలో ప్రభుత్వం ఎంతవరకు అధికారంలో కొనసాగుతుంది?
ఎ) ప్రజల విశ్వాసం మేరకు
బి) రాష్ట్రపతి విశ్వాసం మేరకు
సి) పార్లమెంట్ విశ్వాసం మేరకు
డి) లోక్‌సభ విశ్వాసం మేరకు
- View Answer
- సమాధానం: డి
7. అల్ప సంఖ్యాకుల సంరక్షణ కోసం చేర్చిన ప్రత్యేక హక్కు ఏది?
ఎ) సమానత్వ హక్కు
బి) విద్య, సాంస్కృతిక హక్కు
సి) మత స్వాతంత్య్ర హక్కు
డి) పీడనాన్ని నిరోధించే హక్కు
- View Answer
- సమాధానం: డి
8. ప్రభుత్వాలు తమ కర్తవ్యాలను, విద్యుక్త ధర్మాలను సమర్థంగా నిర్వహించడానికి తోడ్పడేవి?
ఎ) ఆదేశిక సూత్రాలు
బి) ప్రాథమిక హక్కులు
సి) ప్రాథమిక విధులు
డి) ప్రణాళికలు
- View Answer
- సమాధానం: ఎ
9. ఏ కమిటీ సిఫార్సు మేరకు 2002 నుంచి జాతీయ జెండా నియమావళిని అమల్లోకి తీసుకువచ్చారు?
ఎ) ఎల్.ఎం. సింఘ్వీ కమిటీ
బి) స్వరణ్‌సింగ్ కమిటీ
సి) జస్టిస్ వర్మ కమిషన్
డి) జస్టిస్ శ్రీ కృష్ణ కమిటీ
- View Answer
- సమాధానం: సి
10. కిందివాటిలో సరికానిది ఏది?
ఎ) అంటరానితనం నిషేధం: అధికరణ - 17
బి) వెట్టిచాకిరి నిషేధం: అధికరణ - 23
సి) బలవంతంగా మతమార్పిడి నిషేధం: అధికరణ -29
డి) బాలకార్మికుల వ్యవస్థ నిషేధం: అధికరణ - 24
- View Answer
- సమాధానం: సి
11. ప్రవాస భారతీయుల దినోత్సవాన్ని 2015లో ఏ రాష్ట్రంలో నిర్వహించారు?
ఎ) గుజరాత్
బి) మహారాష్ట్ర
సి) తెలంగాణ
డి) హర్యానా
- View Answer
- సమాధానం: ఎ
12. రాజ్యసభలో సీట్ల కేటాయింపు గురించి ఏ షెడ్యూల్లో పేర్కొన్నారు?
ఎ) షెడ్యూల్-1
బి) షెడ్యూల్- 4
సి) షెడ్యూల్-10
డి) షెడ్యూల్-8
- View Answer
- సమాధానం: బి
13. రాష్ట్రపతిని ఎన్నుకునే ‘ఎలక్ట్రోరల్ కాలేజీ’లో ఎవరు సభ్యులుగా ఉంటారు?
ఎ) పార్లమెంట్ సభ్యులు, అసెంబ్లీ సభ్యులు
బి) ఎన్నికైన పార్లమెంట్ సభ్యులు, ఎన్నికైన విధానసభ సభ్యులు
సి) పార్లమెంట్ సభ్యులు మాత్రమే
డి) ఎప్పటికప్పుడు ఎన్నికల సంఘం నిర్ణయిస్తుంది
- View Answer
- సమాధానం: బి
14. కింద పేర్కొన్నవారిలో అతి తక్కువ కాలం రాష్ట్రపతిగా పనిచేసింది ఎవరు?
ఎ) జాకీర్‌హుస్సేన్
బి) ఫకృద్దీన్ అలీ అహ్మద్
సి) వి.వి.గిరి
డి) నీలం సంజీవరెడ్డి
- View Answer
- సమాధానం: ఎ
15. విదేశీ రాయబారిగా పనిచేసి రాష్ట్రపతి అయిన వ్యక్తి ఎవరు?
ఎ) జాకీర్ హుస్సేన్
బి) కె.ఆర్.నారాయణన్
సి) ఫకృద్దీన్ అలీ అహ్మద్
డి) నీలం సంజీవరెడ్డి
- View Answer
- సమాధానం: బి
16. కిందివాటిలో సరైన వాక్యం ఏది?
ఎ) అధికరణ - 108 ప్రకారం రాష్ట్రపతి పార్లమెంట్ ఉమ్మడి సమావేశాన్ని ఏర్పాటు చేస్తారు
బి) అధికరణ - 72 ప్రకారం నేరస్థులకు క్షమాభిక్ష పెట్టవచ్చు. శిక్ష తగ్గించవచ్చు
సి) అధికరణ -143 ప్రకారం - రాష్ట్రపతి సుప్రీంకోర్టు సలహాను కోరవచ్చు
డి) పైవన్నీ
- View Answer
- సమాధానం: డి
17. కిందివారిలో ఎవరికి సభలో సభ్యత్వం లేకపోయినా నిర్ణాయక ఓటు హక్కు ఉంటుంది?
ఎ) లోక్‌సభ స్పీకర్
బి) రాజ్యసభ చైర్మన్
సి) విధాన పరిషత్ అధ్యక్షులు
డి) రాజ్యసభ డిప్యూటీ చైర్మన్
- View Answer
- సమాధానం: బి
18. ఉప రాష్ట్రపతి పదవికి ఖాళీ ఏర్పడినప్పుడు తాత్కాలిక ఉప రాష్ట్రపతిగా ఎవరు కొనసాగుతారు?
ఎ) రాజ్యసభ ఉపాధ్యక్షుడు
బి) లోక్‌సభ స్పీకర్
సి) ప్యానెల్ స్పీకర్
డి) ఎవరూ కాదు
- View Answer
- సమాధానం: డి
19. కిందివారిలో అతి తక్కువ కాలం ప్రధానిగా పని చేసింది ఎవరు?
ఎ) అటల్ బిహారీ వాజ్పాయ్
బి) చంద్రశేఖర్
సి) వి.పి.సింగ్
డి) దేవెగౌడ
- View Answer
- సమాధానం: బి
20. కిందివాటిలో సరికానిది ఏది?
ఎ) జాతీయ ప్రభుత్వాన్ని నడిపిన ప్రధాని - జవహర్ లాల్ నెహ్రూ
బి) మైనార్టీ ప్రభుత్వాన్ని నడిపిన ప్రధాని - పి.వి. నరసింహారావు
సి) సంకీర్ణ ప్రభుత్వాన్ని ఎక్కువ కాలం నడిపిన ప్రధాని - వాజ్పాయ్
డి) సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన మొదటి ప్రధాని - మొరార్జీ దేశాయ్
- View Answer
- సమాధానం: సి
21. ఎవరి జన్మదినాన్ని సుపరిపాలన దినోత్సవంగా ప్రకటించారు?
ఎ) జవహర్ లాల్ నెహ్రూ
బి) గుర్జారీ లాల్ నందా
సి) లాల్ బహదూర్ శాస్త్రి
డి) అటల్ బిహారీ వాజ్పాయ్
- View Answer
- సమాధానం: డి
22. 1947లో నెహ్రూ ఏర్పాటు చేసిన మంత్రివర్గంలో విదేశాంగ శాఖను నిర్వహించిన మంత్రి ఎవరు?
ఎ) సర్దార్ వల్లభాయ్ పటేల్
బి) జగ్జీవన్‌రామ్
సి) ఎస్.పి. ముఖర్జీ
డి) నెహ్రూ
- View Answer
- సమాధానం: డి
23. మంత్రి మండలి సభ్యుల సంఖ్య లోక్‌సభ సభ్యుల సంఖ్యలో 15 శాతానికి మించకూడదని ఎన్నో రాజ్యాంగ సవరణ ద్వారా నిర్ణయించారు?
ఎ) 89
బి) 91
సి) 92
డి) 100
- View Answer
- సమాధానం: బి
24. మంత్రి మండలి సభ్యులు వ్యక్తిగతంగా ఎవరికి బాధ్యత వహిస్తారు?
ఎ) రాష్ట్రపతి
బి) ప్రధానమంత్రి
సి) పార్లమెంట్
డి) లోక్‌సభ
- View Answer
- సమాధానం: ఎ
25. ఏ ప్రధానమంత్రి కాలంలో ఇద్దరు ఉప ప్రధాన మంత్రులు పనిచేశారు?
ఎ) చరన్సింగ్
బి) వి.పి.సింగ్
సి) మొరార్జీ దేశాయ్
డి) ఇందిరాగాంధీ
- View Answer
- సమాధానం: సి
26. పార్లమెంట్ మొదటి సమావేశం ఎప్పుడు జరిగింది?
ఎ) 1351952
బి) 1351950
సి) 141952
డి) 1451952
- View Answer
- సమాధానం: ఎ
27. లోక్‌సభ మొత్తం స్థానాల్లో ఎస్సీ, ఎస్టీలకు ప్రత్యేకంగా కేటాయించిన సీట్ల సంఖ్య?
ఎ) 79, 41
బి) 84, 47
సి) 84, 44
డి) 79, 47
- View Answer
- సమాధానం: బి
28. లోక్‌సభ, అసెంబ్లీ సీట్ల సంఖ్యను 2026 వరకు పొడిగించకూడదని ఎన్నో రాజ్యాంగ సవరణ ద్వారా నిర్ణయించారు?
ఎ) 81
బి) 84
సి) 85
డి) 91
- View Answer
- సమాధానం: బి
29. లోక్‌సభకు మొదటి మధ్యంతర ఎన్నికలు జరిగిన సంవత్సరం?
ఎ) 1967
బి) 1971
సి) 1980
డి) 1991
- View Answer
- సమాధానం: బి
30. పార్లమెంట్ ఉమ్మడి సభ సమావేశానికి అధ్యక్షత వహించేది ఎవరు?
ఎ) భారత రాష్ట్రపతి
బి) ప్రధానమంత్రి
సి) లోక్‌సభ స్పీకర్
డి) రాజ్యసభ చైర్మన్
- View Answer
- సమాధానం: సి
31. ప్రస్తుతం కొనసాగుతున్న రాజ్యసభ ఎన్నోది?
ఎ) 13
బి) 14
సి) 16
డి) ఏదీకాదు
(* రాజ్యసభ శాశ్వతమైంది)
- View Answer
- సమాధానం: డి
32. ప్రస్తుత రాజ్యసభ ఉపాధ్యక్షులు ఎవరు?
ఎ) హమీద్ అన్సారీ
బి) పి.జె. కురియన్ సి) తంబిదొరై
డి) గులాంనబీ ఆజాద్
- View Answer
- సమాధానం: బి
33. ఆర్థిక బిల్లుకు సంబంధించి సరికానిది?
ఎ) రాష్ట్రపతి ఆమోదంతో మొదట లోక్‌సభలో ప్రవేశపెట్టాలి
బి) లోక్‌సభలో ఆమోదం పొందకపోతే ప్రభుత్వం కూలిపోతుంది
సి) రాజ్యసభకు పంపినప్పుడు ఆమోదించి లేదా వ్యతిరేకించి 14 రోజుల్లో తిప్పి పంపాలి
డి) రెండు సభల మధ్య విభేదాలు ఏర్పడితే రాష్ట్రపతి ఉమ్మడి పార్లమెంట్ సభ సమావేశాన్ని ఏర్పాటు చేస్తారు
- View Answer
- సమాధానం: డి
34. లోక్‌సభలో అవిశ్వాస తీర్మానం ప్రవేశ పెట్టడానికి ఎంత మంది సభ్యుల మద్దతు కావాలి?
ఎ) 20
బి) 50
సి) 100
డి) 273
- View Answer
- సమాధానం: బి
35. పార్లమెంటరీ ప్రక్రియలో పేర్కొనని పదం ఏది?
ఎ) ప్రశ్నల గంట
బి) శూన్య కాలం
సి) వాయిదా తీర్మానం
డి) సావధాన తీర్మానం
- View Answer
- సమాధానం: బి
36. పార్లమెంటరీ కమిటీల్లో అతి ప్రాచీనమైంది?
ఎ) ప్రభుత్వ ఖాతాల సంఘం
బి) ప్రభుత్వ అంచనాల సంఘం
సి) ప్రభుత్వ ఉపక్రమాల సంఘం
డి) సభా వ్యవహారాల సంఘం
- View Answer
- సమాధానం: ఎ
37. పార్లమెంట్, రాష్ట్రపతి, మంత్రిమండలి మధ్య సంధానకర్తగా ఎవరు పనిచేస్తారు?
ఎ) రాష్ట్రపతి
బి) ప్రధానమంత్రి
సి) లోక్‌సభ స్పీకర్
డి) కేబినెట్ కార్యదర్శి
- View Answer
- సమాధానం: సి
38. కేంద్ర కేబినెట్ సభ్యుడు కాకపోయినా కేబినెట్ సమావేశాల్లో పాల్గొనే అర్హత ఉన్నవారెవరు?
ఎ) అటార్నీ జనరల్
బి) లోక్‌సభ స్పీకర్
సి) హోంశాఖ కార్యదర్శి
డి) భారత రాష్ట్రపతి
- View Answer
- సమాధానం: ఎ
39. కేంద్రం - రాష్ట్రాల మధ్య వివాదాల పరిష్కారం సుప్రీంకోర్టు ఏ అధికార పరిధిలోకి వస్తుంది?
ఎ) ప్రారంభ అధికార పరిధి
బి) అప్పీళ్ల విచారణ పరిధి
సి) సలహా అధికార పరిధి
డి) పైవేవీకాదు
- View Answer
- సమాధానం: ఎ
40. జాతీయ ప్రజాస్వామ్య కూటమి 99వ రాజ్యాంగ సవరణ ద్వారా ఏర్పాటు చేసిన జాతీయ న్యాయమూర్తుల నియామక కమిషన్ అధ్యక్షునిగా ఎవరు కొనసాగుతారు?
ఎ) ప్రభుత్వం నియమించిన న్యాయమూర్తి
బి) భారత రాష్ట్రపతి
సి) సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి
డి) సుప్రీంకోర్టు సీనియర్ న్యాయమూర్తి
- View Answer
- సమాధానం: సి
41. ప్రత్యేక నియోజకవర్గాల పితామహుడిగా ఎవరిని పేర్కొంటారు?
ఎ) లార్డ మింటో
బి) లార్డ మార్లె
సి) లార్డ మాంటెగ్
డి) మెక్ డొనాల్డ్
- View Answer
- సమాధానం: ఎ
42. 1935 భారత ప్రభుత్వ చట్టం ద్వారా షెడ్యూల్ కులాలకు ప్రత్యేక నియోజకవర్గాల కేటాయింపు దేని ఆధారంగా నిర్ణయించారు?
ఎ) అంబేద్కర్, గాంధీజీ డిమాండ్
బి) రౌండ్ టేబుల్ సమావేశాల చర్చలు
సి) సైమన్ కమిషన్ నివేదిక
డి) గాంధీజీ సత్యాగ్రహం
- View Answer
- సమాధానం: సి
43. భారతదేశంలో పూర్తి బాధ్యతాయుత ప్రభుత్వాన్ని ఏ చట్టం ద్వారా ప్రవేశపెట్టారు?
ఎ) 1909 మార్లె - మింటో సంస్కరణల చట్టం
బి) 1919 మాంటెగ్ - చెమ్స్ఫర్డ సంస్కరణల చట్టం
సి) 1935 భారత ప్రభుత్వ చట్టం
డి) పైవన్నీ
- View Answer
- సమాధానం: సి
44. రాజ్యాంగ పరిషత్ తాత్కాలిక ఉపాధ్యక్షుడిగా ఎవరు పనిచేశారు?
ఎ) సచ్చిదానంద సిన్హా
బి) ఫ్రాంక్ ఆంటోని
సి) హెచ్.సి. ముఖర్జీ
డి) వి.టి. కృష్ణమాచారి
- View Answer
- సమాధానం: బి
45. కమిటీలు, వాటి అధ్యక్షులకు సంబంధించి కిందివాటిలో సరికాని జత ఏది?
ఎ) రచనా సంఘం - బి.ఆర్. అంబేద్కర్
బి) ప్రాథమిక హక్కుల సంఘం - సర్దార్ పటేల్
సి) సారథ్య సంఘం - రాజేంద్రప్రసాద్
డి) రాష్ట్ర వ్యవహారాల సంఘం - జవహర్లాల్ నెహ్రూ
- View Answer
- సమాధానం: డి
46. వివిధ దేశాల రాజ్యాంగాల నుంచి గ్రహించిన అంశాలకు సంబంధించి కిందివాటిలో సరైన జత ఏది?
ఎ) ఉమ్మడి జాబితా - ఆస్ట్రేలియా
బి) సమాఖ్య ప్రభుత్వం - కెనడా
సి) ఏకీకృత న్యాయవ్యవస్థ - బ్రిటన్
డి) పైవన్నీ
- View Answer
- సమాధానం: డి
47. రాజ్యాంగ ముసాయిదాను రాజ్యాంగ పరిషత్‌లో ప్రవేశపెట్టిన వారెవరు?
ఎ) బి.ఆర్. అంబేద్కర్
బి) బి.ఎన్. రావు
సి) కె.ఎం.మున్షీ
డి) జి.వి. మౌలాంకర్
- View Answer
- సమాధానం: బి
48. ప్రముఖులు, వారి వ్యాఖ్యలకు సంబంధించి కిందివాటిలో సరికాని జత ఏది?
ఎ) భారత ప్రభుత్వం అర్ధ సమాఖ్య - కె.సి. వేర్
బి) భారత ప్రభుత్వం కేంద్రీకృత సమాఖ్య - ఐవర్ జెన్నింగ్‌స
సి) భారత ప్రభుత్వం బేరమాడే సమాఖ్య - మారిస్ జోన్స
డి) భారత ప్రభుత్వం సహకార సమాఖ్య - జవహర్లాల్ నెహ్రూ
- View Answer
- సమాధానం: డి
49. కిందివారిలో ముసాయిదా సంఘంలో సభ్యుడు కానివారెవరు?
ఎ) బి.ఆర్. అంబేద్కర్
బి) కె.ఎం. మున్షీ
సి) మాధవరావు
డి) బి.ఎన్. రావు
- View Answer
- సమాధానం: డి
50. పదో షెడ్యూల్లో పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టాన్ని ఎన్నో రాజ్యాంగ సవరణ ద్వారా చేర్చారు?
ఎ) 42వ సవరణ
బి) 44వ సవరణ
సి) 61వ సవరణ
డి) 52వ సవరణ
- View Answer
- సమాధానం: డి
51. ‘ప్రవేశిక రాజ్యాంగంలో అంతర్భాగం కాదు’ అని సుప్రీంకోర్టు ఏ కేసులో తీర్పును ఇచ్చింది?
ఎ) బేరుబారి Vs భారత ప్రభుత్వం- 1960
బి) కేశవానంద భారతి Vs కేరళ రాష్ట్రం - 1973
సి) గోలక్‌నాథ్ Vs పంజాబ్ ప్రభుత్వం- 1967
డి) ఎస్.ఆర్. బొమ్మై Vs భారత ప్రభుత్వం - 1993
- View Answer
- సమాధానం: ఎ
52. కిందివాటిలో సమాఖ్య ప్రభుత్వ లక్షణం ఏది?
ఎ) ద్వంద్వ ప్రభుత్వం
బి) అధికార విభజన
సి) లిఖిత రాజ్యాంగం
డి) స్వయం ప్రతిపత్తి ఉన్న న్యాయశాఖ
- View Answer
- సమాధానం: బి
53. ఏ ప్రభుత్వ విధానంలో దేశాధినేత నియంతగా మారే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది?
ఎ) పార్లమెంటరీ ప్రభుత్వం
బి) అధ్యక్ష తరహా ప్రభుత్వం
సి) సమాఖ్య ప్రభుత్వం
డి) ఏకకేంద్ర ప్రభుత్వం
- View Answer
- సమాధానం: బి
54. ప్రాథమిక విధుల దినోత్సవాన్ని ఏ రోజున నిర్వహిస్తారు?
ఎ) జనవరి 3
బి) జనవరి 9
సి) డిసెంబరు 10
డి) అక్టోబరు 24
- View Answer
- సమాధానం: ఎ
55. అల్ప సంఖ్యాక వర్గాల కోసం చేర్చిన ప్రత్యేక హక్కు ఏది?
ఎ) సమానత్వ హక్కు
బి) పీడనాన్ని నిరోధించే హక్కు
సి) మత స్వాతంత్య్ర హక్కు
డి) విద్య, సాంస్కృతిక హక్కు
- View Answer
- సమాధానం: డి
56. రాజ్యాంగ అధికరణలు - అంశాలకు సంబంధించి కిందివాటిలో సరికానిది ఏది?
ఎ) అధికరణ - 16: విద్య, ఉద్యోగాల్లో సమాన అవకాశం
బి) అధికరణ - 20: నేరాన్ని బట్టి శిక్ష
సి) అధికరణ - 25: మత స్వేచ్ఛ
డి) అధికరణ - 23: బాల కార్మిక వ్యవస్థ నిషేధం
- View Answer
- సమాధానం: డి
57. కిందివాటిలో ప్రాథమిక విధి కానిది ఏది?
ఎ) భౌతిక సంపదను అందరికీ సమానంగా పంపిణీ చేయడం
బి) మహిళలను గౌరవించడం
సి) సాంకేతిక పరిజ్ఞానాన్ని పెంపొందించడం
డి) సోదరభావాన్ని పెంపొందించడం
- View Answer
- సమాధానం: ఎ
58. ప్రభుత్వాల కర్తవ్య నిర్వహణకు మార్గదర్శకాలుగా పనిచేసేవి ఏవి?
ఎ) ప్రాథమిక విధులు
బి) ప్రాథమిక హక్కులు
సి) ఆదేశిక సూత్రాలు
డి) రిజర్వేషన్లు
- View Answer
- సమాధానం: సి
59. హెబియస్ కార్పస్ అనేది ఏ భాషా పదం?
ఎ) లాటిన్
బి) గ్రీకు
సి) రోమన్
డి) ఇంగ్లిష్
- View Answer
- సమాధానం: ఎ
60. రాష్ట్రపతి ఎన్నికల్లో కింద పేర్కొన్న వారిలో ఎవరికి ఓటు హక్కు ఉండదు?
ఎ) విధాన పరిషత్ సభ్యులు
బి) లోక్‌సభకు రాష్ట్రపతి నియమించిన సభ్యులు
సి) రాజ్యసభకు రాష్ట్రపతి నియమించిన సభ్యులు
డి) పైవారందరూ
- View Answer
- సమాధానం: డి
61. ఉప రాష్ట్రపతి కాకుండానే రాష్ట్రపతి అయిన మొదటి వ్యక్తి ఎవరు?
ఎ) వి.వి. గిరి
బి) జాకీర్ హుస్సేన్
సి) ఫక్రుద్దీన్ అలీ అహ్మద్
డి) నీలం సంజీవరెడ్డి
- View Answer
- సమాధానం: సి
62. కిందివాటిలో సరైన వాక్యం ఏది?
1. మంత్రిమండలి సలహా మేరకు అధికరణ 123 ప్రకారం రాష్ట్రపతి ఆర్డినెన్సులను జారీ చేస్తారు
2. రాజ్యాంగపరమైన సమస్యల పరిష్కారానికి అధికరణ - 143 ప్రకారం రాష్ట్రపతి సుప్రీంకోర్టు సలహాను కోరవచ్చు
ఎ) 1, 2
బి) పై రెండూ కావు
సి) 1 మాత్రమే
డి) 2 మాత్రమే
- View Answer
- సమాధానం: ఎ
63. రాష్ట్రపతి రాజీనామా లేఖను ఎవరికి సమర్పిస్తారు?
ఎ) సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి
బి) ప్రధానమంత్రి
సి) ఉప రాష్ట్రపతి
డి) అటార్నీ జనరల్
- View Answer
- సమాధానం: సి
64. జాతీయ అత్యవసర సమయంలో అన్ని హక్కులు రద్దయినా, రద్దు కానివి ఏవి?
ఎ) అధికరణ - 23, 24
బి) అధికరణ - 29, 30
సి) అధికరణ - 20, 21
డి) పైవేవీ కాదు
- View Answer
- సమాధానం: సి
65. రాజ్యసభకు పదవిరీత్యా అధ్యక్షుడిగా ఎవరు కొనసాగుతారు?
ఎ) రాజ్యసభ డిప్యూటీ చైర్మన్
బి) ఉప రాష్ట్రపతి
సి) లోక్‌సభ డిప్యూటీ స్పీకర్
డి) పైన పేర్కొన్న వారెవరూ కాదు
- View Answer
- సమాధానం: బి
66. కిందివారిలో రాజ్యసభకు నామినేట్ చేసిన సభ్యత్వంతో ప్రధాని పదవి చేపట్టిన వారెవరు?
ఎ) ఇందిరాగాంధీ
బి) ఐ.కె. గుజ్రాల్
సి) హెచ్.డి. దేవేగౌడ
డి) పి.వి. నరసింహారావు
- View Answer
- సమాధానం: ఎ
67. జాతీయ ప్రభుత్వాన్ని నడిపిన ఏకైక ప్రధాని ఎవరు?
ఎ) పి.వి.నరసింహారావు
బి) జవహర్లాల్ నెహ్రూ
సి) లాల్ బహదూర్ శాస్త్రి
డి) మొరార్జీ దేశాయ్
- View Answer
- సమాధానం: బి
68. ఉప ప్రధానమంత్రికి సంబంధించి కిందివాటిలో సరైన వరుసక్రమం ఏది?
ఎ) సర్దార్ పటేల్, మొరార్జీ దేశాయ్, వై.బి. చవాన్
బి) సర్దార్ పటేల్, వై.బి. చవాన్, మొరార్జీ దేశాయ్
సి) సర్దార్ పటేల్, చరణ్‌సింగ్, ఎల్.కె. అద్వానీ
డి) సర్దార్ పటేల్, మొరార్జీ దేశాయ్, జగ్జీవన్‌రామ్
- View Answer
- సమాధానం: డి
69. మంత్రిమండలి సమష్టి నిర్ణయాన్ని వ్యతిరేకించి మంత్రి పదవికి రాజీనామా చేసిన మొదటి కేబినెట్ మంత్రి ఎవరు?
ఎ) బి.ఆర్. అంబేద్కర్
బి) సి.డి. దేశ్‌ముఖ్
సి) గోవింద వల్లభపంత్
డి) శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ
- View Answer
- సమాధానం: ఎ
70. 1978లో 44వ రాజ్యాంగ సవరణ ద్వారా ‘కేబినెట్’ అనే పదాన్ని ఎన్నో అధికరణలో చేర్చారు?
ఎ) 74
బి) 75
సి) 352
డి) 360
- View Answer
- సమాధానం: సి
71. భారతదేశంలో భౌగోళిక ప్రదేశం ఆధారంగా అతిపెద్ద నియోజక వర్గం ఏది?
ఎ) లఢక్
బి) మల్కాజ్గిరి
సి) చాందినీ చౌక్
డి) అండమాన్ నికోబార్ దీవులు
- View Answer
- సమాధానం: ఎ
72. అధికరణ 330 ప్రకారం లోక్‌సభలో ఎస్సీ, ఎస్టీలకు ప్రత్యేక సీట్లు కేటాయించారు. ప్రస్తుతం వాటి సంఖ్య?
ఎ) ఎస్సీ - 80, ఎస్టీ - 40
బి) ఎస్సీ - 85, ఎస్టీ - 45
సి) ఎస్సీ - 90, ఎస్టీ - 50
డి) ఎస్సీ - 84, ఎస్టీ - 47
- View Answer
- సమాధానం: డి
73. ఉత్తరప్రదేశ్ తర్వాత ఎస్సీలకు అత్యధిక సీట్లు ఏ రాష్ట్రంలో కేటాయించారు?
ఎ) బీహార్
బి) తమిళనాడు
సి) పశ్చిమ బెంగాల్
డి) రాజస్థాన్
- View Answer
- సమాధానం: సి
74. కిందివాటిలో సరైన వాక్యం ఏది?
1. అధికరణ-110 ప్రకారం ఒక బిల్లు సాధారణమైందా లేదా ఆర్థికపరమైందా అనేది స్పీకర్ నిర్ణయిస్తారు
2. అధికరణ-88 ప్రకారం అటార్నీ జనరల్ పార్లమెంట్ సమావేశాల్లో, చర్చల్లో పాల్గొనవచ్చు
ఎ) 1, 2 సరికావు
బి) 1, 2 సరైనవే
సి) 1 మాత్రమే సరైంది
డి) 2 మాత్రమే సరైంది
- View Answer
- సమాధానం: బి
75. రాజ్యసభ సభ్యుల పదవీకాలం ఎంత?
ఎ) మూడేళ్లు
బి) నాలుగేళ్లు
సి) అయిదేళ్లు
డి) ఆరేళ్లు
- View Answer
- సమాధానం: డి
76. పార్లమెంట్ సమావేశాల్లో చర్చిస్తున్న అంశాలను నిలిపివేసి మరో ముఖ్యమైన అంశంపై చర్చించాల్సిందిగా ప్రవేశపెట్టే తీర్మానాన్ని ఏమంటారు?
ఎ) అవిశ్వాస తీర్మానం
బి) వాయిదా తీర్మానం
సి) సావధాన తీర్మానం
డి) ఏదీకాదు
- View Answer
- సమాధానం: బి
77. పార్లమెంటరీ కమిటీల్లో అతి పెద్దది ఏది?
ఎ) ప్రభుత్వ ఖాతాల సంఘం
బి) ప్రభుత్వ అంచనాల సంఘం
సి) ప్రభుత్వ ఉపక్రమాల సంఘం
డి) ఏదీకాదు
- View Answer
- సమాధానం: బి
78. 99వ రాజ్యాంగ సవరణ ద్వారా ఏర్పాటు చేసిన జాతీయ న్యాయమూర్తుల నియామక కమిషన్ చైర్మన్‌గా ఎవరు కొనసాగుతారు?
ఎ) రాష్ట్రపతి
బి) సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి
సి) కేంద్ర న్యాయశాఖ మంత్రి
డి) ప్రధానమంత్రి
- View Answer
- సమాధానం: బి
79. సుప్రీంకోర్టు ప్రారంభ అధికార పరిధిలోకి రాని అంశం?
ఎ) కేంద్ర - రాష్ట్రాల మధ్య వివాదాల పరిష్కారం
బి) రాష్ట్రాల మధ్య వివాదాల పరిష్కారం
సి) ప్రాథమిక హక్కుల పరిరక్షణ
డి) ఏదీకాదు
- View Answer
- సమాధానం: డి
80. గవర్నర్‌కు కింది ఏ సందర్భంలో విచక్షణ అధికారం ఉంటుంది?
ఎ) రాష్ట్రంలో అధికరణ 356ను విధించడానికి రాష్ట్రపతికి సిఫారసు చేయడం
బి) విధానసభను రద్దు చేయడం
సి) బిల్లును రాష్ట్రపతి పరిశీలనకు పంపడం
డి) పైవన్నీ
- View Answer
- సమాధానం: డి