‘దేవ్ సమాజ్’ను స్థాపించిన వారెవరు?
1. ‘దేవ్ సమాజ్’ను స్థాపించిన వారెవరు?
1) పి. ఆనందాచార్యులు
2) శివ్నారాయణ అగ్నిహోత్రి
3) ఆనంద మోహన్ బోస్
4) జగన్నాథ్ శంకర్ సేఠ్
- View Answer
- సమాధానం: 2
2. 1857 సిపాయిల తిరుగుబాటుకు ప్రారంభ కేంద్రం ఏది?
1) మీరట్
2) మిడ్నాపూర్
3) లక్నో
4) గ్వాలియర్
- View Answer
- సమాధానం: 1
3. స్వామి రామానందతీర్థ అసలు పేరు?
1) నరేంద్రనాథ్దత్
2) వెంకట్రావు ఖడ్గేకర్
3) మూలశంకర్
4) రామచంద్ర పాండురంగ
- View Answer
- సమాధానం: 2
4. ‘అవసరమైతే చిరిగిన చొక్కా అయినా తొడుక్కో.. ఓ మంచి పుస్తకం కొనుక్కో’ అని వ్యాఖ్యానించిన వారెవరు?
1) లాలా లజపతిరాయ్
2) రఘుపతి వెంకటరత్నం నాయుడు
3) కందుకూరి వీరేశలింగం
4) రవీంద్రనాథ్ ఠాగూర్
- View Answer
- సమాధానం: 3
5. భారత్‌లో పిట్స్ ఇండియా చట్టాన్ని ఎప్పుడు అమలు చేశారు?
1) 1784
2) 1792
3) 1801
4) 1816
- View Answer
- సమాధానం: 1
6. ఏ రాష్ట్రంలోని ఉల్ఫా తీవ్రవాదులను అంతమొందించడానికి ‘ఆపరేషన్ రైనో’ను చేపట్టారు?
1) ఒడిశా
2) తమిళనాడు
3) అసోం
4) కశ్మీర్
- View Answer
- సమాధానం: 3
7. కింది వాటిలో సరైన జత ఏది?
1) రాజా చెల్లయ్య - ఆర్థిక రంగం
2) జ్యోతిబసు - రాజకీయ రంగం
3) సచిన్ దేవ్బర్మన్ - సంగీత రంగం
4) పైవన్నీ
- View Answer
- సమాధానం: 4
8.మదర్ థెరిసాకు ‘భారతరత్న’ అవార్డు ఎప్పుడు లభించింది?
1) 1977
2) 1978
3) 1979
4) 1980
- View Answer
- సమాధానం: 4
9. ‘శివాజీ విశ్వవిద్యాలయం’ ఎక్కడ ఉంది?
1) కోల్‌కతా
2) కొల్హాపూర్
3) కొట్టాయం
4) సూరత్
- View Answer
- సమాధానం: 2
10. బెంగాల్లో ద్వంద్వ పాలనను రద్దు చేసిన వారెవరు?
1) రాబర్ట్ క్లైవ్
2) వారన్ హేస్టింగ్స్
3) వెల్లస్లీ
4) కారన్ వాలీస్
- View Answer
- సమాధానం: 2
11. ‘వెయిటింగ్ ఫర్ మహాత్మ’ గ్రంథకర్త ఎవరు?
1) ఆర్.కె. నారాయణ్
2) ముల్క్‌రాజ్ ఆనంద్
3) అనితా దేశాయ్
4) అరుణ్ శౌరి
- View Answer
- సమాధానం: 1
12. ‘కులం పునాదులపై ఒక జాతినిగానీ, నీతిని గానీ నిర్మించలేం’ అన్నదెవరు?
1) డాక్టర్ బీఆర్ అంబేడ్కర్
2) జ్యోతిరావ్‌పూలే
3) మహాత్మా గాంధీ
4) నేతాజీ సుభాష్ చంద్రబోస్
- View Answer
- సమాధానం: 1
13. కోహినూర్ వజ్రం ఏ గోల్కొండ నవాబు కాలంలో లభ్యమైంది?
1) సుల్తాన్ కులీ
2) ఇబ్రహీం కులీ కుతుబ్‌షా
3) మహమ్మద్ కుతుబ్‌షా
4) అబ్దుల్లా కుతుబ్ షా
- View Answer
- సమాధానం: 4
14. భారత్‌లో బ్రిటిషర్లు మగ్గంపై విధించిన పన్ను ఏది?
1) పుల్లరి
2) మగం
3) దర్శినం
4) మోతుర్పా
- View Answer
- సమాధానం: 4
15. ‘మదర్ థెరిసా మహిళా విశ్వవిద్యాలయం’ 1984లో ఎక్కడ స్థాపించారు?
1) కోల్‌కతా
2) మైసూర్
3) కొడెకైనాల్
4) మదనపల్లి
- View Answer
- సమాధానం: 3
16. ‘వృక్షశాస్త్రజ్ఞుల స్వర్గం’ అని పేరొందిన రాష్ట్రం ఏది?
1) రాజస్థాన్
2) సిక్కిం
3) మేఘాలయ
4) గుజరాత్
- View Answer
- సమాధానం: 2
17. వేదకాలంలో ఎన్ని రకాల వివాహ పద్ధతులు ఉండేవి?
1) 6
2) 8
3) 12
4) 16
- View Answer
- సమాధానం: 2
18. ‘భిక్షురాజు’ అని పేరొందిన వారెవరు?
1) బింబిసారుడు
2) మీనాండర్
3) ఖారవేలుడు
4) బిందుసారుడు
- View Answer
- సమాధానం:3
19. 1806 జూలై 10న ప్రారంభమైన వెల్లూర్ (తమిళనాడు) తిరుగుబాటు దారులు ఎవరిని రాజుగా ప్రకటించారు?
1) కట్టబొమ్మన్
2) మార్తండ వర్మ
3) ఫతే హైదర్
4) స్వాతి తిరునాళ్
- View Answer
- సమాధానం: 3
20. ‘ఆర్యుల దండయాత్రలే సింధూ నాగరికత పతనానికి కారణం’ అని పేర్కొన్నదెవరు?
1) సర్ జాన్ మార్షల్
2) దయానంద సరస్వతి
3) రోమిల్లా థాపర్
4) మార్టీమర్ వీలర్
- View Answer
- సమాధానం: 4
21. కింది వాటిలో సింధూ నాగరికత ప్రజలకు తెలియని అంశం ఏది?
1) ఇనుము
2) గుర్రం
3) తేయాకు
4) పైవన్నీ
- View Answer
- సమాధానం: 4
22. షోడశ మహాజనపదాల కాలంలో అంగ రాజ్య రాజధాని ఏది?
1) మధుర
2) శ్రావస్థి
3) చంపా
4) విరాట నగరం
- View Answer
- సమాధానం: 3
23. కింది వాటిలో గణరాజ్యం ఏది?
1) అవంతి
2) వజ్జి
3) కుర్స
4) పాంచాల
- View Answer
- సమాధానం: 2
24. దశ రాజాజ్ఞ యుద్ధం ఏ నదీ తీరంలో జరిగింది?
1) భోగవ
2) రావి
3) సరస్వతి
4) జీలం
- View Answer
- సమాధానం: 2
25. భారతదేశంపై దండెత్తి, ఆక్రమించిన తొలి పారశీక చక్రవర్తి?
1) మొదటి డేరియస్
2) జెర్కసీజ్
3) మూడో డేరియస్
4) రెండో ఖుస్రూ
- View Answer
- సమాధానం: 1
26. భారత జాతీయ కాంగ్రెస్ (ఐఎన్‌సీ) ఎన్నో సమావేశానికి తొలిసారి తెలుగు వ్యక్తి అధ్యక్షత వహించాడు?
1) 5
2) 6
3) 7
4) 8
- View Answer
- సమాధానం: 3
27. కింది వాటిలో సరైన జత ఏది?
1) అపరాంత - గోవా
2) పాటలీపుత్రం - పాట్నా
3) వాలికొండాపురం - పాండిచ్చేరి
4) పైవన్నీ
- View Answer
- సమాధానం: 4
28. ‘సత్యశోధక్ సమాజ్’ స్థాపకులెవరు?
1) దయానంద సరస్వతి
2) రాజా రామమోహన్ రాయ్
3) సురేంద్రనాథ్ బెనర్జీ
4) జ్యోతిరావ్ పూలే
- View Answer
- సమాధానం: 4
29. ‘సత్యాగ్రహం’ అంటే అర్థం?
1) విదేశీ వస్తువులు బహిష్కరించడం
2) శాంతియుత ప్రతిఘటన
3) పన్నులు కట్టకుండా ఉండటం
4) బ్రిటిషర్ల ఆస్తులను ధ్వంసం చేయడం
- View Answer
- సమాధానం: 2