అమెరికా సహాయంతో 2004లో బాల కార్మిక వ్యవస్థ నిర్మూలన కోసం ప్రారంభించిన పథకం?
1. అమెరికా సహాయంతో 2004లో బాల కార్మిక వ్యవస్థ నిర్మూలన కోసం ప్రారంభించిన పథకం?
1) ఇంద్ర ధనుష్
2) ఇండస్
3) బేజాస్
4) వికల్ప్
- View Answer
- సమాధానం: 2
2. కింది వాటిలో భాగ్యశ్రీ బాలకళ్యాణ పథకాన్ని ప్రారంభించిన సంవత్సరం?
1) 1995
2) 1996
3) 1997
4) 1998
- View Answer
- సమాధానం: 4
3. ప్రాంతీయ అభివృద్ధికి ప్రత్యేక ప్రాధాన్యత నిచ్చిన పంచవర్ష ప్రణాళిక ఏది ?
1) 6
2) 7
3) 10
4) 12
- View Answer
- సమాధానం: 1
4. బాలికల సర్వతోముఖాభివృద్ధికి 1998లో ప్రారంభించిన పథకం?
1) మహిళా సమృద్ధి యోజన
2) స్వావలంబన
3) భాగ్యశ్రీ బాలకళ్యాణ పథకం
4) రాజ రాజేశ్వరి మహిళా కళ్యాణ్ యోజన
- View Answer
- సమాధానం: 3
5. గ్రామ పంచాయతీలకు సంబంధించి కేంద్ర- రాష్ట్ర పథకాలను సంకలనం చేయడానికి ‘సమన్వయ్’ను ఎప్పుడు ప్రారంభించారు?
1) 2014
2) 2015
3) 2016
4) 2017
- View Answer
- సమాధానం: 1
6. దేశంలోని 35 సంవత్సరాలలోపు యువతను వివిధ రంగాల్లో నిపుణులుగా రూపొందిం చడం కింది ఏ పథకం లక్ష్యం?
1) నయ్ మంజిల్
2) ప్రధానమంత్రి కౌశల్ వికాస్ యోజన
3) ప్రధానమంత్రి ఆవాస్ యోజన
4) పైవేవీ కావు
- View Answer
- సమాధానం: 2
7. దీన్ దయాళ్ ఉపాధ్యాయ గ్రామజ్యోతిని 2015 జూలై 15న ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఎక్కడ ప్రారంభించారు?
1) హైదరాబాద్
2) అమరావతి
3) బెంగుళూరు
4) పాట్నా
- View Answer
- సమాధానం: 4
8. బేటి బచావో బేటీ పడావో పథకాన్ని 2015 జనవరి 22న ప్రధానమంత్రి ఏ రాష్ట్రంలో ప్రారంభించారు?
1) ఉత్తరాఖండ్
2) బిహార్
3) హర్యానా
4) ఛత్తీస్‌గఢ్
- View Answer
- సమాధానం: 3
9. పాక్షికంగా వాక్సినేషన్ పొందిన, అసలు వాక్సినేషన్ పొందని పిల్లలందరికి వాక్సినేషన్ అందించడం ఏ పథకం లక్ష్యం?
1) హృదయ్
2) ఇంద్ర ధనుష్
3) ఇండస్
4) స్వావలంబన
- View Answer
- సమాధానం: 2
10. ముద్రా యోజనను 2018 ఏప్రిల్ 8న ఎక్కడ ప్రారంభించారు?
1) ఢిల్లీ
2) ముంబై
3) కోల్‌కతా
4) భువనేశ్వర్
- View Answer
- సమాధానం: 1
11. కింది ఏ ప్రణాళికలో జాతీయ నీటి పారుదల యాజమాన్య నిధిని ఏర్పాటు చేశారు?
1) 9
2) 10
3) 11
4) 12
- View Answer
- సమాధానం: 4
12. ఆపరేషన్ ముస్కాన్ ఉద్దేశం?
1) వీధి బాలలను రక్షించడం
2) వృద్ధాప్య పెన్షన్లు
3) నీటి పారుదల సౌకర్యం కల్పించడం
4) పైవేవి కాదు
- View Answer
- సమాధానం: 1
13. ప్రధానమంత్రి ముద్రా యోజన ఏ సంవత్సరంలో ప్రారంభించారు?
1) 2015
2) 2016
3) 2017
4) 2018
- View Answer
- సమాధానం: 1
14. భారతీయ మహిళా బ్యాంక్‌ను 2013లో ఎక్కడ ప్రారంభించారు?
1) ఢిల్లీ
2) కోల్కత్తా
3) బెంగుళూరు
4) ముంబై
- View Answer
- సమాధానం: 4
15. ప్రధానమంత్రి జీవన జ్యోతి బీమా యోజన వార్షిక ప్రీమియం ఎంత?
1) రూ. 330
2) రూ. 350
3) రూ. 420
4) రూ. 450
- View Answer
- సమాధానం: 1
16. అసంఘటిత రంగంలో దారిద్య్రరేఖ దిగువన ఉన్న కార్మికులకు ఆరోగ్యబీమా అందించే పథకం?
1) అటల్ పెన్షన్ యోజన
2) పి.ఎం. ఫసల్ బీమా యోజన
3) రాష్ట్రీయ స్వాస్థ్య బీమా యోజన
4) పైవేవీ కావు
- View Answer
- సమాధానం: 3
17.ప్రధానమంత్రి జన్‌ధన్ యోజన కార్యక్రమాన్ని ప్రధానమంత్రి మొదట ఎక్కడ ప్రారంభించారు?
1) అమరావతి
2) న్యూఢిల్లీ
3) కటక్
4) రాయ్‌పూర్
- View Answer
- సమాధానం: 2
18. బాలికల విద్య, వివాహ ఖర్చులకు సంబంధించి 2015లో ప్రారంభించిన పథకం?
1) సుకన్య సమృద్ధి బీమా యోజన
2) ఇందిరా ఆవాస్ యోజన
3) ధనలక్ష్మీ
4) భారత్ నిర్మాణ్
- View Answer
- సమాధానం: 1
19. పదవీ విరమణ తదుపరి ప్రభుత్వ రంగ ఉద్యోగుల పెన్షన్‌కు ఉద్దేశించిన పథకం?
1) జీవన్ ప్రమాణ్
2) అన్నపూర్ణ యోజన
3) పి.ఎం. జీవన్ జ్యోతి బీమా యోజన
4) పి.ఎం. ముద్రా యోజన
- View Answer
- సమాధానం: 1
20. ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన కింద బీమా కవరేజ్ ఎంత?
1) రూ. 50,000
2) రూ. 1,00,000
3) రూ. 1,50,000
4) రూ. 2,00,000
- View Answer
- సమాధానం: 4
21.కింది వాటిలో భారతదేశంలో ఆధార్ ఆధారిత తొలి పథకంగా దేన్ని పేర్కొనవచ్చు?
1) అంత్యోదయ అన్న యోజన
2) జన్‌ధన్ యోజన
3) సుకన్య సమృద్ధి యోజన
4) పి.ఎం. జీవన్ జ్యోతి బీమా యోజన
- View Answer
- సమాధానం: 1
22. ఇందిరాగాంధీ జాతీయ వృద్ధుల పెన్షన్ కింద దరఖాస్తు చేసుకునే వ్యక్తి ఎన్ని ఏళ్లకు పైబడి ఉండాలి?
1) 55
2) 58
3) 60
4) 62
- View Answer
- సమాధానం: 3
23.పాండే కమిటీ కింది వాటిలో దేనికి సంబంధించింది?
1) వెనుకబడిన రాష్ట్రాల గుర్తింపు
2) ఆదాయ అసమానతలు
3) పేదరికం
4) నిరుద్యోగం
- View Answer
- సమాధానం: 1
24. రఘురాం రాజన్ కమిటీ కింది వాటిలో దేనికి సంబంధించింది?
1) ఆదాయ అసమానతలు
2) కోశ విధాన రూప కల్పన
3) బహుముఖ గణాంకం
4) గ్రామీణ పేదరికం
- View Answer
- సమాధానం: 3
25. కిందివాటిలో ఏ కార్యక్రమం వెనుకబడిన వర్గాల ప్రజల్లో ఎంపిక చేసిన వర్గాల అభివృద్ధికి ఉద్దేశించింది?
1) ఎస్ఎఫ్డిఏ
2) గిరిజన ప్రాంతాల అభివృద్ధి కార్యక్రమం
3) ఉపాంత రైతులు, వ్యసాయ కూలీల అభివృద్ధి కార్యక్రమం
4) పైవన్నీ
- View Answer
- సమాధానం: 4
26. గోల్ట్ డిపాజిట్, సావరిన్ గోల్డ్ బాండ్ల పథకాలను ఎప్పుడు ప్రారంభించారు?
1) 2015 నవంబర్ 5
2) 2015 నవంబర్ 15
3) 2016 నవంబర్ 5
4) 2016 నవంబర్ 15
- View Answer
- సమాధానం: 1
27. భూమి లేని నిరుపేదల బీమా కోసం ఉద్దేశించిన పథకం ఏది?
1) ఆశ్రమ బీమా యోజన
2) ఆమ్ ఆద్మీ బీమా యోజన
3) భారత్ నిర్మాణ్
4) పైవేవీ కాదు
- View Answer
- సమాధానం: 2
28. 11 నుంచి 18 ఏళ్ల మధ్య వయస్సు ఉన్న కౌమార బాలికల్లో పోషక విలువలు, ఆర్థిక స్థాయిని పెంపొందించడానికి ఉద్దేశించిన పథకం?
1) స్వావలంబన
2) నయ్ మంజిల్
3) సబల
4) సమన్వయ్
- View Answer
- సమాధానం: 3
29.ప్రభుత్వ ఆసుపత్రుల్లో పురుడు పోసేందుకు ఉద్దేశించిన యశోధ పథకాన్ని ఏ సంవత్సరంలో ప్రారంభించారు?
1) 2008
2) 2010
3) 2011
4) 2014
- View Answer
- సమాధానం: 1
30. స్వావలంబన పథకం ఏ సంవత్సరంలో ప్రారంభించారు?
1) 2008
2) 2009
3) 2010
4) 2017
- View Answer
- సమాధానం: 3
31.దేశంలో మొదటి స్మార్ట సిటీని ఏ రాష్ట్రంలో నిర్మించారు?
1) కేరళ
2) కర్ణాటక
3) గుజరాత్
4) మధ్యప్రదేశ్
- View Answer
- సమాధానం: 3
32. కృషి శ్రామిక సామాజిక సురక్షా యోజనను 2001లో కార్మిక మంత్రిత్వ శాఖ ఏ సంస్థ సహకారంతో ప్రవేశపెట్టింది?
1) ఐసీఐసీఐ
2) హెచ్డీఎఫ్సీ
3) జీఐసీ
4) ఎల్ఐసీ
- View Answer
- సమాధానం: 4
33. స్వావలంబన్ ఏ పథకంలో విలీనమైంది?
1) అటల్ పెన్షన్ యోజన
2) స్వర్ణ జయంతి శహరీ రోజ్‌గార్ యోజన
3) గ్రూప్ ఇన్సూరెన్స స్కీమ్ (గ్రామీణ)
4) పైవేవీ కాదు
- View Answer
- సమాధానం: 1
34. ఏ వయస్సు ఉన్న మహిళలకు 1998లో ప్రారంభించిన రాజేశ్వరి మహిళా కళ్యాణ్ యోజన వర్తిస్తుంది?
1) 10-60
2) 10-70
3) 10-75
4) 35-60
- View Answer
- సమాధానం: 3
35.ప్రాంతీయ అసమానతలను సవాలుగా కింది ఏ ప్రణాళిక పేర్కొంది?
1) 9
2) 10
3) 11
4) 12
- View Answer
- సమాధానం: 2
36. అంత్యోదయ అన్న యోజన పథకం ఎప్పుడు ప్రారంభించారు?
1) డిసెంబర్ 2000
2) డిసెంబర్ 2004
3) డిసెంబర్ 2006
4) డిసెంబర్ 2007
- View Answer
- సమాధానం: 1
37. పట్టణ ప్రాంతాల్లో మురికి వాడల్లో గృహాల నిర్మాణానికి ఉద్దేశించిన పథకం?
1) భారత్ నిర్మాణ్
2) సమగ్ర ఆవాస్ యోజన
3) ఇందిరా ఆవాస్ యోజన
4) వాల్మీకి అంబేడ్కర్ ఆవాస్ యోజన
- View Answer
- సమాధానం: 4
38. అన్నపూర్ణ యోజన ఏ సంవత్సరంలో ప్రారంభించారు?
1) 1998
2) 1999
3) 2000
4) 2002
- View Answer
- సమాధానం: 3
39. బాలికలకు ఆర్థిక స్వావలంబన కల్పించే ఉద్దేశంతో 2015 జనవరి 22న ప్రారంభించిన పథకం?
1) జననీ సురక్షా యోజన
2) సుకన్య సమృద్ధి యోజన
3) ధన లక్ష్మీ
4) అటల్ పెన్షన్ యోజన
- View Answer
- సమాధానం: 2
40.స్మార్ట సిటీ కమిషన్‌ను ఎప్పుడు ప్రారంభించారు?
1) 2014 జూన్ 5
2) 2014 ఆగస్టు 15
3) 2015 మే 25
4) 2015 జూన్ 25
- View Answer
- సమాధానం: 4
41. దేశంలోని సాంస్కృతిక సంబంధ నగరాలను పునర్వ్యవస్థీకరించి అభివృద్ధి చేయడానికి 2015లో ప్రారంభించిన పథకం?
1) హృదయ్
2) సబల
3) స్వావలంబన
4) యశోద
- View Answer
- సమాధానం: 1
42. గ్రామీణ ప్రాంతాల్లో విద్యుత్ సౌకర్యం కల్పించడానికి రూరల్ ఎలక్ట్రిఫికేషన్ కార్పొరేషన్ ఏ సంవత్సరంలో ఏర్పాటు చేశారు?
1) 1968
2) 1969
3) 1970
4) 1971
- View Answer
- సమాధానం: 2
43. గ్రామీణ ప్రజలకు మౌలిక సౌకర్యాల కల్పనకు 2000 సంవత్సరంలో ప్రారంభించిన పథకం?
1) ప్రధానమంత్రి గ్రామోదయ యోజన
2) ఎన్ఆర్ఈజీఏ
3) ఐఆర్‌డీపీ
4) డ్వాక్రా
- View Answer
- సమాధానం: 1
44. సంపూర్ణ గ్రామీణ రోజ్‌గార్ యోజన ఏ పథకంలో విలీనమైంది?
1) ట్రైసం
2) వాల్మీకి అంబేడ్కర్ ఆవాస్ యోజన
3) ఎన్ఆర్ఈజీఏ
4) అంత్యోదయ అన్న యోజన
- View Answer
- సమాధానం: 3
45. కింది వాటిలో స్వర్ణ జయంతి గ్రామ స్వరాజ్గార్ యోజనలో విలీనం కానిది?
1) ఐఆర్‌డీపీ
2) డ్వాక్రా
3) గంగా కళ్యాణ్ యోజన
4) జవహర్ గ్రామ సమృద్ధి యోజన
- View Answer
- సమాధానం: 4
46. మురికి వాడల రహిత భారత్ కింది ఏ పథకం లక్ష్యం?
1) రాజీవ్ ఆవాస్ యోజన
2) ఇందిరా ఆవాస్ యోజన
3) ఆమ్ ఆద్మీ బీమా యోజన
4) భారత్ నిర్మాణ్
- View Answer
- సమాధానం: 1
47. నీటి పారుదల, వాటర్ సప్లయ్, హౌసింగ్, రోడ్లు, టెలిఫోన్, విద్యుత్ ఆధారంగా భారత్ అభివృద్ధి ధ్యేయంగా 2005 డిసెంబర్లో ప్రారంభించిన పథకం?
1) ప్రధానమంత్రి గ్రామ సడక్ యోజన
2) భారత్ నిర్మాణ్
3) రాజీవ్ గాంధీ గ్రామీణ విద్యుదీకరణ యోజన
4) పైవన్నీ
- View Answer
- సమాధానం: 2