వ్యవసాయం
1. వ్యవసాయ జనాభా ప్రధానంగా సన్న, చిన్నకారు రైతుల రూపంలో ఉండే వ్యవసాయ విధానం ఏది?
1) సాంద్ర జీవనాధార వ్యవసాయం
2) విస్తార వాణిజ్య వ్యవసాయం
3) మిశ్రమ వ్యవసాయం
4) పైవేవీ కాదు
- View Answer
- సమాధానం: 1
2. Butter House of Europeగా పేరొందిన దేశం ఏది?
1) ఆస్ట్రేలియా
2) చిలీ
3) దక్షిణాఫ్రికా
4) డెన్మార్క్
- View Answer
- సమాధానం: 4
3. పండ్ల తోటల సాగుకు అనువైన శీతోష్ణస్థితి ఉన్న ప్రాంతం ఏది?
1) వాయవ్య ఐరోపా
2) పశ్చిమ ఆఫ్రికా
3) మధ్యధరా ప్రాంతం
4) తూర్పు ఐరోపా
- View Answer
- సమాధానం: 3
4. ‘గార్డెన్ స్టేట్ ఆఫ్ ఆస్ట్రేలియా’గా పేరొందిన ప్రాంతం ఏది?
1) టాస్మానియా
2) న్యూసౌత్‌వేల్స్
3) క్వీన్స్ లాండ్
4) విక్టోరియా
- View Answer
- సమాధానం: 1
5. మధ్య భారతదేశంలో సంచార వ్యవసాయాన్ని ఏమని పిలుస్తారు?
1) జూమింగ్
2) పొనమ్
3) బేవార్
4) ఏదీకాదు
- View Answer
- సమాధానం: 3
6. కింద సూచించిన పంటల్లో చల్లటి వాతావరణంలో పండించే పంట ఏది?
1) కొబ్బరి
2) రబ్బరు
3) తేయాకు
4) చెరకు
- View Answer
- సమాధానం: 3
7. దేశంలో వాణిజ్య పద్ధతుల్లో అత్యధికంగా పూలను ఎగుమతి చేస్తోన్న రాష్ర్టం ఏది?
1) కేరళ
2) తమిళనాడు
3) తెలంగాణ
4) కర్ణాటక
- View Answer
- సమాధానం: 4
8.కింది వాటిలో రాంచింగ్ మండలంలో ఉన్న దేశం ఏది?
1) ఉరుగ్వే
2) కెనడా
3) లాత్వియా
4) శ్రీలంక
- View Answer
- సమాధానం: 1
9. ఏ దేశాన్ని ఆదర్శంగా తీసుకొని భారత్‌లో సహకార రంగంలో పాడి సహకార సంఘాలను స్థాపించారు?
1) బ్రెజిల్
2) నెదర్లాండ్స్
3) ఇజ్రాయెల్
4) డెన్మార్క్
- View Answer
- సమాధానం: 4