శీతోష్ణస్థితి-వాతావరణ పొరలు-సూర్యపుటం
1. వాతావరణంలోని పై పొరను ఏమని పిలుస్తారు?
1) ట్రోపో స్పియర్
2) స్ట్రాటో స్పియర్
3) ఐనో స్పియర్
4) ఎక్సో స్పియర్
- View Answer
- సమాధానం: 4
2. వాతావరణంలో అత్యధికంగా ఉండే జడవాయువు?
1) నియాన్
2) ఆర్గాన్
3) మోనాజటాన్
4) ఏదీకాదు
- View Answer
- సమాధానం: 2
3. వాతావరణంలోని ఏ పొర నుంచి రేడియో తరంగాలు ప్రసారమవుతాయి?
1) ఐనో ఆవరణం
2) మెసో ఆవరణం
3) స్ట్రాటో ఆవరణం
4) ట్రోపో ఆవరణం
- View Answer
- సమాధానం: 1
4. భూమికి దగ్గరగా ఉన్న వాతావరణ పొర?
1) ఎక్సో స్పియర్
2) ఐనో స్పియర్
3) ట్రోపో స్పియర్
4) స్ట్రాటో స్పియర్
- View Answer
- సమాధానం: 3
5. రాత్రివేళల్లో భూమి నుంచి సముద్రం వైపు వీచే గాలులను ఏమంటారు?
1) సముద్ర మంద మారుతం
2) భూమంద మారుతం
3) చల్లని గాలి
4) రాత్రి గాలి
- View Answer
- సమాధానం: 2
6. వాతావరణంలోని అత్యల్ప ఎత్తులో ఉన్న పొరను ఏమని పిలుస్తారు?
1) స్ట్రాటో స్పియర్
2) మెసో స్పియర్
3) ఐనో స్పియర్
4) ట్రోపో స్పియర్
- View Answer
- సమాధానం: 4
7. వాతావరణ మార్పులు ఎక్కువగా ఎక్కడ జరుగుతాయి?
1) స్ట్రాటో స్పియర్
2) ట్రోపో స్పియర్
3) ఐనో స్పియర్
4) మెసో స్పియర్
- View Answer
- సమాధానం: 2
8. భూమి మీద ఆక్సిజన్ భాగం?
1) 27.72 శాతం
2) 46.5 శాతం
3) 41.5 శాతం
4) 8.13 శాతం
- View Answer
- సమాధానం: 1
9. ఓజోన్ ఆవరణం అని దేన్ని పిలుస్తారు?
1) ట్రోపో
2) స్ట్రాటో
3) మెసో
4) ఎక్సో
- View Answer
- సమాధానం: 2
10.స్పేస్ స్టేషన్ ఏ ఆవరణంలో ఉంది?
1) ట్రోపో
2) స్ట్రాటో
3) థర్మో
4) ఎక్సో
- View Answer
- సమాధానం: 3
11. వాతావరణ పొరలు వేటి మూలంగా వేడెక్కుతాయి?
1) ఉష్ణ వికిరణం
2) భూ వికిరణం
3) ఉష్ణ వాహకం
4) ఉష్ణ సంవహానం
- View Answer
- సమాధానం: 2
12. భూమి సగటు ఆల్బిడో?
1) 35 శాతం
2) 45 శాతం
3) 37 శాతం
4) 38 శాతం
- View Answer
- సమాధానం: 1
13. సముద్రమట్టం వద్ద సాధారణ వాతావరణ పీడనం (మిల్లీ బార్లలో)?
1) 1083.3
2) 1019.3
3) 870
4) 1013.2
- View Answer
- సమాధానం: 4
14. అధిక ఉష్ణోగ్రతలు గ్రహించే నేలలు?
1) ఎర్ర నేలలు
2) నల్లరేగడి నేలలు
3) ఇసుక నేలలు
4) ఒండ్రు నేలలు
- View Answer
- సమాధానం: 2