Skip to main content

భారతదేశం - పరిశ్రమలు

1. సిల్క్‌ను ఎక్కువగా ఉత్పత్తి చేసే రాష్ట్రం? (పోలీస్ కానిస్టేబుల్-2012)
1) ఆంధ్రప్రదేశ్
2) కర్ణాటక
3) తమిళనాడు
4) అసోం

9. కింది వాటిలో ఏ నగరాన్ని ‘మాంచెస్టర్ ఆఫ్ సౌత్ ఇండియా’ అని పిలుస్తారు?
1) కాన్పూర్
2) ముంబై
3) కోయంబత్తూర్
4) అహ్మదాబాద్

Published date : 07 Oct 2015 03:24PM

Photo Stories