మానవ శరీరం
1. గుండె చుట్టూ ఉండే పొరను ఏమంటారు?
ఎ) మెనింజస్
బి) పెరికార్డియం
సి) ప్లూరా
డి) ఎపిడెర్మిస్
- View Answer
- సమాధానం: బి
2. మనిషి ఉష్ణోగ్రతను మెదడులోని ఏ భాగం క్రమపరుస్తుంది?
ఎ) పాన్స్వెరోలి
బి) మెడుల్లా అబ్లాంగేటా
సి) హైపో థ లామస్
డి) పిట్యూటరి గ్రంధి
- View Answer
- సమాధానం: సి
3. మనిషిలో ఫలదీకరణం జరిగిన ఎన్ని రోజుల తర్వాత పిండ ప్రతిష్టాపన జరుగుతుంది?
ఎ) వెనువెంట నే
బి) 12-24 గంటల్లో
సి) 1-3 రోజుల్లో
డి) 4 రోజుల తర్వాత
- View Answer
- సమాధానం: డి
4. పెద్దవారిలో రక్తం ఉత్పత్తి జరిగే చోటు?
ఎ) గుండె
బి) ప్లీహం
సి) ఎరుపు అస్థి మజ్జ
డి) పసుపు అస్థి మజ్జ
- View Answer
- సమాధానం: సి
5. వేడి చేయని పాలను తాగితే వచ్చే వ్యాధి?
ఎ) కలరా
బి) క్షయ
సి) టైఫాయిడ్
డి) కుష్టు
- View Answer
- సమాధానం: బి
6. 3-4 సంవత్సరాల వయసు కలిగిన పిల్లల్లో ఏ దంతాలు ఉండవు?
ఎ) కత్తెర పళ్లు
బి) కోరపళ్లు
సి) అగ్రచర్వణకాలు
డి) చర్వణకాలు
- View Answer
- సమాధానం: డి
7. కింది వాటిలో గొంతు భాగాన సంభవించే వ్యాధి?
ఎ) టెటానస్
బి) కోరింత దగ్గు
సి) డిఫ్తీరియా
డి) క్షయ
- View Answer
- సమాధానం: సి
8. జతపరచండి
ఎ) 1-సి, 2-ఇ, 3-బి, 4-డి సెక్షన్-ఎ సెక్షన్-బి 1. క్లోమం ఎ. అపెండిటైటిస్ 2. కాలేయం బి. టైఫాయిడ్ 3. ఉండుకం సి. మధుమేహం 4. పేగు డి. కీటోసిస్ ఇ. జాండిస్
బి) 1-సి, 2-ఇ, 3-ఎ, 4-బి
సి) 1-ఇ, 2-బి, 3-ఎ, 4-సి
డి) 1-డి , 2-ఎ, 3-సి, 4-బి
- View Answer
- సమాధానం: బి
9. రక్తంలో నీటి శాతం?
ఎ) 85-90 శాతం
బి) 70-80 శాతం
సి) 50-60 శాతం
డి) 25-30 శాతం
- View Answer
- సమాధానం: ఎ
10. దేహంలో ఉండే అతి పెద్ద ఎముక?
ఎ) స్టెపిస్
బి) ఫీమర్
సి) అల్నా
డి) లోయర్ మాండి బ్యులం
- View Answer
- సమాధానం: బి
11. మెదడులోని అతి పెద్ద భాగం?
ఎ) మస్తిష్కం
బి) ద్వారగోర్థం
సి) మజ్జాముఖం
డి) ఏదీకాదు
- View Answer
- సమాధానం: ఎ
12. మనిషి గర్భావధి కాలం?
ఎ) 20 వారాలు
బి) 30 వారాలు
సి) 40 వారాలు
డి) 50 వారాలు
- View Answer
- సమాధానం: సి
13. మనిషి చెవిలోని ఎముకల సంఖ్య?
ఎ) 4
బి) 3
సి) 6
డి) 12
- View Answer
- సమాధానం: సి
1. రక్తం ఒక ద్రవరూప కణజాలం
2. రక్తం హార్మోన్లను రవాణా చేస్తుంది
3. రక్తానికి వ్యాధి నిరోధక శక్తి ఉంది
4. రక్తం గడ్డకట్టడానికి హెపారిన్ తోడ్పడును
ఎ) 1, 2, 3
బి) 1, 2
సి) 2, 3,4
డి) 1, 2, 3, 4
- View Answer
- సమాధానం: ఎ
15. మనిషి శరీరంలోని Na+ అయాన్లను క్రమపరిచే హార్మోన్?
ఎ) కార్టిసాల్
బి) ఆల్డోస్టిరాన్
సి) అడ్రినలిన్
డి) పారా థైరాక్సిన్
- View Answer
- సమాధానం: బి
16. జీర్ణమండలంలోని జఠరరసం Ph విలువ ఎంత?
ఎ) 7.4
బి) 6.8
సి) 4.5
డి) 2.0
- View Answer
- సమాధానం: డి
17. కంటిలోని దండ, శంఖు కణాల నిష్పత్తి?
ఎ) 1:1
బి) 2:20
సి) 15:1
డి) 20:30
- View Answer
- సమాధానం: సి
18. జీర్ణక్రియలో ప్రోటీన్లను జీర్ణం చేసే ఎంజైమ్?
ఎ) అమైలేజ్
బి) ట్రిప్సిన్
సి) లైపేజ్
డి) సెల్యులోజ్
- View Answer
- సమాధానం: బి
19. మొట్టమొదట మాత్రపిండాన్ని అమర్చిన శాస్త్రజ్ఞుడు?
ఎ) క్రిస్టియన్ బెర్నార్డ్
బి) వాట్సన్, క్రిక్
సి) మాంటెగ్నియర్, గాలో
డి) డబ్ల్యూ.జె.కాఫ్
- View Answer
- సమాధానం: డి
20. మూత్రపిండాలు నిమిషానికి ఎంత మూత్రాన్ని వడపోయగలవు?
ఎ) 100 మి.లీ
బి) 120 మి.లీ
సి) 400 మి.లీ
డి) 170 మి.లీ
- View Answer
- సమాధానం: ఎ
21. లాలాజల గ్రంథుల సంఖ్య?
ఎ) 3 జతలు
బి) 6 జతలు
సి) 3
డి) 6
- View Answer
- సమాధానం: ఎ
ఎ) గుండె
బి) కన్ను
సి) ఊపిరితిత్తులు
డి) మూత్రపిండాలు
- View Answer
- సమాధానం: సి
23. ?
ఎ) ఇసినోఫిల్స్
బి) బేసో ఫిల్స్
సి) లింఫోసైట్స్
డి) మోనోసైట్స్
- View Answer
- సమాధానం: ఎ
24. స్త్రీలలో శ్వాసక్రియ జరిగినప్పుడు ప్రముఖ పాత్ర వహించే నిర్మాణాలు?
ఎ) ఉదర వితానం
బి) పక్కటెముకలు
సి) జీర్ణాశయం
డి) పైవన్నీ
- View Answer
- సమాధానం: బి
25. అస్థి పంజర వ్యవస్థలోని కపాలంలో ఉండే ఎముకల సంఖ్య?
ఎ) 12 జతలు
బి) 6
సి) 22
డి) 8
- View Answer
- సమాధానం: డి
సెక్షన్-ఎ | సెక్షన్-బి |
1. పెద్ద పేగు | ఎ. 1350 గ్రాములు |
2. కాలేయం | బి. 1.5 మీటరు |
3. మూత్ర పిండం | సి. 1.5 కి.గ్రా |
4. మెదడు | డి. 150 గ్రాములు |
ఇ. 6.4 మీటరు |
బి) 1-బి, 2-సి, 3-డి, 4-ఎ
సి) 1-బి, 2-సి, 3-డి, 4-ఈ
డి) ఏదీ కాదు
- View Answer
- సమాధానం: బి
27. మూత్రాశయంలో నిల్వ ఉండే మూత్రం?
ఎ) 100 మి.లీ
బి) 200-300 మి.లీ
సి) 300-400 మి.లీ
డి) 400-500 మి.లీ
- View Answer
- సమాధానం: బి
28. శరీరంలో ఎక్కువ మన్నిక కలిగిన భాగాలు?
ఎ) ఎముకలు
బి) చర్మం
సి) వెంట్రుకలు
డి) మెదడు
- View Answer
- సమాధానం: సి
29. ఏ వ్యాధి ప్రభావానికి కాలేయం గురవుతుంది?
ఎ) కామెర్లు
బి) కుష్టు
సి) పెల్లగ్రా
డి) మలేరియా
- View Answer
- సమాధానం: ఎ
30. మనిషి గుండెలో రక్త ప్రవాహం?
ఎ) శరీర భాగాలు-కుడి కర్ణిక-కుడి జఠరిక-ఎడమ కర్ణిక-ఎడమ జఠరిక
బి) ఎడమ జఠరిక-శరీర భాగాలు -కుడి కర్ణిక - కుడి జఠరిక -ఊపిరి తిత్తులు-ఎడమ కర్ణిక
సి) ఊపిరి తిత్తులు - కుడి కర్ణిక -కుడి జఠరిక -శరీర భాగాలు
డి) ఊపిరి తిత్తులు - ఎడమ కర్ణిక - ఎడమ జఠరిక -కుడి కర్ణిక -కుడి జఠరిక
- View Answer
- సమాధానం: బి
31. కపాల నాడులు, కశేరు నాడుల సంఖ్య?
ఎ) 31 జతలు
బి) 12 జతలు
సి) 43 జతలు
డి) 10 జతలు
- View Answer
- సమాధానం: సి
32. మండుతున్న అగ్గిపుల్ల చేతి వేలికి తగిలినపుడు జరిగే చర్య?
ఎ) నియంత్రిత చర్య
బి) అనియంత్రిత చర్య
సి) అసంకల్పిత ప్రతీకార చర్య
డి) సంకల్పిత చర్య
- View Answer
- సమాధానం: సి
33. మెదడులో చూపునకు సంబంధించిన కేంద్రం ఏ భాగంలో ఉంటుంది?
ఎ) సెరిబ్రం
బి) సెరిబెల్లం
సి) మెడుల్లా
డి) వెన్నుపాము
- View Answer
- సమాధానం: ఎ
34. పోరాడు లేదా పలాయనం చెందే (ఫైట్ ఆర్ ద ఫ్లైట్) గ్రంధి?
ఎ) పిట్యుటరీ
బి) థైమస్
సి) అడ్రినల్
డి) క్లోమం
- View Answer
- సమాధానం: సి
35. మెదడు చుట్టూ ఉండే మెనింజస్ పొరలోని ఉప పొరలు ... వెలుపలి నుంచి లోపలికి వరుసగా?
ఎ) మృధ్వి-లౌతికళ-వరాశిక
బి) మృధ్వి-వరాశిక-లౌతికళ
సి) వరాశిక-లౌతికళ-మృధ్వి
డి) వరాశిక-మృధ్వి-లౌతికళ
- View Answer
- సమాధానం: సి
36. మెదడులో కోపం, బాధ, ఆనందం వంటి భావావేశాలను నియంత్రించే భాగం?
ఎ) ఎడమ మస్తిష్కం
బి) కుడి మస్తిష్కం
సి) హైపోథలామస్
డి) ద్వారగోర్థం
- View Answer
- సమాధానం: డి
37. మెదడులోని నాడీ కణాల సంఖ్య సుమారు?
ఎ) 10 బిలియన్లు
బి) 2.6 బిలియన్లు
సి) 1 బిలియన్
డి) 20 బిలియన్లు
- View Answer
- సమాధానం: ఎ
38. శరీరంలో క్యాన్సర్ సోకని భాగం?
ఎ) ఊపిరితిత్తులు
బి) గుండె
సి) మూత్రపిండాలు
డి) ఎముకలు
- View Answer
- సమాధానం: బి
39. మనం విడిచే గాలిలో ఉండే ఆక్సిజన్, కార్బన్డయాక్సైడ్ల శాతాల నిష్పత్తి?
ఎ) 20 : 0.03
బి) 16.4 : 4.6
సి) 4.6 : 20
డి) 4.6 : 16.4
- View Answer
- సమాధానం: బి
40. ఏ హార్మోన్ లోపం వల్ల జైగాంటిజం వ్యాధి సంభవిస్తుంది?
ఎ) అడ్రినలిన్
బి) థైరాక్సిన్
సి) ఇన్సులిన్
డి) పెరుగుదల
- View Answer
- సమాధానం: డి
41. రక్తం గుండె నుంచి వెలువడినపుడు జరిగేది?
ఎ) సిస్టోల్
బి) డయాస్టోల్
సి) రెండూ ఒకేసారి
డి) ఏదీ కాదు
- View Answer
- సమాధానం: ఎ
42. మయోపియా (హ్రస్వ దృష్టి)కి వాడే కటకాలు?
ఎ) పుటాకార
బి) కుంభకార
సి) రెండూ
డి) ఏదీకాదు
- View Answer
- సమాధానం: ఎ
43. సాధారణ రక్తపీడనంలోని సిస్టోల్, డయాస్టోల్ల నిష్పత్తి?
ఎ) 1:2
బి) 2:3
సి) 3:2
డి) 2:2
- View Answer
- సమాధానం: సి
44. రక్తంలోని థ్రాంబోసైట్ల సంఖ్య?
ఎ) 1.5 - 4 లక్షల/ 1ml
బి) 05-4 లక్షల/1m
సి) 1.5-6 లక్షల/ 1ml
డి) 4 - 5 లక్షల / 1m
- View Answer
- సమాధానం: ఎ
45. జీర్ణాశయంలో ఆహారం ఏ స్థితిలో ఉంటుంది?
ఎ) ఆమ్ల
బి) క్షార
సి) తటస్థ
డి) ఏదీ కాదు
- View Answer
- సమాధానం: ఎ
46. జతపరచండి? 4. బొంగరం కీలు
సెక్షన్-ఎ సెక్షన్-బి 1. బంతి గిన్నె కీలు ఎ. భుజం 2. మడత బందు కీలు బి. మోకాలు 3. జారెడు కీలు సి. ముంజేయి
ఇ. వెన్నెముక
బి) 1-ఎ, 2-బి, 3-సి, 4-డి
సి) 1-బి, 2-సి, 3-డి, 4-ఇ
డి) 1-ఎ , 2-సి, 3-బి, 4-ఇ
- View Answer
- సమాధానం: బి
47.CT scanలో CT అంటే ?
ఎ) కంప్యూటరైజ్డ్ టిప్స్
బి) కంప్యూటరైజ్డ్ టాపిక్స్
సి) కంప్లీట్ టోమోగ్రఫీ
డి) కంప్యూటరైజ్డ్ టోమోగ్రఫీ
- View Answer
- సమాధానం: డి
48. పెద్దపేగులో ఉండే బాక్టీరియా?
ఎ) రైజోబియం
బి) బాసిల్లస్
సి) ఎశ్చరీసియా కోలై
డి) అజోస్పైరిల్లం
- View Answer
- సమాధానం: సి