జ్ఞానేంద్రియాలు
1. మానవుని కంటిలో ఉండే కండరాల సంఖ్య?
ఎ) 3
బి) 2
సి) 6
డి) 4
- View Answer
- సమాధానం: సి
2. కంటిలో ఉండే మూడు పొరల్లో వెలుపలి పొర?
ఎ) దృఢస్తరం
బి) రక్త పటలం
సి) నేత్ర పటలం
డి) శుక్ల పటలం
- View Answer
- సమాధానం: ఎ
3. కనుపాప వెనుక ఉండే భాగం?
ఎ) తారక
బి) కటకం
సి) నేత్ర పటలం
డి) ఏదీకాదు
- View Answer
- సమాధానం: బి
4. కంటిలో ఎన్ని రకాల కణాలు ఉంటాయి?
ఎ) 4
బి) 3
సి) 6
డి) 2
- View Answer
- సమాధానం: డి
5. దండ కణాలు, శంకు కణాలు కంటిలో ఏ నిష్పత్తిలో ఉంటాయి?
ఎ) 1 : 15
బి) 1 : 1
సి) 15 : 1
డి) 12 : 15
- View Answer
- సమాధానం: సి
6. రొడాప్సిన్ ఉత్పత్తికి ఏ విటమిన్ అవసరం?
ఎ) విటమిన్ - డి
బి) విటమిన్ - బి
సి) విటమిన్ - కె
డి) విటమిన్ - ఎ
- View Answer
- సమాధానం: డి
7. కంటిలోని శంకు కణాల్లో ఉండే వర్ణ పదార్థం?
ఎ) రొడాప్సిన్
బి) ఐడాప్సిన్
సి) ఎ, బి
డి) కెరాటిన్
- View Answer
- సమాధానం: బి
8. కంటిలోని ఎల్లో స్పాట్లో ఏ కణాలు ఎక్కువగా ఉంటాయి?
ఎ) దండ కణాలు
బి) శంకు కణాలు
సి) రెండూ సమాన నిష్పత్తిలో ఉంటాయి
డి) ఎర్ర రక్త కణాలు
- View Answer
- సమాధానం: బి
9. మానవునిలో ఉండే దృష్టి?
ఎ) బైనాక్యులర్
బి) మోనాక్యులర్
సి) మల్టిపుల్
డి) ఏదీకాదు
- View Answer
- సమాధానం: ఎ
10. హ్రస్వ దృష్టి (మయోపియా) ఉన్నవారు ఏ కటకాలను ఉపయోగిస్తారు?
ఎ) కుంభాకార
బి) పుటాకార
సి) ద్విపుటాకార
డి) సమతల దర్పణం
- View Answer
- సమాధానం: బి
ఎ) గ్లుకోమా
బి) ట్రకోమా
సి) పమోరియా
డి) కాటరాక్ట్
- View Answer
- సమాధానం: సి
12. చదివేటప్పుడు కంటికి, పుస్తకానికి మధ్య ఉండాల్సిన దూరం?
ఎ) 10 సెం.మీ.
బి) 20 సెం.మీ.
సి) 40 సెం.మీ.
డి) 30 సెం.మీ.
- View Answer
- సమాధానం: డి
13. సాధారణంగా వయసు పైబడిన వారికి వచ్చే కంటి వ్యాధి?
ఎ) కాటరాక్ట్
బి) జీరాప్తాల్మియా
సి) రే చీకటి
డి) ఏదీకాదు
- View Answer
- సమాధానం: ఎ
14. కంటికి ముందు ఉన్న చిన్న గది?
ఎ) కచావత్ కక్ష్య
బి) నేత్రోదక కక్ష్య
సి) కటకం
డి) కంటి పొర
- View Answer
- సమాధానం: బి
15. కంటి గురించి చేసే అధ్యయనాన్ని ఏమంటారు?
ఎ) జీరంటాలజి
బి) ఆప్తమాలజి
సి) పేలినాలజి
డి) ట్రైకాలజి
- View Answer
- సమాధానం: బి
ఎ) పక్షి
బి) కీటకం
సి) మానవుడు
డి) గబ్బిలం
- View Answer
- సమాధానం: బి
17. భారతదేశంలో ఎంత శాతం మంది కంటి సంబంధ వ్యాధులకు లోనవుతున్నారు?
ఎ) 30
బి) 40
సి) 20
డి) 10
- View Answer
- సమాధానం: బి
18. నీటి కాసులు (గ్లుకోమా) వ్యాధి శరీరంలోని ఏ భాగానికి సోకుతుంది?
ఎ) దంతాలు
బి) కళ్లు
సి) పేగు
డి) కాలేయం
- View Answer
- సమాధానం: బి
19. భారతదేశంలో ఎంత శాతం మంది తీవ్ర పో షకాహార లోపంతో బాధపడుతున్నారు?
ఎ) 5
బి) 20
సి) 40
డి) 9
- View Answer
- సమాధానం: డి
20. చేపల్లో రుచి గ్రాహకాలు ఎక్కడ ఉంటాయి?
ఎ) నాలుకపై
బి) శరీరంపై
సి) మొప్పలపై
డి) వాజాలపై
- View Answer
- సమాధానం: బి
21. నాలుకలోని ఏ భాగం పులుపు రుచిని గ్రహిస్తుంది?
ఎ) ముందు భాగం
బి) వెనుక భాగం
సి) అంచులు
డి) పైవన్నీ
- View Answer
- సమాధానం: డి
22. శరీరంలో అతి పెద్ద అవయవం?
ఎ) నాడీ దండం
బి) చర్మం
సి) వెంట్రుకలు
డి) తొడ ఎముక
- View Answer
- సమాధానం: బి
23. సూర్యరశ్మి ఎక్కువ కావడంతో చర్మ గాఢ వర్ణాన్ని సంతరించుకోవడాన్ని ఏమంటారు?
ఎ) టానింగ్
బి) ఆల్పినో
సి) డెర్మటైటిస్
డి) ఏదీకాదు
- View Answer
- సమాధానం: ఎ
24. చర్మంలోని మెలనిన్ అవసరం ఏమిటి?
ఎ) ఎక్స్-రే కిరణాల నుంచి శరీరాన్ని రక్షిస్తుంది
బి) గామా కిరణాల నుంచి శరీరానికి రక్షణ కల్పిస్తుంది
సి) యూవీ కిరణాల నుంచి శరీరాన్ని కాపాడుతుంది
డి) పైవన్నీ
- View Answer
- సమాధానం: సి
25. వేలి ముద్రలకు సంబంధించిన ఎత్తు పల్లాలు ఎక్కడ ఉంటాయి?
ఎ) అంతః చర్మం
బి) బాహ్య చర్మం
సి) ఎ, బి
డి) చర్మం మధ్యపొర
- View Answer
- సమాధానం: ఎ
26. చర్మ సంబంధ వ్యాధి కానిది?
ఎ) గజ్జి
బి) తామర
సి) స్కేబీస్
డి) ఏదీకాదు
- View Answer
- సమాధానం: డి
27. స్కేబీస్ చర్మ వ్యాధి ముఖ్య లక్షణం?
ఎ) చర్మం పొర పొరలుగా రాలిపోవడం
బి) చర్మంలో బొరియలు పడటం
సి) స్వేద గ్రంథులు పని చేయకపోవడం
డి) చర్మం నల్ల బారడం
- View Answer
- సమాధానం: బి
28. గజ్జి దేని కారణంగా సంభవిస్తుంది?
ఎ) కీటకాలు
బి) ఫంగస్
సి) బ్యాక్టీరియా
డి) వైరస్
- View Answer
- సమాధానం: ఎ
29. గజికర్ణ (తామర) వ్యాధికి కారణం?
ఎ) బ్యాక్టీరియా
బి) వైరస్
సి) ఫంగస్
డి) ప్రోటోజోవా
- View Answer
- సమాధానం: సి
30. చర్మంపై వెంట్రుకలు నల్లగా ఉండటానికి కారణం?
ఎ) అధిక కెరాటిన్
బి) అధిక మెలనిన్
సి) తక్కువ మెలనిన్
డి) ఏదీకాదు
- View Answer
- సమాధానం: బి
31. వెంట్రుకల గురించి చేసే అధ్యయనాన్ని ఏమంటారు?
ఎ) ట్రైకాలజి
బి) డెర్మటాలజి
సి) హెమటాలజి
డి) జీరంటాలజి
- View Answer
- సమాధానం: ఎ
ఎ) కాలేయ సంబంధ వ్యాధి
బి) గుండె సంబంధ వ్యాధి
సి) చర్మ సంబంధ వ్యాధి
డి) ఎముకల సంబంధ వ్యాధి
- View Answer
- సమాధానం: సి
1. డెర్మటైటిస్ - ఎ. కండరాలు
2. టెటానస్ - బి. కన్ను
3. పమోరియా - సి. దంతాలు
4. గ్లుకోమా - డి. చెవి
- ఈ. చర్మం
ఎ) 1-ఈ, 2-బి, 3-సి, 4-ఎ
బి) 1-ఈ, 2-ఎ, 3-సి, 4-డి
సి) 1-ఈ, 2-ఎ, 3-బి, 4-సి
డి) 1-ఈ, 2-ఎ, 3-సి, 4-బి
- View Answer
- సమాధానం: డి
34. చెవిలో ఉండే ఎముకల సంఖ్య?
ఎ) 6
బి) 3
సి) 8
డి) 12
- View Answer
- సమాధానం: ఎ
35. కర్ణభేరి ఏ భాగంలో ఉంటుంది?
ఎ) బాహ్య చెవి
బి) మధ్య చెవి
సి) అంతర చెవి
డి) ఏదీకాదు
- View Answer
- సమాధానం: ఎ
36. బోనీ కండక్షన్లో తోడ్పడే ముఖ్యమైన భాగాలు?
ఎ) చెవులు
బి) ఎముకలు
సి) వెంట్రుకలు
డి) పైవన్నీ
- View Answer
- సమాధానం: బి
37. జీవి సమతాస్థితిని నెలకొల్పే చెవిలోని భాగం?
ఎ) బాహ్య చెవి
బి) అంతర చెవి
సి) మధ్య చెవి
డి) కర్ణభేరి
- View Answer
- సమాధానం: బి
38. మానవుడి మెదడులో ఉష్ణోగ్రతను నియంత్రించే భాగమేది?
ఎ) మెడుల్లా
బి) సెరిబెల్లం
సి) హైపోథాలమస్
డి) పైవన్నీ
- View Answer
- సమాధానం: సి
39. శరీరంలో అతి చిన్న ఎముక?
ఎ) స్టెపిస్
బి) ఇంకస్
సి) ఇయర్ డ్రమ్
డి) మాలియస్
- View Answer
- సమాధానం: ఎ
40. యూస్టేషియన్ నాళం దేనితో సంబంధాన్ని కలిగి ఉంటుంది?
ఎ) నోటి కుహరం - లోపలి చెవి కుహరం
బి) నోటి కుహరం - మధ్య చెవి కుహరం
సి) బాహ్య చెవి కుహరం - మధ్య చెవి కుహరం
డి) నోటి కుహరం - బాహ్య చెవి కుహరం
- View Answer
- సమాధానం: బి
41. మానవ శరీరంలో జ్ఞానేంద్రియాల సంఖ్య?
ఎ) 5
బి) 3
సి) 4
డి) 10
- View Answer
- సమాధానం: ఎ
42. మానవ శరీరంలో చర్మం బరువు సుమారుగా ఎంతశాతం?
ఎ) 20
బి) 50
సి) 5
డి) 15
- View Answer
- సమాధానం: డి
43. చెమటలో ఉండే పదార్థాలు?
ఎ) నీరు, సోడియం క్లోరైడ్
బి) నీరు, యూరియా
సి) నీరు, సోడియం క్లోరైడ్, యూరియా
డి) సోడియం క్లోరైడ్ మాత్రమే ఉంటుంది
- View Answer
- సమాధానం: సి
44. చెమటలో నీరు, సోడియం క్లోరైడ్ శాతాలు వరుసగా?
ఎ) 99, 0.2 - 0.5
బి) 0.5, 99
సి) 5, 90
డి) 0.5, 0.2
- View Answer
- సమాధానం: ఎ
45. ‘ది జాక్ ఆఫ్ ఆల్ ట్రేడ్స్’ అని దేన్ని పిలుస్తారు?
ఎ) చెవి
బి) కన్ను
సి) చర్మం
డి) గుండె
- View Answer
- సమాధానం: సి
46. విటమిన్-డి అనేది ఏ పదార్థ రూపాంతరం?
ఎ) యూరియా
బి) కోలెస్టిరాల్
సి) లిపిడ్లు
డి) ప్రోటీన్లు
- View Answer
- సమాధానం: బి
47. జ్ఞాన కేంద్రాలు మెదడులోని ఏ భాగంలో ఉంటాయి?
ఎ) మస్తిష్కం
బి) అనుమస్తిష్కం
సి) మజ్జాముఖం
డి) ఏదీకాదు
- View Answer
- సమాధానం: ఎ
48. సల్ఫర్ సంబంధ లేపనాలను ఏ వ్యాధి చికిత్సలో ఉపయోగిస్తారు?
ఎ) ఎఖిని
బి) ఫ్లూరైటిస్
సి) సోరియాసిస్
డి) స్కేబీస్
- View Answer
- సమాధానం: డి
49. చర్మ శుద్ధి కర్మాగారాలు ఎక్కువగా ఏ రాష్ట్రంలో ఉన్నాయి?
ఎ) కేరళ
బి) తమిళనాడు
సి) కర్ణాటక
డి) బీహార్
- View Answer
- సమాధానం: బి
50. దీర్ఘ దృష్టి ఉన్నవారు వాడే కటకం?
ఎ) పుటాకార
బి) కుంభాకార
సి) సమతల
డి) ద్వికుంభాకార
- View Answer
- సమాధానం: బి
51. వర్ణాంధత్వం (కలర్ బ్లైండ్నెస్) అనేది?
ఎ) విటమిన్-ఎ లోపం వల్ల వస్తుంది
బి) పోషకాహార లోపం వల్ల వస్తుంది
సి) అనువంశిక వ్యాధి
డి) ఏదీకాదు
- View Answer
- సమాధానం: సి
52. కిందివాటిలో చర్మ వ్యాధి కానిది?
ఎ) ఎక్జిమా
బి) సోరియాసిస్
సి) క్షయ
డి) ఎఖిని
- View Answer
- సమాధానం: సి