Skip to main content

AP Police Constable Final Exam Date : ఏపీ కానిస్టేబుల్ ఫైన‌ల్ రాత‌ ప‌రీక్ష తేదీ ఇదే...

సాక్షి ఎడ్యుకేష‌న్ : ఆంధ్ర‌ప్ర‌దేశ్ పోలీసు రిక్రూట్‌మెంట్‌ బోర్డు కానిస్టేబుల్ ఫైన‌ల్ రాత‌ ప‌రీక్ష‌ల తేదీని వెల్ల‌డిచింది.
AP Constable Final Written Exam Notification   AP Police Constable Final Exam Date Announcement   AP Police Constable Final Exam Date 2025 Announcement

2025 జూన్ 1వ తేదీన ఉదయం 10:00 నుంచి మధ్యాహ్నం 1:00 వరకు ఫైన‌ల్‌ రాతపరీక్షను నిర్వహించనున్నట్లు తెలిపింది. ఈ మేర‌కు ఒక ప్ర‌క‌ట‌న విడుద‌ల చేసింది. 95,208 మంది అభ్యర్థులు తుది రాతపరీక్షను రాయ‌నున్నారు. కర్నూలు, తిరుపతి, విశాఖ, కాకినాడ, గుంటూరు ప‌ట్ట‌ణాల్లో ఈ పరీక్ష కేంద్రాలు ఉంటాయి.

Published date : 25 Apr 2025 09:15AM

Photo Stories