ఉమేష్ చంద్ర బెనర్జీ అధ్యక్షత వహించిన ఐఎన్సి సమావేశం ఎక్కడ జరిగింది?
1. నేతాజీ బోస్ 1943లో ‘ఆజాద్ హింద్ ఫౌజ్’ను ఎక్కడ వ్యవస్థీకరించారు?
1) బెర్లిన్
2) పెకింగ్
3) టోక్యో
4) సింగపూర్
- View Answer
- సమాధానం: 4
2. కింది వాటిలో స్వదేశీ ఉద్యమం ప్రారంభ కేంద్రం ఏది?
1) సూరత్
2) కలకత్తా
3) మీరట్
4) పూనా
- View Answer
- సమాధానం: 2
3. కింది వాటిలో ఆల్ ఇండియా ముస్లిం లీగ్ తొలి అధ్యక్షుడుగా ఎన్నికైనవారు?
1) మౌలానా అబుల్ కలాం ఆజాద్
2) సలీముల్లా
3) మోహిసిన్ - ఉల్ - ముల్క్
4) ఆగాఖాన్
- View Answer
- సమాధానం: 4
4. ఉమేష్ చంద్ర బెనర్జీ అధ్యక్షత వహించిన ఐఎన్సి సమావేశం ఎక్కడ జరిగింది?
1) కలకత్తా (1886)
2) బొంబాయి (1889)
3) అలహాబాద్ (1892)
4) ఏదీకాదు
- View Answer
- సమాధానం: 3
5. కింది వాటిలో అరవింద ఘోష్ రచించని గ్రంథం ఏది?
1) సావిత్రి
2) భవానీ మందిర్
3) నీల్‌దర్పణ్
4) డివైన్ లైఫ్
- View Answer
- సమాధానం: 3
6. ఢిల్లీ దర్బార్‌ను 1911 డిసెంబర్ 11న నిర్వహించిందెవరు?
1) లార్డ్ మింటో
2) లార్డ్ హార్డింజ్-2
3) లార్డ్ రీడింగ్
4) లార్డ్ కర్జన్
- View Answer
- సమాధానం: 2
7. లార్డ్ రిప్పన్ హంటర్ విద్యా కమిటీని ఎప్పుడు ఏర్పాటు చేశాడు?
1) 1880
2) 1881
3) 1882
4) 1883
- View Answer
- సమాధానం: 3
8.‘మానవ సేవ మాధవ సేవ’ అనే భక్తి భావాన్ని వ్యాప్తి చేసింది?
1) రామకృష్ణ పరమహంస
2) జోరాస్టర్
3) స్వామి వివేకానంద
4) పైవారందరూ
- View Answer
- సమాధానం: 4
9.లార్డ్ ఇర్విన్ ‘దీపావళి డిక్లరేషన్’ను ఎప్పుడు చేశాడు?
1) 1929 ఆగస్టు 29
2) 1929 అక్టోబర్ 31
3) 1930 సెప్టెంబర్ 16
4) 1930 అక్టోబర్ 16
- View Answer
- సమాధానం: 2
10.భారత జాతీయ కాంగ్రెస్‌కు చివరిగా అధ్యక్షత వహించిన పాశ్చాత్య దేశానికి చెందిన వారెవరు?
1) జార్జయూల్
2) సర్ హెన్రీ కాటన్
3) అనిబిసెంట్
4) ఆల్ఫ్రెడ్ వెబ్
- View Answer
- సమాధానం: 3
11. ‘వీల్ ఆఫ్ హిస్టరీ’ గ్రంథకర్త ఎవరు?
1) వి.వి.గిరి
2) జయప్రకాశ్ నారాయణ్
3) రామ్ మనోహర్ లోహియా
4) బిపిన్ చంద్రపాల్
- View Answer
- సమాధానం: 3
12. కింది వాటిలో సరైన జత ఏది?
1) కూకా ఉద్యమం - భగత్ జవహర్ మల్
2) వహాబి ఉద్యమం - సయ్యద్ అహ్మద్
3) ఎఝూవా ఉద్యమం - నారాయణగురు
4) పైవన్నీ
- View Answer
- సమాధానం: 4
13.వైకోమ్ సత్యాగ్రహం ఏ రాష్ర్టంలో జరిగింది?
1) మధ్యప్రదేశ్
2) కేరళ
3) ఉత్తరప్రదేశ్
4) ఒడిశా
- View Answer
- సమాధానం: 2
14. దాదాభాయి నౌరోజికి మిత్రుడైన ఆంగ్లేయుడు?
1) డేవిడ్ హేర్
2) సర్ థామస్ మన్రో
3) జార్జ బెర్నార్డ్ షా
4) హిండ్మన్
- View Answer
- సమాధానం: 4
15. తమిళనాడులో ఇ.వి. రామస్వామి నాయకర్ ‘ఆత్మగౌరవ ఉద్యమాన్ని’ ఎప్పుడు ప్రారంభించారు?
1) 1925
2) 1927
3) 1929
4) 1931
- View Answer
- సమాధానం: 1
16. కింది వాటిలో శివ నారాయణ అగ్నిహోత్రి స్థాపించిన సంస్థ ఏది?
1) ప్రార్థనా సమాజ్
2) దేవ్ సమాజ్
3) ఆర్య సమాజ్
4) సత్యశోధక్ సమాజ్
- View Answer
- సమాధానం: 2
17. క్రీ.శ. 1610లో పులికాట్లో కోట నిర్మించిన విదేశీయులె వరు?
1) పోర్చుగీస్‌వారు
2) డచ్చివారు
3) ఆంగ్లేయులు
4) ఫ్రెంచ్‌వారు
- View Answer
- సమాధానం: 2
18.కింది వాటిలో సరైన జత ఏది?
1) రాడికల్ డెమోక్రటిక్ పార్టీ - ఎం.ఎన్. రాయ్
2) ఫార్వర్డ్ బ్లాక్ - నేతాజీ బోస్
3) ఆల్ ఇండియా లేబర్ పార్టీ - డా.బి.ఆర్. అంబేడ్కర్
4) పైవన్నీ
- View Answer
- సమాధానం: 4
19. వాస్కోడిగామా భారత్‌లో రెండోసారి ఎప్పుడు అడుగుపెట్టాడు?
1) 1502
2) 1504
3) 1506
4) 1508
- View Answer
- సమాధానం: 1
20. ‘ఆధునిక బెంగాలీ దేశభక్తికి బైబిల్’ అని ఏ గ్రంథాన్ని అంటారు?
1) గీతాంజలి
2) సత్యార్థప్రకాశిక
3) నీల్‌దర్పణ్
4) ఆనంద్‌మఠ్
- View Answer
- సమాధానం: 4
21. ఢిల్లీ సుల్తాన్ బాల్బన్ ఏ సూఫీ బోధకుడి శిష్యుడు?
1) షేక్ సలీం చిష్టి
2) షేక్ నిజాముద్దీన్ ఆలియా
3) షేక్ బహఉద్దీన్ జకారియా
4) ఖ్వాజా మెయినుద్దీన్ చిష్టి
- View Answer
- సమాధానం: 2
22. గాంధీజీ ప్రేరణతో వ్యక్తి సత్యాగ్రహం ఎప్పుడు ప్రారంభ మైంది?
1) 1940
2) 1941
3) 1942
4) 1943
- View Answer
- సమాధానం: 1
23. కింది వాటిలో త్రికూట ఆలయానికి ఉదాహరణ ఏది?
1) రామప్ప దేవాలయం (పాలంపేట)
2) రుద్రేశ్వరాలయం (హన్మకొండ)
3) పరశురామేశ్వరాలయం (గుడిమల్లం)
4) సోమేశ్వరాలయం (సోమరాజుపల్లి)
- View Answer
- సమాధానం: 2
24. ‘సంగీత సాహిత్య సమరాంగణ సార్వభౌమ’ బిరుదాంకితుడు?
1) పెదకోమటి వేమారెడ్డి
2) శ్రీకృష్ణదేవరాయలు
3) సముద్రగుప్తుడు
4) గణపతి దేవుడు
- View Answer
- సమాధానం: 2
25. గోపాలకృష్ణ గోఖలే ఐఎన్సి బెనారస్ సమావేశానికి ఎప్పుడు అధ్యక్షత వహించారు?
1) 1903
2) 1905
3) 1908
4) 1912
- View Answer
- సమాధానం: 2
26. శివాజీ ముఖ్య నౌకాదళ కేంద్రం ఎక్కడ ఉంది?
1) సతారా
2) ప్రతాప్‌ఘడ్
3) రాయ్‌ఘడ్
4) కొలబా
- View Answer
- సమాధానం: 4
27. బిల్గ్రాం యుద్ధం ఎవరెవరి మధ్య జరిగింది?
1) అక్బర్, చాంద్ బీబీ
2) జహంగీర్, హేమూ
3) హుమాయూన్, రాణా ప్రతాప్ సింగ్
4) షేర్షా, హుమాయూన్
- View Answer
- సమాధానం: 4
28. ‘భారత్ మాతా సొసైటీ’ సంస్థ స్థాపకుడు?
1) నీలకంఠ బ్రహ్మచారి
2) దామోదర ఛాపేకర్
3) ఖుదీరాం బోస్
4) జె.ఎం. ఛటర్జీ
- View Answer
- సమాధానం: 4
29. షాజహాన్ ఎప్పుడు మరణించాడు?
1) 1658
2) 1662
3) 1666
4) 1669
- View Answer
- సమాధానం: 3
30.భోపాల్ గ్యాస్ దుర్ఘటన ఎప్పుడు జరిగింది?
1) 1984
2) 1986
3) 1987
4) 1992
- View Answer
- సమాధానం: 1
31. మంగళ్ పాండేను 1857 ఏప్రిల్ 8న ఎక్కడ ఉరితీశారు?
1) మీరట్
2) బారక్పూర్
3) ఢిల్లీ
4) లక్నో
- View Answer
- సమాధానం: 2
32. రామమోహన్ రాయ్‌కు ‘రాజా’ అనే బిరుదు ఇచ్చింది ఎవరు?
1) మొదటి షా ఆలం
2) ఫరూక్ షియర్
3) రెండో అక్బర్
4) రెండో బహదూర్ షా
- View Answer
- సమాధానం: 3
33. కింది వాటిలో సరికాని జత ఏది?
1) బెంజిమన్ షుల్జ్ - తెలుగులో బైబిల్
2) ఆంధ్ర దీపిక - మామిడి వెంకయ్య
3) రాబర్ట్ డినోబిలీ-తత్వబోధానంద స్వామి
4) హితవాది - సి.పి. బ్రౌన్
- View Answer
- సమాధానం: 4
34. ఆంధ్ర దేశంలో డచ్చివారి ప్రధాన కేంద్రం ఏది?
1) ఆర్ముగాం (ఆర్మగాన్)
2) పులికాట్
3) యానాం
4) భీముని పట్నం
- View Answer
- సమాధానం:2
35.ఆంధ్ర దేశంలో ముద్రించి వెలువడిన తొలి తెలుగు పత్రిక?
1) వర్తమాన తరంగిణి
2) సత్యదూత
3) హితవాది
4) వృత్తాంతిని
- View Answer
- సమాధానం: 4