మధ్యయుగ భారతదేశ చరిత్ర (8వ శతాబ్దం - 18వ శతాబ్దం)
1. మహ్మద్ ఘోరీని మౌంట్ అబూ యుద్ధంలో ఓడించిన రాజు?
1) మొదటి భీమ
2) రెండో మూలరాజ
3) నాలుగో విగ్రహరాజు
4) మూడో పృథ్వీరాజు
- View Answer
- సమాధానం: 2
2. గుజరాత్‌పై జరిగిన ఇల్టుట్మిష్ దాడిని తిప్పికొట్టిన రాజు?
1) రెండో భీమ
2) మొదటి భీమ
3) మొదటి నాగభట
4) రెండో నాగభట
- View Answer
- సమాధానం: 1
3. మౌంట్ అబూలోని విమల దేవాలయ నిర్మాతలు?
1) చౌహాన్లు
2) సోలంకీలు
3) పరమారులు
4) గహద్వాలులు
- View Answer
- సమాధానం: 2
4. సోలంకీలు నిర్మించిన సూర్య దేవాలయం ఎక్కడ ఉంది?
1) మార్తాండ్
2) కోణార్క్
3) మధుర
4) బరోడా
- View Answer
- సమాధానం: 3
5. గజనీ మహ్మద్ ధ్వంసం చేసిన సోమనాథ్ దేవాలయాన్ని పునర్నిర్మించినవారు?
1) రెండో భీమ
2) రెండో మూలరాజు
3) విగ్రహరాజు
4) సామంతరాజు
- View Answer
- సమాధానం: 1
6. అజ్మీర్ నగర నిర్మాత?
1) నాలుగో విగ్రహరాజు
2) మొదటి అజయరాజు
3) రెండో అజయరాజు
4) మూడో పృథ్వీరాజు
- View Answer
- సమాధానం: 3
7. హరికేళి నాటకం అనే గ్రంథంలోని వ్యాఖ్యలు గోడలపై కలిగి ఉన్న కట్టడం?
1) అరై దిన్కా జోప్రామసీద్
2) కువ్వాతుల్ ఇస్లామ్ మసీద్
3) అజ్మీర్‌లోని సరస్వతి మందిరం
4) చిత్తోర్ కీర్తి స్తంభం
- View Answer
- సమాధానం: 1
8. కవిబాంధవ అనే బిరుదు ఉన్న రాజు?
1) మూడో పృథ్వీరాజు
2) నాలుగో విగ్రహరాజు
3) కుమార పాల
4) జయసింహ సిద్ధరాజు
- View Answer
- సమాధానం: 2
9. ముస్లిం చరిత్రకారులు రామ్పితూర అని ఎవరిని పిలిచారు?
1) రాణా ప్రతాప్‌సింగ్
2) రాణా సంగ్రామ్‌సింగ్
3) మూడో పృథ్వీరాజు
4) గహద్వాల జయచంద్ర
- View Answer
- సమాధానం: 3
10. మూడో పృథ్వీరాజు ఆస్థానంలోని ప్రముఖ కవులు?
1) విద్యాపతి, జనార్దన
2) జనార్దన, విశ్వరూప
3) విశ్వరూప, జయనాక, పద్మనాభ
4) పై వారందరూ
- View Answer
- సమాధానం: 4
11. రాణీ సంయుక్తతో మూడో పృథ్వీరాజు ప్రేమాయణం గురించి రాసిన ‘పృథ్వీ రాజ రాసో‘’ అనే గ్రంథ రచయిత?
1) చాంద్ బర్దాయ్
2) మాలిక్ మహ్మద్ జయసీ
3) జయనాక
4) అల్ బెరూనీ
- View Answer
- సమాధానం: 1
12. ఢిల్లీని నిర్మించిన తోమార్ రాజు?
1) వజ్రపాలుడు
2) అనంగపాలుడు
3) వస్తుపాలుడు
4) తేజపాలుడు
- View Answer
- సమాధానం: 2
13. ‘నవ సాహసాంక చరితం’ అనే గ్రంథాన్ని రచించిన సంస్కృత కవి?
1) పద్మగుప్త
2) పద్మసాంభవ
3) ధనంజయ
4) జోనరాజ
- View Answer
- సమాధానం: 1
14. చౌహాన్‌ల ఆగర్భ శత్రువులు?
1) చాందేలులు
2) గహద్వాలులు
3) సోలంకీలు
4) ప్రతీహారులు
- View Answer
- సమాధానం: 2
15. జ్ఞాన్‌పీఠ్ అవార్డ్ లోని వాగ్దేవి ప్రతిమతో సంబంధం ఉన్న రాజు?
1) పరమార భోజుడు
2) చాందేల విద్యాధరుడు
3) చాళుక్య జయసింహుడు
4) మూడో పృథ్వీరాజు
- View Answer
- సమాధానం: 1
16. సోమనాథ్ దేవాలయాన్ని ఏ దేవుడికి అంకితమిచ్చారు?
1) సూర్యుడు
2) గణేశుడు
3) కార్తికేయుడు
4) శివుడు
- View Answer
- సమాధానం: 4
17. శపథ లక్ష దేశమని ఎవరి రాజ్యానికి పేరు?
1) చాందేలు
2) గహద్వాలు
3) పరమారు
4) చౌహాన్
- View Answer
- సమాధానం: 4
18. గజనీ మహ్మద్ దాడితో రాజధాని కనౌజ్‌ను వదిలి పారిపోయిన ప్రతీహార రాజు?
1) యశ పాలుడు
2) రాజ్య పాలుడు
3) రెండో భోజుడు
4) విజయ పాలుడు
- View Answer
- సమాధానం: 2
19. దాసరూప గ్రంథాన్ని రచించిన పరమారుల ఆస్థాన కవి?
1) హలాయుధుడు
2) ధనిక
3) ధనంజయ
4) పద్మగుప్త
- View Answer
- సమాధానం: 3
20.కవి రాజు అనే బిరుదు ఉన్న రాజులు?
1) హాలుడు
2) సముద్ర గుప్తుడు
3) భోజుడు
4) పై వారందరూ
- View Answer
- సమాధానం: 4
21. పతంజలి యోగ సూత్రాలపై వ్యాఖ్యానం రాసిన రాజు?
1) ముంజ
2) భోజ
3) మొదటి భీమ
4) కర్ణ
- View Answer
- సమాధానం: 2
22. ఏ రాజు పాలనా కాలంలో గజనీ మహ్మద్ సోమనాథ్ దేవాలయంపై దాడి చేశాడు?
1) మొదటి భీమ
2) మొదటి నాగభటుడు
3) మొదటి భోజ
4) జయసింహ సిద్ధరాజ
- View Answer
- సమాధానం: 1
23. సిద్ధ హేమచంద్ర అనే ప్రముఖ వ్యాకరణ గ్రంథ రచయిత?
1) సోమదేవుడు
2) హేమచంద్రుడు
3) మహావీరాచార్యుడు
4) శ్రీహర్షుడు
- View Answer
- సమాధానం: 2
24. తన రాజ్యంలో జంతువధను నిషేధించిన జైనరాజు?
1) జయసింహ సిద్ధరాజ
2) అమోఘవర్ష
3) కుమారపాల
4) వాక్పతి ముంజ
- View Answer
- సమాధానం: 3
25. కలికాల సర్వజ్ఞ అనే బిరుదు కలిగిన జైనకవి?
1) సోమదేవసూరి
2) హరి విజయసూరి
3) కాలకాచార్యుడు
4) హేమ చంద్రుడు
- View Answer
- సమాధానం: 4