హరిత విప్లవం కారణంగా ఏయే రాష్ట్రాల్లో రైతుల ఆర్థిక స్థితిగతులు మెరుగయ్యాయి?
1. కింది వాటిలో ప్రాంతీయ అసమానతలను గుర్తించడానికి సైమన్ కుజ్నెట్ ఉపయోగించిన సూచీల్లో లేనిది ఏది?
1) తలసరి ఆదాయం
2) తలసరి వినియోగం
3) ప్రజల్లో ఉద్యమిత్వం
4) ఆదాయ అసమానతల స్థాయి
- View Answer
- సమాధానం: 3
2. హరిత విప్లవం కారణంగా ఏయే రాష్ట్రాల్లో రైతుల ఆర్థిక స్థితిగతులు మెరుగయ్యాయి?
1) మధ్యప్రదేశ్, కర్ణాటక, తెలంగాణ
2) పంజాబ్, హరియాణా, ఉత్తర ప్రదేశ్ (పశ్చిమ భాగం)
3) ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, కేరళ
4) మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు
- View Answer
- సమాధానం: 2
3. ప్రాంతీయ అసమానతలను కొలిచేందుకు కింది వాటిలో ఏ సూచీలు ఉపకరిస్తాయి?
ఎ) తలసరి రాష్ట్ర నికర దేశీయోత్పత్తి
బి) మానవాభివృద్ధి
సి) జీవన నాణ్యతలో అసమానతలు
డి) పెట్టుబడుల ధోరణి
ఇ) పారిశ్రామికాభివృద్ధిలో అసమానతలు
1) ఎ, డి మాత్రమే
2) బి, సి, డి
3) ఎ, బి, సి, డి
4) ఎ, బి, సి, డి, ఇ
- View Answer
- సమాధానం: 4
4. మొత్తం పంట భూమిలో సాగునీటి వసతి ఏ రాష్ట్రంలో ఎక్కువగా ఉంది?
1) పంజాబ్
2) ఆంధ్రప్రదేశ్
3) తెలంగాణ
4) ఉత్తరప్రదేశ్
- View Answer
- సమాధానం: 1
5. ప్రాంతీయ సమతౌల్య అభివృద్ధి కోసం వెనుకబడిన ప్రాంతాల్లో అవస్థాపనా సౌకర్యాలపై ప్రభుత్వ రంగ పెట్టుబడులు అధికంగా చేయాలని ఎన్నో పంచవర్ష ప్రణాళికలో పేర్కొన్నారు?
1) 7
2) 8
3) 9
4) 11
- View Answer
- సమాధానం: 3
6. పట్టణీకరణ ఆర్థిక సమస్యలను రూపుమాప లేకపోవడానికి కారణమేమిటి?
ఎ) అసంఘటిత రంగ కార్యకలాపాలు అధికంగా ఉండి ఉద్యోగ భద్రత లేకపోవడం
బి) పట్టణ ప్రాంతాల్లో మురికివాడలు పెరిగి సాంఘిక రంగ అభివృద్ధి తక్కువగా ఉండటం
సి) శ్రమ సాంద్రత ఉత్పత్తి పద్ధతులు అధికంగా ఉండటం
1) ఎ మాత్రమే
2) బి మాత్రమే
3) సి మాత్రమే
4) ఎ, బి, సి
- View Answer
- సమాధానం: 3
7. 2011 జనాభా గణాంకాల ప్రకారం కింది వాటిలో సరికాని వ్యాఖ్య ఏది?
ఎ) సిక్కు మతానికి సంబంధించిన జనాభా శాతం కంటే క్రైస్తవుల శాతం అధికం
బి) బౌద్ధ మతానికి సంబంధించిన జనాభా శాతం కంటే జైనుల శాతం ఎక్కువ
సి) మొత్తం జనాభాలో.. ముస్లిం జనాభా 14.2 శాతం
డి) హిందువుల జనాభా వృద్ధి రేటు 16.8 శాతం
1) ఎ, డి
2) బి మాత్రమే
3) సి మాత్రమే
4) డి మాత్రమే
- View Answer
- సమాధానం: 2
8. 2011 జనాభా లెక్కల ప్రకారం పట్టణ - గ్రామీణ జనాభా నిష్పత్తి ఎంత?
1) 1 : 2.2
2) 1 : 2.4
3) 1 : 2.5
4) 1 : 2.6
- View Answer
- సమాధానం: 1
9. 2011 జనాభా లెక్కల ప్రకారం కింది వాటిలో సరికానిది ఏది?
ఎ) మురికివాడల జనాభా అత్యధికంగా ఉన్న రాష్ట్రం మహారాష్ట్ర
బి) మురికివాడల్లో షెడ్యూల్డ్ కులాల జనాభా అధికంగా ఉన్న రాష్ట్రం తమిళనాడు
సి) మురికివాడల్లో షెడ్యూల్డ్ తెగల జనాభా అధికంగా ఉన్న రాష్ట్రం మిజోరాం
డి) మురికివాడల్లో అక్షరాస్యతా శాతం 77.7
1) ఎ మాత్రమే
2) బి మాత్రమే
3) సి, డి
4) పైవన్నీ
- View Answer
- సమాధానం: 2
10.కింది వాటిలో వలసలకు దారి తీసే ఆర్థిక అంశాలకు సంబంధించనిది ఏది?
1) రవాణా సౌకర్యాలు
2) ఇతర ప్రాంతాల్లో నీటి పారుదల సౌకర్యాలు, ఖనిజ వనరుల అందుబాటు
3) వ్యాపార వాణిజ్య అవకాశాలు ఇతర ప్రాంతాల్లో అధికంగా ఉండటం
4) కుటుంబ వ్యవస్థ
- View Answer
- సమాధానం: 4
11. కింద పేర్కొన్న ఏ అంశాల సహాయంతో అవస్థాపనా అభివృద్ధి సూచీని గణిస్తారు?
ఎ) శక్తి వినియోగం
బి) నీటి పారుదల సౌకర్యాలు
సి) బ్యాంకింగ్ సౌకర్యాలు
డి) విద్య, ఆరోగ్య సౌకర్యాలు
ఇ) రవాణా, సమాచారం
1) ఎ, ఇ
2) సి, డి
3) బి, సి, డి, ఇ
4) ఎ, బి, సి, డి, ఇ
- View Answer
- సమాధానం: 4
12. ‘సహజ వనరుల లభ్యత తక్కువగా ఉండటమే ప్రాంతీయ అసమానతలకు కారణం’ అని పేర్కొన్నది ఎవరు?
1) రాజ్‌కృష్ణ
2) బౌమల్
3) ఎస్. చక్రవర్తి
4) వై.వి.రెడ్డి
- View Answer
- సమాధానం: 2
13. ప్రత్యేక ఆర్థిక మండళ్ల ఏర్పాటు వల్ల రైతులు భూములు కోల్పోతున్నారని, పెట్టుబడిదారుల సామ్రాజ్యవాదం పెరుగుతుందని పేర్కొన్నవారెవరు?
1) అమర్త్యసేన్
2) డేవిడ్ హార్వే
3) జోన్ రాబిన్సన్
4) జ్యోతిబసు
- View Answer
- సమాధానం: 2
ఎ) భూమికి భూమి
బి) కోల్పోయిన ఆస్తులకు నష్ట పరిహారం
సి) ప్రత్యామ్నాయ ఉపాధి కోసం శిక్షణ
డి) గిరిజన తెగలవారికి వేరే చోట గ్రూపులుగానే ఆవాసం కల్పించడం
ఇ) పేదరిక రేఖకు దిగువన ఉన్న కుటుంబాలకు ఒకే విడతగా గ్రామీణ ప్రాంతాల్లో రూ. 40,000, పట్టణ ప్రాంతాల్లో రూ. 50,000 ఆర్థిక సహాయం అందించడం
1) ఎ, సి
2) బి, డి
3) ఎ, బి, సి, డి
4) ఎ, బి, సి, డి, ఇ
- View Answer
- సమాధానం: 3
15. నర్మదాసాగర్, సర్దార్ సరోవర్ రిజర్వాయర్ల నిర్మాణం వల్ల అధికారిక గణాంకాల ప్రకారం ఎన్ని కుటుంబాలు స్థానభ్రంశానికి లోనయ్యాయి?
1) 42000
2) 45500
3) 46200
4) 47100
- View Answer
- సమాధానం: 1
16. ‘ది కోల్ బేరింగ్ ఏరియల్ అక్విజిషన్ అండ్ డెవలప్మెంట్ యాక్ట్’ను ఏ సంవత్సరంలో తీసుకువచ్చారు?
1) 1949
2) 1952
3) 1955
4) 1957
- View Answer
- సమాధానం: 4
17.కింది వాటిలో పర్యావరణం నిర్వర్తించే విధి ఏది?
ఎ) వ్యర్థాలను విలీనం చేసుకోవడం
బి) సహజ వనరులను అందించడం
సి) సౌలభ్యాలను అందించడం
1) ఎ మాత్రమే
2) బి, సి
3) ఎ, బి, సి
4) పైవేవీ కాదు
- View Answer
- సమాధానం: 3
18. ఫరక్కా సూపర్ థర్మల్ ప్లాంటు ఏ రాష్ట్రంలో ఉంది?
1) మధ్యప్రదేశ్
2) పశ్చిమ బెంగాల్
3) రాజస్థాన్
4) హిమాచల్‌ప్రదేశ్
- View Answer
- సమాధానం: 2
19. భూములు సేకరించే ముందు ప్రజా ఆసక్తి ప్రభావం, సామాజిక ఆర్థిక ప్రభావాలను అంచనా వేయడానికి ఏ విశ్లేషణ అవసరం?
1) నష్ట పరిహారం
2) ప్రభావిత కుటుంబాల ఆదాయం
3) ప్రభావిత కుటుంబాల వినియోగ వ్యయం
4) సామాజిక ప్రభావిత విశ్లేషణ
- View Answer
- సమాధానం: 4
20. తెహ్రీ బహుళార్థ సాధక, జలవిద్యుత్ ప్రాజెక్టు ఏ రాష్ట్రంలో ఉంది?
1) బిహార్
2) మధ్యప్రదేశ్
3) ఉత్తరాంచల్
4) మహారాష్ట్ర
- View Answer
- సమాధానం: 3
21.కింది వాటిలో భూసేకరణ చట్టం-2013లో ముఖ్యాంశం కానిది ఏది?
ఎ) జిల్లా కలెక్టర్ అధ్యక్షతన సామాజిక ప్రభావిత అధ్యయన నివేదిక రూపొందించాలి
బి) గ్రామంలో అధిక శాతం భూములను కోల్పోతే గ్రామసభ ద్వారా కనీసం 80 శాతం ప్రజలు అనుకూల తీర్మానం చేయాలి
సి) అటవీ భూముల సేకరణ వల్ల నష్టపోయే షెడ్యూల్డ్ తెగల వారికి అదనపు పరిహారం చెల్లించాలి
డి) తప్పనిసరి పరిస్థితుల్లో మాత్రమే వ్యవసాయ భూములను సేకరించాలి
ఇ) భూములు, గృహాలు కోల్పోయిన వారికి పునరావాస, ప్రత్యామ్నాయ ఉపాధి మార్గాలు కల్పించాలి
ఎఫ్) భూ యజమాని అనుమతి లేకుండా నిర్బంధంగా భూమి సేకరించవచ్చు
1) ఎ, ఇ
2) బి, డి
3) సి మాత్రమే
4) ఎఫ్ మాత్రమే
- View Answer
- సమాధానం: 4
22. కింది వాటిలో ఏ చట్టం ప్రకారం భూ సంస్కరణలను అమలు చేయడానికి ప్రభుత్వానికి అధికారం ఉంది?
1) ఇండియన్ ఫారెస్ట్ యాక్ట్ - 1927
2) భూసేకరణ చట్టం - 1894
3) అటవీ హక్కుల చట్టం - 2006
4) జాతీయ పునరావాస విధానం - 2004
- View Answer
- సమాధానం: 2
23. స్థానభ్రంశం వల్ల ఎదురయ్యే నష్టభయం ఏ విధంగా ఉంటుంది?
ఎ) ఉపాధి, భూమిని కోల్పోవడం
బి) ఆహార భద్రత లోపించడం
సి) గృహాలను కోల్పోవడం
డి) సామాజిక ఆస్తులపై హక్కులు కోల్పోవడం
1) ఎ, బి
2) సి, డి
3) ఎ, బి, సి, డి
4) పైవేవీ కాదు
- View Answer
- సమాధానం: 3
24. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రాజెక్టు ప్రభావిత కుటుంబాల కోసం పునరుద్ధరణ, పునరావాస విధానాన్ని ఎప్పుడు ప్రకటించింది?
1) ఏప్రిల్ 2005
2) ఏప్రిల్ 2006
3) ఏప్రిల్ 2007
4) డిసెంబర్ 2007
- View Answer
- సమాధానం: 1
25. 2016-17 కేంద్ర బడ్జెట్లో స్వచ్ఛ భారత్ అభియాన్ (గ్రామీణ, పట్టణ ప్రాంతాలకు కలిపి) కోసం ఎంత మొత్తం కేటాయించారు?
1) రూ. 11,300 కోట్లు
2) రూ. 11,500 కోట్లు
3) రూ. 11,700 కోట్లు
4) రూ. 12,300 కోట్లు
- View Answer
- సమాధానం: 1
26.రాష్ట్రీయ మాధ్యమిక శిక్షా అభియాన్ ఉద్దేశం ఏమిటి?
1) పాఠశాలలో నమోదు నిష్పత్తి పెంపు
2) సార్వజనీన ప్రాథమిక విద్య సాధించడం
3) ప్రభుత్వ పాఠశాలల్లో సెకండరీ విద్య అభివృద్ధి
4) పైవన్నీ
- View Answer
- సమాధానం:3
27. కింద పేర్కొన్న ఏ ప్రభుత్వేతర సంస్థ.. దేశంలో ప్రతి గ్రామీణ జిల్లాలో విద్యకు సంబంధించిన సమాచారాన్ని సేకరిస్తుంది?
1) ప్రథమ్
2) స్మైల్ ఫౌండేషన్
3) హెల్పేజ్ ఇండియా
4) ఉదయ్ ఫౌండేషన్
- View Answer
- సమాధానం: 1
28. 2016-17 కేంద్ర బడ్జెట్లో జాతీయ ఆరోగ్య మిషన్‌కు ఎంత మొత్తం కేటాయించారు?
1) రూ. 15090 కోట్లు
2) రూ. 16070 కోట్లు
3) రూ. 19750 కోట్లు
4) రూ. 20037 కోట్లు
- View Answer
- సమాధానం: 4
29. సమ్మిళిత అభివృద్ధి లక్ష్యాలను సాధించేలా పంచాయతీరాజ్ వ్యవస్థలో పాలనాపరమైన అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం ఇటీవల ప్రకటించిన పథకం ఏది?
1) శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ రూర్బన్ మిషన్
2) రాష్ట్రీయ గ్రామ స్వరాజ్ అభియాన్
3) 1, 2
4) మేక్ ఇన్ ఇండియా
- View Answer
- సమాధానం: 2
30. దేశంలో డిజిటల్ పరిజ్ఞానం లేని కుటుంబాలు ఎన్ని ఉన్నాయి?
1) 10 కోట్లు
2) 11 కోట్లు
3) 12 కోట్లు
4) 13 కోట్లు
- View Answer
- సమాధానం: 3
31. మహిళల కోసం ఏకీకృత సేవా కేంద్రాల ఏర్పాటుకు 2016-17 బడ్జెట్లో కేంద్ర ప్రభుత్వం ఎంత మొత్తం ప్రకటించింది?
1) రూ. 75 కోట్లు
2) రూ.100 కోట్లు
3) రూ.110 కోట్లు
4) రూ.115 కోట్లు
- View Answer
- సమాధానం: 1
32. భారతదేశానికి సంబంధించిన సాంఘిక భద్రతా చట్టాల్లో పురాతనమైంది ఏది?
1) ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్
2) ఫ్యామిలీ పింఛన్
3) ఎంప్లాయీస్ డిపాజిట్ లింక్డ్ ఇన్సూరెన్స
4) వర్కమెన్ కాంపన్సేషన్ చట్టం
- View Answer
- సమాధానం: 4
33. ‘సుకన్య సమృద్ధి అకౌంట్’ను ఏ తేదీన ప్రారంభించారు?
1) 2013 జనవరి 26
2) 2014 ఆగస్టు 15
3) 2015 జనవరి 22
4) 2016 జనవరి 22
- View Answer
- సమాధానం: 3
34. జాతీయ పునర్నిర్మాణ నిధి ఏర్పాటు ఉద్దేశం ఏమిటి?
1) పేద మహిళలకు పరపతి సదుపాయం కల్పించడం
2) ఖాయిలా పడిన పరిశ్రమల్లో శ్రామికులకు పునరావాస, పునఃశిక్షణ అందించడం
3) వ్యవసాయ శ్రామికులకు సామాజిక భద్రత కల్పించడం
4) గ్రామీణ మహిళలకు ఆర్థిక భద్రత కల్పించడం
- View Answer
- సమాధానం: 2
35. కింది వాటిలో సామాజిక పరివర్తనకు సంబంధించి ఎదురయ్యే సవాలు ఏది?
1) విద్య, ఆరోగ్య అసమానతలు
2) స్త్రీలపై హింస
3) అభివృద్ధి స్థానభ్రంశం, పర్యావరణ సమస్యలు
4) పైవన్నీ
- View Answer
- సమాధానం: 4
36. కింద పేర్కొన్న ఏ సంవత్సరాల్లో ఉపాధి వృద్ధి రేటు అధికంగా నమోదైంది?
1) 1987-88 నుంచి 1993-94
2) 1999-2000 నుంచి 2004-05
3) 2005-06 నుంచి 2009-10
4) 2010-11 నుంచి 2015-16
- View Answer
- సమాధానం: 2
37. సైమన్ కుజ్నెట్ పర్యావరణం, ఆర్థిక వ్యవస్థ మధ్య సంబంధాన్ని కింద పేర్కొన్న ఏ అంశాల ద్వారా వివరించారు?
ఎ) పర్యావరణ నాణ్యత స్థాయి
బి) పేదరిక స్థాయి
సి) ఆదాయాల వ్యత్యాసాల స్థాయి
డి) జనసాంద్రత
ఇ) ఆర్థికాభివృద్ధి స్థాయి
ఎఫ్) పునరావాస సౌకర్యాలు
1) ఎ, బి, సి
2) డి, ఇ
3) ఎ, బి, సి, డి, ఇ
4) ఎ, బి, సి, డి, ఇ, ఎఫ్
- View Answer
- సమాధానం: 3
38. కింది వాటిలో ‘వాణిజ్య వనరులు’గా వేటిని పేర్కొనవచ్చు?
1) తాగునీరు, సాగునీరు
2) బొగ్గు, చమురు
3) మైకా, ఆస్బెస్టాస్
4) రాగి, అల్యూమినియం
- View Answer
- సమాధానం: 2
39. ‘గ్రీన్ క్లైమేట్ ఫండ్’ ఏర్పాటు చేయాలని ఏ సమావేశంలో నిర్ణయించారు?
1) కాన్కున్
2) డర్బన్
3) కోపెన్‌హెగెన్
4) పారిస్
- View Answer
- సమాధానం: 1