Skip to main content

Intermediate: పరీక్షలు తాజా షెడ్యూల్‌ విడుదల

ఇంటర్మీడియెట్‌ మొదటి, రెండో ఏడాది పరీక్షల తాజా షెడ్యూల్‌ను ఆంధ్రప్రదేశ్‌ ఇంటర్‌ బోర్డు మార్చి 18న విడుదల చేసింది.
Intermediate
పరీక్షలు తాజా షెడ్యూల్‌ విడుదల

జేఈఈ పరీక్షల షెడ్యూల్‌ మారడంతో ఇంతకుముందు ఇచ్చిన ఇంటర్మీడియెట్‌ పరీక్షల షెడ్యూల్‌ను బోర్డు మార్పు చేసింది. తాజా షెడ్యూల్‌ ప్రకారం.. మే 6వ తేదీ నుంచి ఫస్టియర్, 7వ తేదీ నుంచి సెకండియర్‌ పరీక్షలు ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఉంటాయని బోర్డు అధికారులు ప్రకటించారు.

చదవండి: 

ఇంటర్మీడియెట్ స్టడీ మెటీరియల్

ఇంటర్మీడియెట్ మోడల్ పేపర్స్

​​​​​​​ఇంటర్మీడియెట్ ప్రివియస్‌ పేపర్స్

పరీక్షల షెడ్యూల్‌ ఇలా..

మొదటి సంవత్సరం పరీక్షల (పేపర్‌–1) షెడ్యూల్‌

తేదీ

పేపర్‌

మే 6

సెకండ్‌ లాంగ్వేజ్‌

మే 9

ఇంగ్లిష్‌

మే 11

మ్యాథ్స్‌ పేపర్‌–1ఏ, బోటనీ, సివిక్స్‌

మే 13

మ్యాథ్స్–1బీ, జువాలజీ, హిస్టరీ

మే 16

ఫిజిక్స్, ఎకనావిుక్స్‌

మే 18

కెవిుస్ట్రీ, కామర్స్, సోషియాలజీ, ఫైన్ ఆర్ట్స్, మ్యూజిక్‌

మే 20

పబ్లిక్‌ అడ్మినిస్ట్రేషన్, లాజిక్, బ్రిడ్జి కోర్సు మ్యాథ్స్‌ (బైపీసీ విద్యార్థులకు)

మే 23

మోడ్రన్ లాంగ్వేజ్, జియోగ్రఫీ

రెండో సంవత్సరం పరీక్షల (పేపర్–2) షెడ్యూల్

తేదీ

పేపర్‌

మే 7

సెకండ్‌ లాంగ్వేజ్‌

మే 10

ఇంగ్లిష్‌

మే 12

మ్యాథ్స్‌ పేపర్‌–2ఏ, బోటనీ, సివిక్స్‌

మే 14

మ్యాథ్స్–2బీ, జువాలజీ, హిస్టరీ

మే 17

ఫిజిక్స్, ఎకనావిుక్స్‌

మే 19

కెవిుస్ట్రీ, కామర్స్, సోషియాలజీ, ఫైన్ ఆర్ట్స్, మ్యూజిక్‌

మే 21

పబ్లిక్‌ అడ్మినిస్ట్రేషన్, లాజిక్, బ్రిడ్జి కోర్సు మ్యాథ్స్‌ (బైపీసీ విద్యార్థులకు)

మే 24

మోడ్రన్ లాంగ్వేజ్, జియోగ్రఫీ

Published date : 21 Mar 2022 03:34PM

Photo Stories