AP Inter Supply 2025 Hall Tickets Released: ఏపీ ఇంటర్ సప్లిమెంటరీ హాల్‌టికెట్స్ డౌన్‌లోడ్ చేసుకున్నారా? డైరెక్ట్ లింక్ ఇదే

ఏపీ ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ హాల్‌టికెట్స్ విడుదల అయ్యాయి. ఒకేసారి ఫస్టియర్, సెకండియర్ సప్లిమెంటరీ హాల్‌టికెట్స్‌ను రిలీజ్ ఈరోజు
ఉదయం 11 గంటలకు రిలీజ్ చేశారు. జనరల్, ఒకేషనల్, ప్రైవేటు విద్యార్థులు https://bie.ap.gov.in వెబ్‌సైట్ ద్వారా హాల్ టికెట్లు డౌన్‌లోడ్ చేసుకోవాలని ఇంటర్మీడియట్ విద్యా మండలి తెలిపింది.
మన మిత్ర వాట్సాప్ యాప్(9552300009) ద్వారా విద్యార్థి ఆధార్, పుట్టిన తేదీ ఆధారంగా హాల్ టికెట్లు పొందవచ్చని పేర్కొంది. కాగా ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ ఫలితాలు ఏప్రిల్ 12వ తేదీన విడుదలైన సంగతి తెలిసిందే. అయితే పరీక్షల్లో ఫెయిల్ అయిన విద్యార్థులకు మే 12 నుంచి 20 వరకు సప్లిమెంటరీ పరీక్షలు జరగనున్నాయి.
AP ఇంటర్ సప్లిమెంటరీ హాల్ టికెట్ 2025 ఎలా డౌన్‌లోడ్ చేసుకోవాలి?
- అధికారిక వెబ్‌సైట్‌కి వెళ్లండి: bie.ap.gov.in
- "IPASE May 2025 Hall Ticket Download" లింక్ పై క్లిక్ చేయండి
- మీ IPE మార్చి 2025 హాల్ టికెట్ నంబర్ లేదా ఆధార్ నంబర్, పుట్టిన తేది ఎంటర్ చేయండి
- 'Submit' పై క్లిక్ చేయండి
- మీ హాల్ టికెట్ స్క్రీన్‌పై కనిపిస్తుంది, డౌన్‌లోడ్ చేసుకొని ప్రింట్ అవుట్ తీసుకోండి.
AP Inter Supplementary 2025 Schedule
Date | 1st Year (9:00 AM – 12:00 PM) | 2nd Year (2:30 PM – 5:30 PM) |
---|---|---|
12-05-2025 | 2nd Language Paper-I | 2nd Language Paper-II |
13-05-2025 | English Paper-I | English Paper-II |
14-05-2025 | Mathematics Paper–IA / Botany Paper-I / Civics Paper-I | Mathematics Paper–IIA / Botany Paper-II / Civics Paper-II |
15-05-2025 | Mathematics Paper–IB / Zoology Paper-I / History Paper-I | Mathematics Paper–IIB / Zoology Paper-II / History Paper-II |
16-05-2025 | Physics Paper-I / Economics Paper-I | Physics Paper-II / Economics Paper-II |
17-05-2025 | Chemistry Paper-I / Commerce Paper-I / Sociology Paper-I / Fine Arts & Music Paper-I | Chemistry Paper-II / Commerce Paper-II / Sociology Paper-II / Fine Arts & Music Paper-II |
19-05-2025 | Public Administration Paper-I / Logic Paper-I / Bridge Course Maths Paper-I (for BPC students) | Public Administration Paper-II / Logic Paper-II / Bridge Course Maths Paper-II (for BPC students) |
20-05-2025 | Modern Language Paper-I / Geography Paper-I | Modern Language Paper-II / Geography Paper-II |
👉ఏపీ ఇంటర్ హాల్‌టికెట్లు డౌన్‌లోడ్ చేసుకోవడానికి డైరెక్ట్ లింక్ ఇదే..
☛Follow our YouTube Channel (Click Here)https://bie.ap.gov.in/ghvbvhfgvn
☛ Follow our Instagram Page (Click Here)
☛ Join our WhatsApp Channel (Click Here)
☛ Join our Telegram Channel (Click Here)
Tags
- AP Inter Supplementary Hall Tickets 2025
- AP Inter Supply Hall Ticket Download
- BIEAP 1st Year Supplementary Hall Ticket
- BIEAP 2nd Year Supply Exam Admit Card
- BIEAP Supply Hall Ticket Release Date
- AP Inter Supply Exam Hall Ticket Link
- How to download AP Inter Supplementary Hall Ticket
- AP Inter 2025 Supplementary Exams
- AP Intermediate Hall Ticket Manabadi
- AP Intermediate Supply Admit Card 2025
- AP Inter 1st 2nd Year Supplementary Hall Ticket
- AP Inter Supply Exam 2025 Hall Ticket Link
- Andhra Pradesh Intermediate Supplementary Admit Card