Skip to main content

బ్రేకింగ్ న్యూస్‌:నేడు ఇంటర్‌ సప్లిమెంటరీ హాల్‌ టికెట్లు విడుదల – ఇలా హాల్‌ టికెట్లు డౌన్‌లోడ్ చేసుకోండి

Intermediate First and Second Year Advanced Supplementary Examinations Hall Tickets Release Announcement  Hall Ticket Download Instructions for Advanced Supplementary Exams  Hall Tickets Available for General, Vocational, and Private Students బ్రేకింగ్ న్యూస్‌:నేడు ఇంటర్‌ సప్లిమెంటరీ హాల్‌ టికెట్లు విడుదల  – ఇలా హాల్‌ టికెట్లు డౌన్‌లోడ్ చేసుకోండి
బ్రేకింగ్ న్యూస్‌:నేడు ఇంటర్‌ సప్లిమెంటరీ హాల్‌ టికెట్లు విడుదల – ఇలా హాల్‌ టికెట్లు డౌన్‌లోడ్ చేసుకోండి

ఇంటర్మీడియట్‌ మొదటి, ద్వితీయ సంవత్సరం అడ్వాన్స్‌డు సప్లిమెంటరీ పరీక్షల హాల్‌ టికెట్లు మంగళవారం విడుదల చేస్తున్నట్టు ఇంటర్మీడియట్‌ విద్యా మండలి సోమవారం ఓ ప్రకటనలో తెలిపింది.

జనరల్, ఒకేషనల్, ప్రైవేటు విద్యార్థులు  ఉద­యం 11 గంటల నుంచి https://bie.ap.gov.in  వెబ్‌సైట్‌ ద్వారా హాల్‌ టికెట్లు డౌన్‌లోడ్‌ చేసుకోవాలని సూచించింది. మన మిత్ర వాట్సాప్‌ యాప్‌(95523­00009) ద్వారా విద్యార్థి ఆధార్, పుట్టిన తేదీ ఆధారంగా హాల్‌ టికెట్లు పొందవచ్చని పేర్కొంది.

       సప్లిమెంటరీ పరీక్షల షెడ్యూల్

మొదటి సంవత్సరం టైమ్ టేబుల్ (ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 వరకు)

12.05.2025 - 2nd లాంగ్వేజ్ పేపర్-1

13.05.2025 - ఇంగ్లీష్ పేపర్ -1

14.05.2025 - మ్యాథ్స్ పేపర్ -1A, బోటనీ పేపర్ -1, సివిక్స్ పేపర్ -1

15.05.2025 -మ్యాథ్స్ పేపర్ -1B, జువాలజీ-1, హిస్టరీ-1

16.05.2025 -ఫిజిక్స్ పేపర్ -1, ఎకానమిక్స్ పేపర్-1

17.05.2025 - కెమిస్ట్రీ పేపర్ -1, కామర్స్ పేపర్ -1, సోషియాలజీ పేపర్ -1, ఫైన్ ఆర్ట్స్, మ్యూజిక్ పేపర్ -1

19.05.2025 -పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ పేపర్ -1, లాజిక్ పేపర్ -1, మ్యాథ్స్ బ్రిడ్జ్ కోర్స్ పేపర్ -1(బైపీసీ విద్యార్థులకు)

20.05.2025 -మోడ్రన్ లాంగ్వేజ్ పేపర్-1, జాగ్రఫీ పేపర్ -1 

రెండో సంవత్సరం టైమ్ టేబుల్ మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5.30 వరకు) 

12.05.2025 - 2nd లాంగ్వేజ్ పేపర్ -2

13.05.2025 - ఇంగ్లీష్ పేపర్ -2

14.05.2025 - మ్యాథ్స్ పేపర్ -2A, బోటనీ పేపర్ -2, సివిక్స్ పేపర్ -2

15.05.2025 -మ్యాథ్స్ పేపర్ -2B, జువాలజీ-2, హిస్టరీ-2

16.05.2025 -ఫిజిక్స్ పేపర్ -2, ఎకానమిక్స్ పేపర్-2

17.05.2025 - కెమిస్ట్రీ పేపర్ -2, కామర్స్ పేపర్ -2, సోషియాలజీ పేపర్ -2, ఫైన్ ఆర్ట్స్, మ్యూజిక్ పేపర్ -2

19.05.2025 -పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ పేపర్ -2, లాజిక్ పేపర్ -2, మ్యాథ్స్ బ్రిడ్జ్ కోర్స్ పేపర్ -2(బైపీసీ విద్యార్థులకు)

20.05.2025 -మోడ్రన్ లాంగ్వేజ్ పేపర్-2, జాగ్రఫీ పేపర్ -2

1st Year Study Material

2nd Year Study Material

☛ Follow our YouTube Channel  (Click Here)

☛ Follow our Instagram Page (Click Here)

☛ Join our WhatsApp Channel (Click Here)

☛ Join our Telegram Channel (Click Here)

Published date : 06 May 2025 09:06AM

Photo Stories