AP Inter Supplementary Exam Fee Last Date: ఇంటర్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలకు అప్లై చేశారా? నేడే చివరి తేదీ
Sakshi Education
సాక్షి, ఎడ్యుకేషన్: ఇంటర్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ ఫీజు చెల్లింపునకు ఈ నెల 5వ తేదీ వరకు గడువు పొడిగించారు. ఇప్పటికీ ఇంకా దరఖాస్తు చేసుకోని విద్యార్థులు ఎవరైనా ఉంటే వీలైనంత త్వరగా అప్లై చేసుకోవాలని బోర్డు అధికారులు తెలిపారు
AP Inter Supplementary Exam Fee Last Date

సాక్షి, ఎడ్యుకేషన్: ఇంటర్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ ఫీజు చెల్లింపునకు ఈ నెల 5వ తేదీ వరకు గడువు పొడిగించారు. ఇప్పటికీ ఇంకా దరఖాస్తు చేసుకోని విద్యార్థులు ఎవరైనా ఉంటే వీలైనంత త్వరగా అప్లై చేసుకోవాలని బోర్డు అధికారులు తెలిపారు. కాగా మే మే 12 నుంచి ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ పరీక్షలను నిర్వహించనున్నారు.
ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఫస్టియర్ పరీక్షలు జరగనున్నాయి. మద్యాహ్నం 2 గంటల నుంచి 5 వరకు సెకండియర్ పరీక్షలు నిర్వహించనున్నారు.ప్రాక్టికల్ ఎగ్జామ్స్ మే 28 నుంచి జూన్ 1 వరకు జరుగుతాయి.
AP ఇంటర్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలు - ముఖ్యమైన తేదీలు
- పరీక్షల తేదీలు: మే 12- 20,వరకు
- ఫస్ట్ ఇయర్ పరీక్షలు: ఉదయం 9:00AM - 12:00PM
- సెకండ్ ఇయర్ పరీక్షలు: మధ్యాహ్నం 2:00PM - 5:00PM
- ప్రాక్టికల్ పరీక్షలు: మే 28 నుండి జూన్ 1, 2025 వరకు
అధికారిక వెబ్‌సైట్: bie.ap.gov.in
AP Inter Supplementary 2025 Schedule
Date | 1st Year (9:00 AM – 12:00 PM) | 2nd Year (2:30 PM – 5:30 PM) |
---|---|---|
12-05-2025 | 2nd Language Paper-I | 2nd Language Paper-II |
13-05-2025 | English Paper-I | English Paper-II |
14-05-2025 | Mathematics Paper–IA / Botany Paper-I / Civics Paper-I | Mathematics Paper–IIA / Botany Paper-II / Civics Paper-II |
15-05-2025 | Mathematics Paper–IB / Zoology Paper-I / History Paper-I | Mathematics Paper–IIB / Zoology Paper-II / History Paper-II |
16-05-2025 | Physics Paper-I / Economics Paper-I | Physics Paper-II / Economics Paper-II |
17-05-2025 | Chemistry Paper-I / Commerce Paper-I / Sociology Paper-I / Fine Arts & Music Paper-I | Chemistry Paper-II / Commerce Paper-II / Sociology Paper-II / Fine Arts & Music Paper-II |
19-05-2025 | Public Administration Paper-I / Logic Paper-I / Bridge Course Maths Paper-I (for BPC students) | Public Administration Paper-II / Logic Paper-II / Bridge Course Maths Paper-II (for BPC students) |
20-05-2025 | Modern Language Paper-I / Geography Paper-I | Modern Language Paper-II / Geography Paper-II |
Bad News for Indian
☛Follow our YouTube Channel (Click Here)
☛ Follow our Instagram Page (Click Here)
Published date : 05 May 2025 01:40PM
Tags
- AP Inter Supplementary Exam Fee 2025
- AP Inter Supply Exams
- Bieap
- APInterSupplementary2025
- AP Inter Results 2025
- AP Intermediate Supply Exams 2025
- AP Inter Supplementary Exam Dates 2025
- inter supplementary dates
- ap intermediate board latest updates
- ExamFeeLastDate
- SupplementaryExamApplication
- IntermediateExams
- SupplementaryExams2025
- AdvancedSupplementaryFee
- IntermediateSupplementary