Skip to main content

Mega DSC 2025: ఏపీలో 16,347 టీచర్ పోస్టులకు డీఎస్సీ 2025 నోటిఫికేషన్ విడుదల

ఆంధ్రప్రదేశ్ మెగా డీఎస్సీ 2025 నోటిఫికేషన్ తాజాగా విడుదలైంది. మొత్తం 16,347 ఉపాధ్యాయ ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ పోస్టుల్లో ఎస్‌జీటీ (SGT), స్కూల్ అసిస్టెంట్ (School Assistant), పీఈటీ (PET), టీజీటీ (TGT), పీజీటీ (PGT), ప్రిన్సిపల్ తదితర కేటగిరీలు ఉన్నాయి.
ap dsc 2025 teacher jobs notification telugu   AP DSC 2025 teacher recruitment notification  Andhra Pradesh Mega DSC 2025 16347 teacher posts  DSC 2025 teacher recruitment categories and vacancies  AP DSC 2025 education department job notification

మొత్తం పోస్టులు: 16,347

  • SGT – 6,599 పోస్టులు
  • School Assistant – 7,487 పోస్టులు

అర్హతలు: పోస్టుకు అనుగుణంగా ఇంటర్మీడియట్, డిగ్రీ, పీజీ, డీఈడీ, బీఈడీ, టెట్/సీటెట్ అర్హతలు అవసరం.

వయో పరిమితి (01.07.2024 నాటికి):

  • సాధారణ అభ్యర్థులకు: 18 నుంచి 44 ఏళ్లు
  • ఎస్సీ/ఎస్టీ/బీసీ/ఈడబ్ల్యూఎస్: గరిష్ట వయస్సు 49 ఏళ్లు
  • దివ్యాంగులు: గరిష్ట వయస్సు 54 ఏళ్లు

ఎంపిక విధానం:
పరీక్ష విధానం: కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ (CBT)

పరీక్ష మొత్తం మార్కులు:

  • SGT, School Assistant: 80 మార్కులు + 20 మార్కుల టెట్ వెయిటేజ్
  • Principal, TGT, PGT: పేపర్ 1 (ఇంగ్లిష్ ప్రొఫిషియెన్సీ) + పేపర్ 2 (100 మార్కులు)

ముఖ్యమైన తేదీలు:
దరఖాస్తుల ప్రారంభం: 20.04.2025

దరఖాస్తుల ముగింపు: 15.05.2025

హాల్‌టికెట్ల డౌన్‌లోడ్: 30.05.2025 నుంచి

డీఎస్సీ CBT పరీక్షలు: 06.06.2025 నుంచి 06.07.2025 వరకు

అధికారిక వెబ్‌సైట్: https://cse.ap.gov.in, https://apdsc.apcfss.in

>> డిగ్రీ అర్హతతో NDTLలో టెక్నికల్ అసిస్టెంట్ ఉద్యోగాలు.. నెలకు రూ.1,12,400 జీతం!

Join our WhatsApp Channel: Click Here
 Join our Telegram Channel: Click Here
Follow our YouTube Channel: Click Here
Follow our Instagram Page: Click Here
Published date : 22 Apr 2025 09:46AM

Photo Stories