Skip to main content

వెబ్‌సైట్‌లో తెలంగాణ ఓపెన్ టె న్త్, ఇంటర్ ఫలితాలు

సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ఓపెన్ స్కూల్ సొసైటీ ఫలితాలు వెలువడ్డాయి.
ఈ ఏడాది ఏప్రిల్, మే నెలల్లో జరగాల్సిన టెన్‌‌త, ఇంటర్ పరీక్షలకు సంబంధించి దరఖాస్తు చేసుకున్న అభ్యర్థుల ఫలితాలను telanganaopenschool.org వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచారు. ఈ వెబ్‌పేజీని తెరిచి అభ్యర్థులు తమ అడ్మిషన్ నంబర్, పూర్తి పేరును నమోదు చేస్తే వారి ఫలితం వస్తుంది. ఈ మేరకు ఓపెన్ స్కూల్ సొసైటీ డెరైక్టర్ సోమవారం ఓ ప్రకటన విడుదల చేశారు. మరిన్ని వివరాలకు 8008403545 లేదా 8978901764 ఫోన్ నంబర్లలో సంప్రదించాలని సూచించారు.
Published date : 18 Aug 2020 01:40PM

Photo Stories