Skip to main content

Tenth Class: ప్రీ ఫైనల్‌ పరీక్షల షెడ్యూల్‌ ఇలా..

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో పదో తరగతి విద్యార్థులకు పాఠశాలల్లో ప్రీ ఫైనల్‌ పరీక్షలు మార్చి 9 నుంచి 20 వరకు నిర్వహించనున్నారు.
Tenth Class
ప్రీ ఫైనల్‌ పరీక్షల షెడ్యూల్‌ ఇలా..

ఫస్ట్‌ లాంగ్వేజ్‌ పేపర్‌ –2 కాంపోజిట్‌ పేపర్‌ మినహాయించి అన్ని పరీక్షలను ఉదయం 9.30 గంటల నుంచి 12.45 గంటల వరకు నిర్వహిస్తారు. ఫస్ట్‌ లాంగ్వేజ్‌ పేపర్‌ –2 కాంపోజిట్‌ పేపర్‌ ఒక్కటే ఉదయం 9.30 గంటల నుంచి 11.15 గంటల వరకు ఉంటుంది. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ కమిషనర్‌ ఎస్‌.సురేష్‌ కుమార్‌ మార్చి 1న షెడ్యూళ్లను ప్రకటించారు. అలాగే 1వ తరగతి నుంచి 9వ తరగతి వరకు ఫార్మేటివ్‌ అసెస్‌మెంట్‌–4 పరీక్షలను కూడా ఇవే తేదీల్లో నిర్వహించనున్నారు. ఈ పరీక్షల మూల్యాంకనాన్ని పూర్తి చేసి విద్యార్థులు సాధించిన మార్కులను స్కూల్‌ ఎడ్యుకేషన్‌ పోర్టల్‌లో నిర్ణీత గడువులోగా అప్‌లోడ్‌ చేయాలని ఆదేశించారు. 

చదవండి: ఏపీ టెన్త్ క్లాస్ - మోడల్ పేపర్స్ 2023 | టైం టేబుల్ 2023 | ముఖ్యమైన ప్రశ్నలు | స్టడీ మెటీరియల్ | బిట్ బ్యాంక్ | సిలబస్ | ప్రీవియస్ పేపర్స్ | టెక్స్ట్ బుక్స్ | టిఎస్ టెన్త్ క్లాస్

పదో తరగతి విద్యార్థుల ప్రీ ఫైనల్‌ పరీక్షల షెడ్యూల్‌ ఇలా.. 

తేదీ

సబ్జెక్టు

మార్కులు

09–03–2023

ఫస్ట్‌ లాంగ్వేజ్‌ పేపర్‌–1 (గ్రూప్‌ ఏ)

100

ఫస్ట్‌ లాంగ్వేజ్‌ పేపర్‌–1 (కాంపోజిట్‌ కోర్సు)

70

10–03–2023

సెకండ్‌ లాంగ్వేజ్‌

100

14–03–2023

ఇంగ్లిష్‌

100

15–03–2023

మ్యాథమెటిక్స్‌

100

16–03–2023

సైన్స్‌

100

17–03–2023

సోషల్‌ స్టడీస్‌

100

18–03–2023

ఫస్ట్‌ లాంగ్వేజ్‌ పేపర్‌–2 (కాంపోజిట్‌ కోర్సు)

30

ఓఎస్సెస్సీ మెయిన్‌ లాంగ్వేజ్‌ పేపర్‌–1

100

20–03–2023

ఓఎస్సెస్సీ మెయిన్‌ లాంగ్వేజ్‌ పేపర్‌–2

100

1 నుంచి 5వ తరగతి విద్యార్థులకు ఎఫ్‌ఏ–4 పరీక్షల షెడ్యూల్‌ ఇలా..

తేదీ

సెషన్‌–1

సెషన్‌–2

09–03–2023

3 నుంచి 5 తరగతులకు ఓఎస్సెస్సీ

––

10–03–2023

తెలుగు, ఫస్ట్‌ లాంగ్వేజ్‌

మ్యాథమెటిక్స్‌

14–03–2023

ఇంగ్లిష్‌

ఎన్విరాన్‌మెంటల్‌ సైన్స్‌

6, 7, 8, 9 తరగతుల విద్యార్థులకు ఎఫ్ఏ–4 పరీక్షల షెడ్యూల్ ఇలా..

09–03–2023

ఓఎస్సెస్సీ, ఓఎస్సెస్సీ–1, ఓఎస్సెస్సీ–2

10–03–2023

తెలుగు, మ్యాథమెటిక్స్‌

14–03–2023

హిందీ, జనరల్‌ సైన్స్‌

15–03–2023

ఇంగ్లిష్, సోషల్‌ స్టడీస్‌

Published date : 02 Mar 2023 01:26PM

Photo Stories