Skip to main content

Tenth Class Public Exams: షెడ్యూల్‌ విడుదల‌

పదో తరగతి పబ్లిక్‌ పరీక్షల షెడ్యూల్‌ విడుదలైంది. ఏప్రిల్‌ నెల నుంచి పరీక్షలు నిర్వహించనున్నారు.
Tenth Class Public Exams: షెడ్యూల్‌ విడుదల‌
Tenth Class Public Exams: షెడ్యూల్‌ విడుదల‌

ఏయే రోజుల్లో ఏ పేపర్‌ ఉంటుందో సమగ్ర షెడ్యూల్, టైమ్‌ టేబుల్‌ను ఆంధ్రప్రదేశ్ పరీక్షల విభాగం డైరెక్టర్‌ డి.దేవానందరెడ్డి మార్చి 18న ప్రకటించారు.

చదవండి: స్డడీ మెటీరియల్‌ | బిట్ బ్యాంక్ | సిలబస్

షెడ్యూల్‌ ఇలా.. 

తేదీ

సబ్జెక్‌ / పేపర్‌

మార్కులు

సమయం

ఏప్రిల్‌ 27

ఫస్ట్‌ లాంగ్వేజ్‌ (గ్రూప్‌–ఏ)

100

ఉ.9.30–12.45

ఏప్రిల్‌ 27

ఫస్ట్‌ లాంగ్వేజ్‌ పేపర్‌–1 (కాంపోజిట్‌ కోర్సు)

70

ఉ.9.30–12.45

ఏప్రిల్‌ 28

సెకండ్‌ లాంగ్వేజ్‌

100

ఉ.9.30–12.45

ఏప్రిల్‌ 29

ఇంగ్లీష్‌

100

ఉ.9.30–12.45

మే 2

మ్యాథ్స్

100

ఉ.9.30–12.45

మే 4

ఫిజికల్‌ సైన్స్

50

ఉ.9.30–12.15

మే 5

బయోలాజికల్‌ సైన్స్‌

50

ఉ.9.30–12.15

మే 6

సోషల్‌ స్టడీస్‌

100

ఉ.9.30–12.45

మే 7

ఫస్ట్‌ లాంగ్వేజ్‌ పేపర్‌–2 (కాంపోజిట్‌ కోర్సు)

30

ఉ.9.30–11.15

ఓఎస్‌ఎస్‌సీ మెయిన్ లాంగ్వేజ్‌ పేపర్‌–1 సంస్కృతం, అరబిక్, పర్షియన్

100

ఉ.9.30–12.45

మే 9

ఓఎస్‌ఎస్‌సీ మెయిన్ లాంగ్వేజ్‌

100

ఉ.9.30–12.45

పేపర్‌–2 సంస్కృతం, అరబిక్, పర్షియన్ ఎస్‌ఎస్‌సీ ఒకేషనల్‌ కోర్సు (థియరీ)

40, 30

ఉ.9.30–11.30

చదవండి: మోడల్ పేపర్స్ ప్రీవియస్ పేపర్స్ | టెక్స్ట్ బుక్స్

Published date : 21 Mar 2022 03:37PM

Photo Stories