Skip to main content

జూలైలో ఓపెన్‌ ఎస్సెస్సీ, ఇంటర్‌– 2021 పరీక్షలు

సాక్షి, హైదరాబాద్‌: ఓపెన్‌ స్కూల్‌ ఎస్సెస్సీ, ఇంటర్‌ పరీక్షలను జూలైలో నిర్వహించనున్నట్లు ఓపెన్‌ స్కూల్‌ సొసైటీ ఒక ప్రకటనలో తెలిపింది.
అభ్యర్థులు ఏప్రిల్‌ 19 నుంచి వచ్చే మే 10లోగా పరీక్ష ఫీజు చెల్లించాలని పేర్కొంది. రూ. 25 ఆలస్య రుసుముతో వచ్చే నెల 17 వరకు, రూ.50 ఆలస్య రుసుముతో వచ్చే నెల 24 వరకు ఫీజు చెల్లించవచ్చని వెల్లడించింది.

Check... What after Tenth Class?
Published date : 17 Apr 2021 03:28PM

Photo Stories