Skip to main content

ఏపీ టెన్త్‌ పరీక్ష ఫీజు గడువు ఏప్రిల్‌ 15 వరకు పొడిగింపు

సాక్షి, అమరావతి: పదో తరగతి పబ్లిక్‌ పరీక్షల పరీక్ష రుసుము చెల్లింపు గడువును ఏప్రిల్‌ 15 వరకు పొడిగిస్తున్నట్లు ప్రభుత్వ పరీక్షల సంచాలకులు ఎ.సుబ్బారెడ్డి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు.
ఆలస్య రుసుము లేకుండా 15వ తేదీలోపు చెల్లించవచ్చన్నారు. ఆలస్య రుసుము రూ.50తో ఏప్రిల్‌ 22 వరకు, రూ.200తో ఏప్రిల్‌ 29 వరకు, రూ.500 రుసుముతో మే 6లోపు చెల్లించాల్సి ఉంటుందని వివరించారు.

పదో తరగతి స్టడీ మెటీరియల్ కోసం క్లిక్ చేయండి
Published date : 01 Apr 2021 05:54PM

Photo Stories