Skip to main content

AP Open School 10th, Inter Results 2025 Released: ఏపీ ఓపెన్‌ స్కూల్‌ టెన్త్‌, ఇంటర్‌ ఫలితాలు విడుదల.. డైరెక్ట్‌ లింక్‌ కోసం క్లిక్‌ చేయండి

ఓపెన్‌ స్కూల్‌ టెన్త్‌, ఇంటర్‌ ఫలితాలు విడుదలయ్యాయి. పదో తరగతి రెగ్యులర్‌ పబ్లిక్‌ పరీక్షల ఫలితాలతో పాటు వీటిని కూడా ఒకేసారి రిలీజ్‌చేశారు. పరీక్ష రాసిన విద్యార్థులు తమ రోల్‌నెంబర్‌ లేదా అడ్మిషన్‌ నెంబర్‌ ఎంటర్‌ చేసి ఆంధ్రప్రదేశ్ ఓపెన్ స్కూల్ సొసైటీ (APOSS)వెబ్‌సైట్‌లో ఫలితాలను పొందొచ్చు. ఓపెన్‌ టెన్త్‌ పరీక్షలకు  26,679 మంది హాజరవగా 10,119 మంది పాసయ్యారు.ఇంటర్మీడియట్ పరీక్షలకు మొత్తం 63,668 మంది హాజరవగా, 33,819 మంది ఉత్తీర్ణత సాధించారు. 
How to Check APOSS Results 2025   APOSS 10th and Inter Results Declared 2025  AP Open School 10th, Inter Results 2025 Released   AP Open School 10th Results 2025 Released
AP Open School 10th, Inter Results 2025 Released

రీకౌంటింగ్‌ రీవెరిఫికేషన్‌ ఎప్పుడంటే...?

ఓపెన్‌ స్కూల్‌ ఫలితాల్లో సంతృప్తి చెందని విద్యార్థులు రీకౌంటింగ్‌, రీవెరిఫికేషన్‌ కోసం అప్లై చేసుకోవచ్చు. ఏప్రిల్‌ 26 నుంచి మే 5 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. రీకౌంటింగ్‌ కోసం ఒక్కో సబ్జెక్టుకు రూ. 200, రీ-వెరిఫికేషన్‌ కోసం రూ. 1000/-  చెల్లించాల్సి ఉంటుంది. 

AP Open School SSC, Inter Results 2025 Direct Link Recounting Reverification Details– Check Now at apopenschool.ap.gov.in

AP ఓపెన్ స్కూల్ ఫలితాలను ఎలా చెక్ చేయాలి?

  • అధికారిక వెబ్‌సైట్‌ apopenschool.ap.gov.in ను క్లిక్‌ చేయండి.
  • హోమ్‌పేజీలో "Announcements" సెక్షన్‌లో టెన్త్‌/ ఇంటర్‌ లింక్‌ను క్లిక్ చేయండి:
  • మీ హాల్ టికెట్ నంబర్ వివరాలను ఎంటర్‌ చేయండి
  • "Submit" బటన్ క్లిక్ చేయండిమీ ఫలితం స్క్రీన్‌పై డిస్‌ప్లే అవుతుంది
  • భవిష్యత్‌ అవసరాల కోసం ప్రింట్‌ అవుట్‌ తీసుకోండి.

Follow our YouTube Channel (Click Here)

 Follow our Instagram Page (Click Here)

 Join our WhatsApp Channel (Click Here)

 Join our Telegram Channel (Click Here)

 

Published date : 23 Apr 2025 12:54PM

Photo Stories