UPSC CMS Exam 2024 Notification: మెడికల్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి యూపీఎస్సీ నోటిఫికేషన్ విడుదల, అప్లికేషన్‌కు చివరి తేదీ..
న్యూఢిల్లీలోని యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ మెడికల్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. అర్హులైన అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు.
మొత్తం పోస్టులు: 827
అర్హత: ఎంబీబీఎస్‌లో ఉత్తీర్ణత
వయస్సు: ఆగస్టు 1 నాటికి 32 ఏళ్లు మించకూడదు.
అప్లికేషన్ ఫీజు: నెలకు రూ. 200/.(ఎస్సీ ఎస్టీ వికలాంగులు, మహిళలలకు ఎలాంటి ఫీజు లేదు.
అప్లికేషన్ విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
దరఖాస్తుకు చివరి తేది: ఏప్రిల్ 30, 2024
పరీక్ష తేదీ: జులై 14, 2024.
#Tags