TS SI Final Exam Question Paper 2023 : TS SI Final Exam Arithmetic and Reasoning & Mental Ability Question Paper 2023 ఇదే..
సాక్షి ఎడ్యుకేషన్ : తెలంగాణ రాష్ట్రస్థాయి పోలీస్ నియామక మండలి ఎస్ఐ, ఏఎస్సై ఫైనల్ రాతపరీక్షలను ఏఫ్రిల్ 8వ తేదీ ఉదయం 10:00 గంటల నుంచి మధ్యాహ్నం 1:00 గంటల వరకు.. Arithmetic and Reasoning & Mental Ability పరీక్షను నిర్వహించారు.
ఈ పరీక్షకు సంబంధించిన కొశ్చన్ పేపర్‌ను సాక్షి ఎడ్యుకేషన్.కామ్(www.sakshieducation.com)లో అందుబాటులో ఉంది. అలాగే ఈ పరీక్షకు సంబంధిచిన ‘కీ’ ని ప్రముఖ సబ్జెక్ట్ నిపుణులతో ప్రిపేర్ చేయిస్తున్నారు. ఈ 'కీ' ని అభ్యర్థుల ప్రాథమిక అంచనా కోసం మాత్రమే రూపొందించడం జరుగుతుంది. ప్రభుత్వం విడుదల చేసే 'కీ' నే ప్రామాణికంగా పరిగణించండి.
TS SI Final Exam Arithmetic and Reasoning & Mental Ability Question Paper 2023 PDF :
#Tags