Police Jobs : క‌ల‌ల‌తో కొంద‌రు.. స్పూర్తితో కొంద‌రు.. పోలీస్ కొలువు కొట్టారిలా..

ఖాకీ డ్రెస్‌ వేసుకుంటే ఆ ఫీలింగే వేరు. పోలీస్ కావాల‌నేది చాలామంది క‌ల. ఇలా, క‌ల‌ల‌ను సాకారం చేసుకొని వీరంతా ఇంత ముందుకొచ్చారు.

సాక్షి ఎడ్యుకేష‌న్: ఉన్నత చ‌దువులు చ‌దివి, కార్పొరేట్ కంపెనీల్లో ఉద్యోగాలు సాధించిన‌ వేలాది ఉద్యోగులు ఆ స్థాయి ఒత్తిడి త‌ట్టుకోలేక‌పోతున్నారు. ఇలా, చాలామంది ఉద్యోగులు ఇప్ప‌టికే ప్ర‌భుత్వ ఉద్యోగాల‌కు ఎంపికైయ్యేందుకు రాయాల్సిన పరీక్ష‌ల‌కు సిద్ధ‌మ‌వుతున్నారు.

Good News for Unemployees : నిరుద్యోగుల‌కు రేవంత్ స‌ర్కార్ మ‌రో శుభ‌వార్త.. వ‌చ్చే ఏడాది మ‌రో డీఎస్సీ!

మ‌రికొంద‌రు పోలీస్ అవ్వాల‌న్న‌దే ల‌క్ష్యంగా భావించి, క‌ల‌లు క‌ని అదే దారిలో న‌డిచి, ఎన్ని క‌ష్ట‌లొచ్చిన దాటుకొని మ‌రీ పోలీస్ డ్రెస్ వేసుకునే స్థాయికి వ‌చ్చారు. మ‌రికొంద‌రు వారి కుటుంబంలో పోలీస్‌ల‌ను చూసి ముందుకొచ్చారు. ఇలా, చాలామంది యువ‌త‌ ప్ర‌భుత్వ ఉద్యోగాల వైపు మొగ్గు చూపుతున్నారు.

Follow our YouTube Channel (Click Here)

Follow our Instagram Page (Click Here)

ప్రభుత్వ ఉద్యోగం సాధిస్తే భవిష్యత్‌కు భరోసా ఉంటుందనే నమ్మకంతో కష్టపడుతున్నారు నేటి యువ‌త‌. అలా కష్టపడి పోలీస్‌ కొలువు కొట్టిన నూతన కానిస్టేబుళ్లు ఉమ్మడి జిల్లాలోని వివిధ పోలీస్‌ స్టేషన్లలో విధుల్లో చేరారు. వీరిని చూసి మ‌రికొంద‌రు ప్ర‌భుత్వ ఉద్యోగాల‌ను సాధించేందుకు ఆశ‌ప‌డుతున్నారు.

Apprentice Mela At ITI College: నేడు ఐటీఐ కళాశాలలో అప్రెంటీస్‌షిప్‌మేళా

ఇప్ప‌టికే పేద కుటుంబం నుంచి వచ్చి పోలీస్‌ కొలువు కొట్టి.. ఆదర్శంగా నిలిచిన కోంద‌రు వారిని చూసి ఇంకొంద‌రు కొలువు కొట్టాల‌నే ల‌క్ష్యాన్ని ఏర్ప‌ర్చుకుంటున్నారు.

Join our WhatsApp Channel (Click Here)

Join our Telegram Channel (Click Here)

#Tags