కాంతి
1. మానవ నేత్రం ఏ కటకంలా పని చేస్తుంది?
1) కుంభాకార కటకం
2) పుటాకార కటకం
3) సమతల గాజు పలక
4) కుంభాకార దర్పణం
- View Answer
- సమాధానం: 1
2. అతినీలలోహిత కిరణాలను కనుగొన్న శాస్త్రవేత్త?
1) గెలీలియో
2) రాంట్ జెన్
3) రిట్టర్
4) గేబర్
- View Answer
- సమాధానం: 3
3. కండరాల నొప్పి, పక్షవాతాన్ని నయం చేయడానికి ఉపయోగించే కిరణాలు?
1) అతినీలలోహిత కిరణాలు
2) రేడియో తరంగాలు
3) x కిరణాలు
4) పరారుణ కిరణాలు
- View Answer
- సమాధానం: 4
4. నకిలీ కరెన్సీ నోట్లను గుర్తించడానికి ఉపయోగపడేవి?
1) లేజర్ కిరణాలు
2) అతినీలలోహిత కిరణాలు
3) మైక్రో తరంగాలు
4) రేడియో తరంగాలు
- View Answer
- సమాధానం: 2
5. వైరస్‌లను పరిశీలించడానికి ఉపయోగించే మైక్రోస్కోప్?
1) సరళ సూక్ష్మదర్శిని
2) సంయుక్త సూక్ష్మదర్శిని
3) ఎలక్ట్రానిక్ మైక్రోస్కోప్
4) సాధారణ మైక్రోస్కోప్
- View Answer
- సమాధానం: 3
6. రిమోట్ సెన్సింగ్ విధానంలో ఉపయోగించే కిరణాలు?
1) మైక్రో తరంగాలు
2) రేడియో తరంగాలు
3) గామా కిరణాలు
4) x- కిరణాలు
- View Answer
- సమాధానం: 1
7.కిందివాటిలో కనిష్ట తరంగదైర్ఘ్యం ఉన్న కిరణాలు?
1) పరారుణ కిరణాలు
2) అతినీలలోహిత కిరణాలు
3) సాధారణ కాంతి కిరణాలు
4) x - కిరణాలు
- View Answer
- సమాధానం: 4
8. అతినీలలోహిత కిరణాల ఉనికిని గుర్తించ డానికి ఏ రకమైన గాజు పదార్థంతో తయారుచేసిన కటకాలను వాడతారు?
1) పెరైక్స్ గాజు
2) సోడా గాజు
3) క్వార్ట్జ్ గాజు
4) ఫ్లింట్ గాజు
- View Answer
- సమాధానం: 3
9. లేజర్ కిరణాల లక్షణం కానిది?
1) శక్తి
2) ఏకవర్ణీయత
3) దిశానియత
4) తీవ్రత
- View Answer
- సమాధానం: 1
10. నిషాచర దృష్టిలో ఉపయోగించే కిరణాలు ఏవి?
1) అతినీలలోహిత కిరణాలు
2) సాధారణ కాంతి కిరణాలు
3) పరారుణ కిరణాలు
4) లేజర్ కిరణాలు
- View Answer
- సమాధానం: 3
11. నేరపరిశోధనలో వేలిముద్రలను విశ్లేషించడానికి ఉపయోగించే కిరణాలేవి?
1) సాధారణ కాంతి కిరణాలు
2) x- కిరణాలు
3) అతినీలలోహిత కిరణాలు
4) రేడియో తరంగాలు
- View Answer
- సమాధానం: 3
12. రాడార్‌లో ఉపయోగించే తరంగాలు?
1) మైక్రో తరంగాలు
2) రేడియో తరంగాలు
3) లేజర్ కిరణాలు
4) పరారుణ కిరణాలు
- View Answer
- సమాధానం: 2
13. మానవుడి శరీరంపై తక్కువ శక్తి ఉన్న అతినీలలోహిత కిరణాలు పతనమైనపుడు ఏ విటమిన్ ఉత్పత్తి అవుతుంది?
1) విటమిన్ ఎ
2) విటమిన్ బి
3) విటమిన్ సి
4) విటమిన్ డి
- View Answer
- సమాధానం: 4
14. సమాచార రంగంలో ఉపయోగించే కిరణాలేవి?
1) మైక్రో తరంగాలు
2) పరారుణ కిరణాలు
3) లేజర్ కిరణాలు
4) గామా కిరణాలు
- View Answer
- సమాధానం: 1
15. నానోమీటర్(10-9m) పరిమాణంలో ఉన్న అతి సూక్ష్మ కణాలను పరిశీలించడానికి ఉపయోగించే మైక్రోస్కోప్?
1) సరళ సూక్ష్మదర్శిని
2) సంయుక్త సూక్ష్మదర్శిని
3) ఆల్ట్రా మైక్రోస్కోప్
4) పైవన్నీ
- View Answer
- సమాధానం: 3
-
16. కింది వాటిలో కాంతి పరావర్తనానికి సంబంధించనిది?
1) దర్పణాలు కాంతి పరావర్తన ధర్మం ఆధారంగా పనిచేస్తాయి
2) వజ్రం మెరవడానికి ఈ ధర్మం కారణం
3) మానవుడిలో దృష్టి జ్ఞానానికి కారణం
4) వస్తు ఉపరితలం నునుపుగా ఉంటే అన్ని బిందువుల వద్ద కాంతి పరావర్తనం ఒకే విధంగా ఉంటుంది
- View Answer
- సమాధానం: 2
17. కింది వాటిలో కాంతి ధర్మం?
ఎ. వక్రీభవనం
బి. వ్యతికరణం
సి. విక్షేపణం
డి. పరిక్షేపణం
1) 1 మాత్రమే
2) 1, 3
3) 1, 2, 3
4) 1, 2, 3, 4
- View Answer
- సమాధానం: 4
18. సర్ సి.వి.రామన్ తన రామన్ ఫలితాన్ని ఏ సిద్ధాంతం ఆధారంగా నిరూపించారు?
1) కణ సిద్ధాంతం
2) క్వాంటం సిద్ధాంతం
3) తరంగ సిద్ధాంతం
4) విద్యుదయస్కాంత తరంగ సిద్ధాంతం
- View Answer
- సమాధానం: 2
19. జతపర్చండి.
1. తరంగ సిద్ధాంతం | i. న్యూటన్ |
2. క్వాంటం సిద్ధాంతం | ii. హైగెన్స్ |
3. కణ సిద్ధాంతం | iii. మాక్స్వెల్ |
4. విద్యుదయస్కాంతతరంగ సిద్ధాంతం | iv. మాక్స్‌ప్లాంక్ |
1 | 2 | 3 | 4 |
1) iv | iii | ii | i |
2) i | ii | iii | iv |
3) ii | iv | i | iii |
4) iii | i | iv | ii |
- View Answer
- సమాధానం: 3
20. కింది వాటిలో సరైంది.
1. కాంతి దాని ధర్మాల అధ్యయనం - ఆప్టిక్స్.
2. కాంతిని కొలిచే శాస్త్రం - ఫొటోమెట్రీ.
1) 1 సరైంది, 2 తప్పు
2) 1 తప్పు, 2 సరైంది
3) రెండూ సరైనవే
4) రెండూ తప్పు
- View Answer
- సమాధానం: 3
21.స్వచ్ఛమైన నీటి స్వభావం....
1) పారదర్శక పదార్థం
2) అర్ధ పారదర్శక పదార్థం
3) అపారదర్శక పదార్థం
4) పైవేవీ కాదు
- View Answer
- సమాధానం: 1
22. దూరం పెరిగే కొద్దీ కాంతి తీవ్రత...
1) పెరుగుతుంది
2) తగ్గుతుంది
3) పెరిగి, తగ్గుతుంది
4) మార్పు ఉండదు
- View Answer
- సమాధానం:2
23. కింది వాటిలో సరైంది.
1. కాంతి పౌనఃపున్యం తగ్గితే ఫోటాన్లోని శక్తి పెరుగుతుంది.
2. తరంగదైర్ఘ్యం పెరిగితే ఫోటాన్ శక్తి తగ్గుతుంది.
1) 1 సరైంది, 2 తప్పు
2) 1 తప్పు, 2 సరైంది
3) రెండూ సరైనవే
4) రెండూ తప్పు
- View Answer
- సమాధానం: 2
24. సూర్యకాంతి భూమిని చేరడానికి పట్టే కాలం?
1) 8 సెకన్లు
2) 8 నిమిషాలు
3) 8 గంటలు
4) 8 సంవత్సరాలు
- View Answer
- సమాధానం: 2
25. సూర్య, చంద్ర గ్రహణాలు ఏర్పడటానికి కారణం?
1) కాంతి రుజువర్తనం
2) వక్రీభవనం
3) ధ్రువణం
4) వివర్తనం
- View Answer
- సమాధానం: 1
26. మానవుడి కంటికి ఆహ్లాదం కలిగించే రంగు?
1) ఎరుపు
2) ఆకుపచ్చ
3) పసుపు
4) నీలం
- View Answer
- సమాధానం: 2
27.చంద్రుడి నుంచి పరావర్తనం చెందిన కాంతి కిరణాలు భూమిని చేరడానికి పట్టే కాలం?
1) 1 సెకన్
2) 8 సెకన్లు
3) 8 నిమిషాలు
4) 1 నిమిషం
- View Answer
- సమాధానం: 1
28.రెండు వస్తువులు కాంతి వేగానికి సమాన వేగంతో ఎదురెదురుగా వచ్చినప్పుడు వాటి సాపేక్ష వేగం ఎంత?
1) కాంతి వేగానికి రెట్టింపు
2) కాంతి వేగంలో సగం
3) కాంతి వేగానికి సమానం
4) కాంతి వేగానికి 4 రెట్లు
- View Answer
- సమాధానం: 3
29. లేజర్ కిరణాల ఉత్పత్తిలో పాల్గొనేవి?
1. రూబీ స్ఫటికం
2. హీలియం వాయువు
3. నియాన్ వాయువు
4. కార్బన్
1) 1 మాత్రమే
2) 1, 3
3) 1, 2, 3
4) 1, 2, 3, 4
- View Answer
- సమాధానం: 3
30. అతి నీలలోహిత కిరణాలను చూడగలిగే జీవి?
1) డాల్ఫిన్
2) తిమింగలం
3) రొయ్య
4) తేనెటీగ
- View Answer
- సమాధానం: 4
31. లేజర్ కిరణాల లక్షణం కానిది?
1) శక్తి
2) సంబద్ధత
3) ఏకవర్ణీయత
4) దిశనీయత
- View Answer
- సమాధానం: 1
32. కింది వాటిలో పరారుణ కిరణాల అనువర్తనం కానిది?
1) రాకెట్, క్షిపణుల్లో మార్గనిర్దేశక కిరణాలుగా ఉపయోగపడుతుంది.
2) రహస్య సంకేతాల ప్రసారానికి వినియోగిస్తారు.
3) మురిగిన కోడిగుడ్ల నుంచి మంచివాటిని గుర్తించడానికి వాడతారు.
4) పొగమంచులో స్పష్టంగా ఫొటోలు తీయడానికి ఉపయోగిస్తారు.
- View Answer
- సమాధానం: 3
33. కెమెరాలో ఉండే ఏ భాగం మానవ నేత్ర పటలంలా పనిచేస్తుంది?
1) కటకం
2) ఫిల్మ్
3) ద్వారం
4) ఫ్లాష్
- View Answer
- సమాధానం: 2
34. సముద్రం నీలి రంగులో కనిపించడానికి కారణం?
1) ఎక్కువ లోతు
2) కాంతి పరావర్తనం
3) నీరు నీలిరంగులో ఉంటుంది
4) ఊర్థ్వ పొర మాత్రమే
- View Answer
- సమాధానం: 2
35. సబ్బు బుడగలో వివిధ రంగులు ఏర్పడటానికి కారణం?
1) వ్యతికరణం
2) బహుళ వక్రీభవనం, ధ్రువణం
3) వక్రీభవనం, ధ్రువణం
4) ధ్రువణం, వ్యతికరణం
- View Answer
- సమాధానం: 1
36.షేవింగ్ చేయడానికి ఎలాంటి దర్పణం ఉపయోగిస్తారు?
1) పుటాకార
2) సమతల
3) కుంభాకార
4) ఏదీకాదు
- View Answer
- సమాధానం: 1
37. దంత వైద్యులు ఉపయోగించే దర్పణం?
1) పుటాకార దర్పణం
2) కుంభాకార దర్పణం
3) సమతల దర్పణం
4) స్తూపాకార దర్పణం
- View Answer
- సమాధానం: 1
38.టీవీ రిమోట్ కంట్రోల్లో ఏ కిరణాలను ఉపయోగిస్తారు?
1) పరారుణ కిరణాలు
2) అతినీలలోహిత కిరణాలు
3) గామా కిరణాలు
4) రాడార్ కిరణాలు
- View Answer
- సమాధానం: 1
39. కాంతి.. ఏదైనా అవరోధాన్ని తాకి దాని అంచుల వెంట వంగి ప్రయాణించడాన్ని ఏమంటారు?
1) వ్యతికరణం
2) కాంతి వివర్తనం
3) పరావర్తనం
4) వక్రీభవనం
- View Answer
- సమాధానం: 2
40. వేలిముద్రలను గుర్తించడానికి ఉపయోగించే కాంతి తరంగాలు?
1) అతినీలలోహిత కాంతి
2) పరారుణ కాంతి
3) మైక్రో తరంగాలు
4) గామా తరంగాలు
- View Answer
- సమాధానం: 1
41. కింది వాటిలో వజ్రం కాంతివంతంగా మెరవడానికి కారణం?
1) పరావర్తనం
2) వ్యతికరణం
3) సంపూర్ణాంతర పరావర్తనం
4) వివర్తనం
- View Answer
- సమాధానం: 3
42.కాంతి రుజుమార్గ ప్రయాణం ఆధారంగా పనిచేసే పరికరం?
1) సూక్ష్మదర్శిని
2) కెమెరా
3) లాంథర్
4) ప్రొజెక్టర్
- View Answer
- సమాధానం:2
43. హోలోగ్రఫీ అనేది దేన్ని తెలియజేస్తుంది?
1) ఏకతల ఫొటోగ్రఫీ
2) ద్విమితీయ ఫొటోగ్రఫీ
3) త్రిమితీయ ఫొటోగ్రఫీ
4) సమకోణ ఫొటోగ్రఫీ
- View Answer
- సమాధానం:3
44. వాహనాల్లో డ్రైవర్ల పక్కన అమర్చే దర్పణం?
1) పుటాకార
2) కుంభాకార
3) స్తూపాకార
4) సమతల
- View Answer
- సమాధానం: 2
45. కాంతి కిరణాలు ఏ తరంగాల రూపంలో ప్రయాణిస్తాయి?
1) అనుదైర్ఘ్య
2) తిర్యక్
3) యాంత్రిక
4) స్థావర
- View Answer
- సమాధానం: 2
46. కాంతి కణ సిద్ధాంతాన్ని ప్రతిపాదించినవారు?
1) న్యూటన్
2) గెలీలియో
3) మాక్స్ ప్లాంక్
4) రూథర్‌ఫర్డ్
- View Answer
- సమాధానం: 1
47. రామన్ ఫలితం దేనికి సంబంధించింది?
1) ధ్వని
2) విద్యుత్
3) అయస్కాంతత్వం
4) కాంతి
- View Answer
- సమాధానం: 4
48. మాక్స్ ప్లాంక్ క్వాంటం సిద్ధాంతం ప్రకారం కాంతి ఏ రూపంలో ప్రయాణిస్తుంది?
1) ప్రోటాన్
2) ఫోటాన్
3) ఎలక్ట్రాన్
4) అయాన్
- View Answer
- సమాధానం: 2
49. కింది వాటిలో సూర్యుడికి సంబంధించి సరైంది?
1) మధ్యతరహా నక్షత్రం
2) ఉత్తమ నలుపు వస్తువు
3) స్వయం ప్రకాశ వస్తువు
4) పైవన్నీ
- View Answer
- సమాధానం: 4
50. అతి నీలలోహిత కిరణాలను కనుగొన్న శాస్త్రవేత్త?
1) రిట్టర్
2) హెర్శ్సల్
3) మాక్స్ ప్లాంక్
4) రాంట్జెన్
- View Answer
- సమాధానం: 1
51. సి.వి.రామన్‌కు నోబెల్ బహుమతి ఎప్పుడు లభించింది?
1) 1928
2) 1929
3) 1930
4) 1932
- View Answer
- సమాధానం: 3
52. కింది వాటిలో కాంతివేగం దేని వేగానికి సమానం?
1) ఫోటాన్
2) x-కిరణం
3) గామా-కిరణం
4) పైవన్నీ
- View Answer
- సమాధానం: 4
53. కింది వాటిలో కాంతి వక్రీభవన గుణకం విలువ దేనికి ఎక్కువగా ఉంటుంది?
1) గాలి
2) నీరు
3) వజ్రం
4) గాజు
- View Answer
- సమాధానం: 3
54. కింద పేర్కొన్న వాటిలో సమాచార రంగంలో ఉపయోగించేవి?
1) పరారుణ కిరణాలు
2) అతినీలలోహిత కిరణాలు
3) యాంత్రిక తరంగాలు
4) మైక్రో తరంగాలు
- View Answer
- సమాధానం: 4
55. ఆప్తమాలజీ ఏ జ్ఞానానికి సంబంధించింది?
1) దృష్టి జ్ఞానం
2) వినికిడి జ్ఞానం
3) స్పర్శ జ్ఞానం
4) పైవన్నీ
- View Answer
- సమాధానం: 1
56. కాంతి ఏ ధర్మం వల్ల జలాశయాల లోతు తక్కువగా ఉన్నట్లు కనిపిస్తుంది?
1) పరావర్తనం
2) వక్రీభవనం
3) రుజువర్తనం
4) వివర్తనం
- View Answer
- సమాధానం: 2
57. నీటిలోని గాలిబుడగ ఎలా ప్రవర్తిస్తుంది?
1) పుటాకార కటకం
2) కుంభాకార కటకం
3) కుంభాకార దర్పణం
4) పుటాకార దర్పణం
- View Answer
- సమాధానం: 1
58. మానవుడిపై ఏ కిరణాలు/తరంగాలు పతనమైనప్పుడు విటమిన్-డి ఉత్పత్తి అవుతుంది?
1) అతినీలలోహిత కిరణాలు
2) పరారుణ కిరణాలు
3) రేడియో తరంగాలు
4) గామా కిరణాలు
- View Answer
- సమాధానం: 1
59. గోడలపై ఉండే పాత చిత్రలేఖనాలను వేటి సహాయంతో తొలగించవచ్చు?
1) లేజర్ కిరణాలు
2) మైక్రో తరంగాలు
3) పరారుణ కిరణాలు
4) అతినీలలోహిత కిరణాలు
- View Answer
- సమాధానం: 3
60. కింది వాటిలో దీర్ఘ తరంగదైర్ఘ్యం ఉన్న కిరణాలు/తరంగాలు?
1) x కిరణాలు
2) దృశ్యకాంతి
3) గామా
4) రేడియో
- View Answer
- సమాధానం: 4
61. అసమదృష్టి నివారణకు ఏ కటకాన్ని ఉపయోగిస్తారు?
1) కుంభాకార
2) పుటాకార
3) స్తూపాకార
4) ద్వినాభి
- View Answer
- సమాధానం: 3
62. రేచీకటిని ఏ కటకం ద్వారా నివారించవచ్చు?
1) కుంభాకార
2) పుటాకార
3) స్తూపాకార
4) ఏ కటకాలతోనూ నివారించలేం
- View Answer
- సమాధానం: 4
63. కింది వాటిలో ప్రాథమిక వర్ణం కానిది?
1) నీలం
2) పసుపు
3) ఎరుపు
4) ఆకుపచ్చ
- View Answer
- సమాధానం: 2
64. గాజు పలకలో ఏ రంగు వేగం గరిష్టంగా ఉంటుంది?
1) నీలం
2) ఊదా
3) పసుపు
4) ఎరుపు
- View Answer
- సమాధానం: 4
65.సోలార్ కలెక్టర్లలో దేన్ని ఉపయోగిస్తారు?
1) కుంభాకార కటకం
2) పుటాకార దర్పణం
3) ఎ, బి
4) కుంభాకార దర్పణం
- View Answer
- సమాధానం: 3
66. కింది వాటిలో వైరస్‌ను పరిశీలించడానికి ఉపయోగించే సూక్ష్మదర్శిని ఏది?
1) సరళ
2) సంయుక్త
3) ఎలక్ట్రానిక్
4) పరావర్తన
- View Answer
- సమాధానం: 3
67. ఇంద్రధనస్సు ఏర్పడటానికి కారణం?
1) కాంతి విశ్లేషణం
2) సంపూర్ణాంతర పరావర్తనం
3) వక్రీభవనం
4) పైవన్నీ
- View Answer
- సమాధానం: 4
68. దర్పణాల వెనకభాగాన్ని ఏ రసాయన పదార్థంతో పూత పూస్తారు?
1) సిల్వర్ బ్రోమైడ్
2) సిల్వర్ అయోడైడ్
3) సిల్వర్ నైట్రేట్
4) హైపో
- View Answer
- సమాధానం: 1
69. నాభీయ సామర్థ్యాన్ని కొలవడానికి ఉపయోగించే ప్రమాణం?
1) డెసిబుల్
2) కేండిలా
3) డయాప్టర్
4) మీటర్
- View Answer
- సమాధానం: 3
70. కాంతి ఏ ధర్మం వల్ల నీటిపై నూనె చల్లినప్పుడు భిన్న రంగులు కనిపిస్తాయి?
1) వివర్తనం
2) వ్యతికరణం
3) ధ్రువణం
4) పరావర్తనం
- View Answer
- సమాధానం: 2
71. కాంతి, ధ్వని తరంగాలు ఒక యానకం నుంచి మరో యానకంలోకి ప్రవేశించినప్పుడు స్థిరంగా ఉండే భౌతికరాశి?
1) తరంగదైర్ఘ్యం
2) వేగం
2) పౌనఃపున్యం
4) తీవ్రత
- View Answer
- సమాధానం: 3
72. హోలోగ్రఫీ పద్ధతిలో ఉపయోగించేవి?
1) కాంతి కిరణాలు
2) లేజర్ కిరణాలు
3) ధ్వని తరంగాలు
4) విద్యుత్ తరంగాలు
- View Answer
- సమాధానం: 2
73. వీధి దీపాలపై దేన్ని అమర్చి పరావర్తన కాంతి కిరణాలను వికేంద్రీకరణం చెందిస్తారు?
1) కుంభాకార కటకం
2) కుంభాకార దర్పణం
3) పుటాకార కటకం
4) పుటాకార దర్పణం
- View Answer
- సమాధానం: 2
74. కాంతి తీవ్రతకు అంతర్జాతీయ ప్రమాణం?
1) డయాప్టర్
2) టెస్లా
3) కేండిలా
4) ఆంపియర్
- View Answer
- సమాధానం: 3
75. తరంగ సిద్ధాంతం ప్రకారం కాంతి ప్రయాణించడానికి కావాల్సింది?
1) గాలి
2) నీరు
3) గాజు
4) ఈథర్
- View Answer
- సమాధానం: 4
-
76. ప్రస్తుతం ఉపయోగిస్తున్న లేజర్ కిరణాలు ఏ రకమైనవి?
ఎ) ఘనస్థితి లేజర్
బి) డై లేజర్
సి) వాయుస్థితి లేజర్
డి) పైవన్నీ
- View Answer
- సమాధానం: డి
77. ఎరుపు, నెమలి నీలి రంగుల కలయికతో ఏర్పడే రంగు ఏది?
ఎ) నలుపు
బి) పసుపు
సి) తెలుపు
డి) ఊదా
- View Answer
- సమాధానం: సి
78. కింది వాటిలో గరిష్ట శక్తి ఉండే కాంతి రంగు?
ఎ) తెలుపు
బి) ఆకుపచ్చ
సి) నారింజ
డి) నలుపు
- View Answer
- సమాధానం: డి
79. చత్వారాన్ని ఏ కటకంతో నివారించవచ్చు?
ఎ) కుంభాకార
బి) పుటాకార
సి) ద్వినాభి
డి) స్తూపాకార
- View Answer
- సమాధానం: సి
80. లేజర్ కిరణాలను తొలిసారిగా ఉత్పత్తి చేసిన శాస్త్రవేత్త?
ఎ) న్యూటన్
బి) థైడర్ మెమన్
సి) విలియం షాక్లే
డి) హైగెన్స్
- View Answer
- సమాధానం: బి
-
81. ఉదయిస్తున్న, అస్తమిస్తున్న సూర్యబింబం ఎరుపు రంగులో కనిపించడానికి కారణం?
ఎ) కాంతి రుజు పరావర్తనం
బి) కాంతి పరావర్తనం
సి) కాంతి వక్రీభవనం
డి) పరిక్షేపణం
- View Answer
- సమాధానం: డి
82. ఆప్టికల్ ఫైబర్ (దృశా తంతువు)ను ఏమని పిలుస్తారు?
ఎ) గ్లాస్ ట్యూబ్
బి) గ్లాస్ ఊల్
సి) గ్లాస్ క్యారియర్
డి) గ్లాస్ వెస్సెల్
- View Answer
- సమాధానం: బి
83. పుటాకార కటకాన్ని ఎక్కువ వక్రీభవన గుణకం ఉన్న ద్రవంలో ఉంచితే అది ఏ విధంగా ప్రవర్తిస్తుంది?
ఎ) పుటాకార కటకం
బి) కుంభాకార కటకం
సి) సమతల గాజు పలక
డి) పైవన్నీ
- View Answer
- సమాధానం: బి
84. త్రీ డెమైన్షనల్ (త్రీడీ) ఫొటోలను ఏ దృక్ సాధనంతో పరిశీలిస్తారు?
ఎ) పెరిస్కోప్
బి) కెలిడియోస్కోప్
సి) స్టీరియోస్కోప్
డి) మైక్రోస్కోప్
- View Answer
- సమాధానం: సి
85. ఏ దర్పణాన్ని ‘డాక్టర్ మిర్రర్’ అంటారు?
ఎ) పుటాకార
బి) కుంభాకార
సి) సమతల
డి) ఏటవాలు
- View Answer
- సమాధానం: ఎ
-
86. కింది వాటిలో ధ్వని తరంగాలు ప్రదర్శించని, కాంతి ప్రదర్శించే ధర్మం ఏది?
ఎ) రుజువర్తనం
బి) వివర్తనం
సి) ధ్రువణం
డి) పరావర్తనం
- View Answer
- సమాధానం: సి
87. నక్షత్రాల మధ్య దూరాన్ని కొలవడానికి ఉపయోగించే ప్రమాణం?
ఎ) కాంతి సంవత్సరం
బి) పారలాస్టిక్ సెకండ్
సి) ఖగోళ ప్రమాణం
డి) కిలోమీటర్
- View Answer
- సమాధానం: బి
88. కాంతిని కొలిచే శాస్త్రం ఏది?
ఎ) ఆప్తమాలజీ
బి) ఆప్టోమెట్రీ
సి) ఫొటోమెట్రీ
డి) సోలార్ సైన్స్
- View Answer
- సమాధానం: సి
89. అతినీలలోహిత కిరణాలను కనుగొనడానికి ఉపయోగించే పట్టకాలను ఏ గాజుతో తయారు చేస్తారు?
ఎ) క్వార్ట్జ
బి) ప్లింట్
సి) సోడా
డి) పెరైక్స్
- View Answer
- సమాధానం: ఎ
90. భూమిపై ఉన్న వాతావరణం అదృశ్యమైతే ఒక రోజు కాలవ్యవధి?
ఎ) పెరుగుతుంది
బి) తగ్గుతుంది
సి) రెట్టింపు అవుతుంది
డి) మారదు
- View Answer
- సమాధానం: బి
-
91. పసుపు రంగు గాజు పలక నుంచి పంట పొలాలను చూస్తే అవి ఏ రంగులో కనిపిస్తాయి?
ఎ) తెలుపు
బి) నలుపు
సి) ఆకుపచ్చ
డి) ఎరుపు
- View Answer
- సమాధానం: బి
92. కింది వాటిలో కాంతి ఏ ధర్మం వల్ల గ్రహణాలు ఏర్పడతాయి?
ఎ) రుజువర్తనం
బి) పరావర్తనం
సి) వక్రీభవనం
డి) పరిక్షేపణం
- View Answer
- సమాధానం: ఎ
93. కాంతి కిరణాలు చంద్రుడి నుంచి భూమిని చేరడానికి పట్టే సమయం?
ఎ) 8 నిమిషాలు
బి) 8 సెకన్లు
సి) 1 నిమిషం
డి) 1 సెకను
- View Answer
- సమాధానం: డి
94.నీలం, పసుపు రంగుల కలయికతో ఏర్పడే ఫలిత రంగు ఏది?
ఎ) ఎరుపు
బి) ఆకుపచ్చ
సి) తెలుపు
డి) పసుపు
- View Answer
- సమాధానం: సి
95.సౌరకాంతిని ఉపయోగించి చర్మవ్యాధులను నయం చేయడాన్ని ఏమంటారు?
ఎ) హీలియో థెరపీ
బి) సోలార్ థెరపీ
సి) కీమో థెరపీ
డి) ఫిజియో థెరపీ
- View Answer
- సమాధానం: ఎ
-