Students Guidance for Best Results:విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించేలా షెడ్యూల్‌ ఇదీ..

Students Guidance for Best Results:విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించేలా షెడ్యూల్‌ ఇదీ..

● జనవరి 2 నుంచి మార్చి 20 వరకు ప్రతీ విద్యార్థి ఉత్తమ ఫలితాలు సాధించేలా ఉపాధ్యాయులు అవగాహన కల్పిస్తారు.

● స్పెషల్‌ క్లాస్‌లు, నిత్యం స్లిప్‌టెస్ట్‌లు, ప్రత్యేక పరీక్షలు విద్యార్థుల అభ్యసన సామర్థ్యాలను ఎప్పటికప్పుడు హెచ్‌ఎంలు పర్యవేక్షిస్తారు.

● ప్రతీ రోజు ఉదయం, సాయంత్రం ప్రత్యేక తరగతులు నిర్వహిస్తారు.

● ప్రస్తుతం చలికాలం నేపథ్యంలో సాయంత్రం పాఠశాల ముగిశాక గంట పాటు రోజుకో సబ్జెక్టు టీచర్‌ విద్యాబోధన చేస్తారు.

● సంక్రాంతి తర్వాత ఉదయం గంట, సాయంత్రం గంట విద్యాబోధన ఉంటుంది.

● 15 రోజులకోసారి విద్యార్థుల ప్రగతిని తల్లిదండ్రులకు చేరవేస్తారు.

ఇదీ చదవండి:  3,673 ప్రభుత్వ పాఠశాలల్లో డిజిటల్‌ బోధన

● సబ్జెక్ట్‌ టీచర్లు విద్యార్థులను దత్తత తీసుకోవాల్సి ఉంటుంది. ఉదయం వేక్‌ అప్‌ కాల్స్‌, రాత్రి గుడ్‌నైట్‌ కాల్స్‌ చేయాల్సి ఉంటుంది. (అనేకమంది టీచర్లు చేస్తున్నారు)

● కేజీబీవీల్లో టీచర్లు సమ్మె చేస్తుండడంతో ప్రత్యామ్నాయ ఏర్పాట్లకు విద్యాశాఖ అధికారులు ఉపక్రమించారు.

● ప్రైవేట్‌ పాఠశాలల్లో టెన్త్‌ విద్యార్థులకు సిలబస్‌ పూర్తయ్యింది. రివిజన్‌ ప్రారంభించారు.

Follow our YouTube Channel (Click Here)

 Follow our Instagram Page (Click Here)

 Join our WhatsApp Channel (Click Here)

 Join our Telegram Channel (Click Here)

#Tags