No Truth in Age Limit News: ‘వయో పరిమితి వార్తల్లో వాస్తవం లేదు’
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల వయో పరిమితిని 61 ఏళ్లుగా లేదా 33 సంవత్సరాల సర్వీసు అంటూ జరుగుతున్న ప్రచారంలో ఏమాత్రం వాస్తవం లేదని రాష్ట్ర ప్రభుత్వ అధికార వర్గాలు తెలిపాయి.
ఈ విధమైన ఊహాజనిత వార్తలు రాయడం, దీన్ని సామాజిక మాధ్యమాల్లో ప్రసారం చేయడం సరైంది కాదని ఏప్రిల్ 12న రాష్ట్ర సమాచార పౌర సంబంధాల శాఖ ఒక ప్రకటనలో తెలిపింది.
చదవండి:
#Tags