Three Days Holidays : విద్యార్థుల‌కు మూడు రోజులు సెల‌వులు.. ఇక విద్యార్థుల‌కు పండ‌గే.. ఎందుకంటే..?

ప్ర‌భుత్వం రాష్ట్రంలోని పాఠ‌శాల‌ల‌కు, బ్యాంకుల‌కు ఒక‌టి రెండు కాదు ఏకంగా మూడు రోజులు సెల‌వులు ప్ర‌క‌టించింది. వివ‌రాల్లోకి వ‌స్తే..

సాక్షి ఎడ్యుకేష‌న్: ఏసుక్రిస్తు జ‌న్మ‌దినాన్ని జ‌రుపుకునే పండుగే ఈ క్రిస్‌మ‌స్. ఈ రోజు ప్ర‌పంచ‌వ్యాప్తంగా ప్ర‌జ‌లంతా చెట్ల‌ను అలంక‌రించి, బ‌హుమ‌తులు ఇచ్చిపుచ్చుకుంటారు.

Telangana Group -2 News : గ్రూప్‌-2 పరీక్షల వాయిదాపై హైకోర్టు కీలక నిర్ణయం

ఎంతో సంద‌డి, ఆట‌పాట‌ల‌తో సాగుతుంది ఈ పండుగ‌. అయితే, ఈ ఏడాది స్కూల్ విద్యార్థుల‌కు క్రిస్‌మ‌స్ కోసం మూడు రోజుల సెల‌వును ప్ర‌క‌టించింది ప్ర‌భుత్వం. హైద‌రాబాద్‌లో మాత్రమే కాకుండా రాష్ట్రంలోని అన్ని జిల్లాల‌కు ఈ సెలవును ప్ర‌క‌టించింది.

ఈ తేదీల్లోనే..

డిసెంబ‌ర్ 24 నుంచి 26 వ‌ర‌కు వ‌రుస‌గా మూడు రోజులు సెల‌వులుంటాయి.

24న క్రిస్మస్ ఈవ్
25న క్రిస్మ‌స్
26న జ‌న‌ర‌ల్ హాలిడేతోపాటు బాక్సింగ్ డే సంద‌ర్భంగా సెల‌వు

UPSC Civils Mains Results 2024 Released :యూపీఎస్సీ సివిల్స్‌ మెయిన్స్‌ ఫలితాలు విడుదల

ఈ క్ర‌మంలో మూడు రోజుల సెల‌వులు కేవ‌లం పాఠ‌శాల‌ల‌కే కాకుండా, ప్ర‌భుత్వ‌, ప్రైవేట్ బ్యాంకుల‌కు కూడా సెలవు ఉంటుంది. 24, 25, 26 తేదీల్లో బ్యాంకులు మూసివేయ‌బ‌డుతాయి.

Follow our YouTube Channel (Click Here)

Follow our Instagram Page (Click Here)

Join our WhatsApp Channel (Click Here)

Join our Telegram Channel (Click Here)

#Tags