AP Schools Academic Calendar Released: ఏపీ అకాడమిక్‌ క్యాలెండర్‌ విడుదల.. పరీక్షలు, సెలవుల లిస్ట్‌ ఇదే..

AP Schools Academic Calendar Released AP Schools Formative and Summative Assessments Exam Dates 2024-25

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం అకాడమిక్‌ కాలెంబర్‌ 2024-25ని విడుల చేసింది. ఇందులో ఫార్మేటివ్ అసెస్‌మెంట్‌, సమ్మెటివ్‌ అసెస్‌మెంట్‌ పరీక్షలతో పాటు స్కూల్‌ హాలీడేస్‌ లిస్ట్‌ను కూడా రిలీజ్‌ చేసింది. రాబోయే పరీక్షల షెడ్యూల్‌ను విడుదల చేశారు. దీని ప్రకారం..

SSC MTS: ఎస్‌ఎస్‌సీ ఎంటీఎస్‌/హవల్దార్ పేపర్ I అడ్మిట్‌ కార్డులు విడుదల

  1. ఫార్మేటివ్‌ అసెస్‌మెంట్‌- II: అక్టోబర్‌ 21 నుంచి 25 వరకు నిర్వహిస్తారు
  2. సమ్మెటివ్‌ అసెస్‌మెంట్‌ - I: నవంబర్‌ 25- డిసెంబర్‌ 04 వరకు నిర్వహిస్తారు
  3. ఫార్మేటివ్‌ అసెస్‌మెంట్‌- III (1-5వ తరగతి వరకు): జనవరి 27- 31, 2025 వరకు
  4. ఫార్మేటివ్‌ అసెస్‌మెంట్‌-IV)(1-5వ తరగతి వరకు): మార్చి 03-07, 2025 వరకు
  5. సమ్మెటివ్‌ అసెస్‌మెంట్‌- II:  ఏప్రిల్‌ 07-17,2025 వరకు

Indian Railway Recruitment: రైల్వేలో 5066 పోస్టులు.. ఎలాంటి రాత పరీక్ష లేకుండానే ఎంపిక

2024-25,స్కూల్‌ హాలీడేస్‌ లిస్ట్‌ ఇదే

దసరా సెలవులు: అక్టోబర్‌ 04-13 వరకు
క్రిస్మస్‌ సెలవులు: డిసెంబర్‌ 22-29 వరకు
సంక్రాంతి సెలవులు: జనవరి 11- 15 వరకు

Follow our YouTube Channel (Click Here)

 Follow our Instagram Page (Click Here)

 Join our WhatsApp Channel (Click Here)

 Join our Telegram Channel (Click Here)

 

AP 10th Class Model Papers 2025

#Tags