AP School Holidays: ఏపీలో భారీ వర్షాలు.. స్కూళ్లకు సెలవు ప్రకటించిన ప్రభుత్వం.. ఎన్ని రోజులంటే?
AP: భారీ వర్షాలున్న జిల్లాల్లో స్కూళ్లకు సెలవులు ఇవ్వాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. పలుచోట్ల ప్రైవేట్ స్కూళ్లు సెలవులు ఇవ్వడం లేదన్న విమర్శలపై ఆయన స్పందించారు. ప్రైవేట్ విద్యాసంస్థలూ తమ ఆదేశాలు పాటించాలని స్పష్టం చేశారు. వాతావరణ శాఖ ఇచ్చే సమాచారం ఆధారంగా ముందురోజే సెలవుపై ప్రకటన చేయాలన్నారు. ఉప్పలపాడు ఘటనలో స్కూలుకు సెలవు ఇవ్వలేదా అని CM అడగ్గా, మధ్యాహ్నం తర్వాత ఇచ్చారని అధికారులు బదులిచ్చారు.
గెస్ట్ లెక్చరర్ ఉద్యోగాలు: Click Here
#Tags